AP NEWS: అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు  andhrajyothyGoogle Newsలో పూర్తి కవరేజిని చూడండి
కర్నూలు ఆస్పత్రి నుంచి కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ అయ్యారు.

AP NEWS: అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు | Avinash Reddy mother Srilakshmi discharged Hyderabad AIG hospital RVRAJU

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. YS Bhaskar reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత | mp avinash reddy father bhaskar reddy is illమాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

YS Bhaskar reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత | mp avinash reddy father bhaskar reddy is ill

మీడియాకి ఇబ్బంది క‌లిగించి వుంటే మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విన్న‌వించారు. క‌ర్నూలు విశ్వ‌భార‌తిలో ఈ నెల 19వ తేదీ నుంచి చికిత్స పొందుతున్న త‌న త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మి ఆరోగ్యం మెరుగుప‌డింద‌ని ...

ఇబ్బంది క‌లిగించింటే... మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు

prajashanti party president ka paul on today visited ys avinashs mother in kurnool hospital.కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. prajashanti party president ka paul on today visited ys avinashs mother in kurnool hospital.కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు.

అవినాష్ తల్లికి కేఏ పాల్ పరామర్శ-విమలమ్మ ఇంటర్వ్యూ చూసి-వైఎస్ ఫ్యామిలీతో బంధం.. | ka paul visits ys avinash's mother in kurnool hospital, recollects relation with ys family - Telugu Oneindia

Kadapa YSRCP MP YS Avinash Reddy's parents were hospitalized due to illness.సాక్షి కర్నూలు/ హైదరాబాద్‌: ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి  తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్‌ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య

MP Avinash Reddy Parents Hospitalized Due To Illness - Sakshi

YS Bhasker Reddy | హైద‌రాబాద్ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి శుక్ర‌వారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ హ‌త్య కేసులో భాస్క‌ర్ రెడ్డి గ‌త కొద్ది రోజుల నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.YS Bhasker Reddy | హైద‌రాబాద్ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి శుక్ర‌వారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ హ‌త్య కేసులో భాస్క‌ర్ రెడ్డి గ‌త కొద్ది రోజుల నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

YS Bhasker Reddy | చంచ‌ల్‌గూడ జైల్లో అస్వస్థతకు గురైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి-Namasthe Telangana

Chanchalguda Jail: తల్లి అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి.. చంచల్ గూడ జైలు అధికారులు మరో చేదు వార్త చెప్పారు. వివేకా హత్య కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. Chanchalguda Jail: తల్లి అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి.. చంచల్ గూడ జైలు అధికారులు మరో చేదు వార్త చెప్పారు. వివేకా హత్య కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ys bhaskar reddy, Chanchalguda Jail: వైఎస్ భాస్కర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి! - ys bhaskar reddy is seriously ill - Samayam Telugu

Avinash reddy mother was discharged from the kurnool vishwabharathi hospital / Ys Avinash Reddy: కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని శుక్రవారమే డిశ్చార్జి చేస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు.Ys Avinash Reddy: కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని శుక్రవారమే డిశ్చార్జి చేస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు.

Ap: నిలకడగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం..ఇవాళే డిశ్చార్జ్..కానీ..! / Avinash reddy mother was discharged from the kurnool vishwabharathi hospital– News18 Telugu

Just a moment...

వివేకాని హత్య చేశావా అని అడిగా: పాల్

అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ కు తరలింపు.. టీఎస్ హైకోర్టులో అవినాశ్ బెయిల్ పై వాదనలు ప్రారంభం

అది మునుగోడు ఉపఎనికైనా విశాఖ ఉక్కు విషయమైనా అవినాష్ రెడ్డి( Avinash Reddy ) విషయం ఏదైనా సరే తనకు సంబంధంఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాలలోచర్చనీయాంశం అవుతున్న ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(.KA Paul Is Tring For Political Milage , KA Paul , Avinash Reddy , Ap Politics, Praja Shanti Party , Munugode , Ycp , Vizag Steel Plant - Telugu Ap, Avinash Reddy, Ka Paul, Munugode, Praja Shanti, Vizag Steelఅది మునుగోడు ఉపఎనికైనా, విశాఖ ఉక్కు విషయమైనా, అవినాష్ రెడ్డి( Avinash Reddy ) విషయమైనా, విషయం ఏదైనా సరే తనకు సంబంధంఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాలలోచర్చనీయాంశం అవుతున్న ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీ అ

పొలిటికల్ మైలేజ్ కోసమే కేఏ పాల్ పాట్లు | KA Paul Is Tring For Political Milage , KA Paul , Avinash Reddy , Ap Politics, Praja Shanti Party , Munugode , Ycp , Vizag Steel Plant - Telugu Ap, Avinash Reddy, Ka Paul, Munugode, Praja Shanti, Vizag Steel

నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.

YS Viveka case: అవినాశ్ రెడ్డితో మాట్లాడాను.. హత్య కేసులో హస్తం ఉందా? లేదా? అని అడిగాను: కేఏ పాల్ - 10TV Telugu

కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి నుండి వైఎస్ శ్రీలక్ష్మిని ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నారు. Kadapa MP YS Avinash Reddy mother YS Srilaxmi To Discharge From Kurnool Viswabharathi Hospital tdoay lns కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న వైఎస్ శ్రలక్ష్మిని  ఇవాళ డిశ్చార్జ్  చేయనున్నారు.  

కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి: కాసేపట్లో కడప ఎంపీ తల్లి వైఎస్ శ్రీలక్ష్మి‌ డిశ్చార్జ్

KA Paul Visits YS Avinashs Mother In Kurnool గత కొన్ని రోజులుగా కర్నూలులో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ పరామర్శించారు ఆమె ఆరోగ్యంపై వాకబు చేసిన ఆయన అవినాష్ రెడ్డి తల్లిగారు త్వరగా కొలుకోవాలని దేవుడ్ని ప్రార్ధించినట్లు వెల్లడించారు బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమలా రెడ్డి వీడియోను చూసి కలత చెందానని అందుకే కర్నూలుకు వచ్చానని ఆయన అన్నారు విమలా రెడ్డి శ్రీలక్ష్మి గారు గతంలో శాంతి సభలకు హజరైయ్యారని కేఏ పాల్ వెల్లడించారు వివేక హత్య కేసుపై అవినాష్ ను ప్రశ్నించగా తనకు హత్యకు సంబంధం లేదని అవినాష్ చెప్పినట్లు పాల్ తెలిపారు అదే సమయంలో వైఎస్ వివేక హత్య కేసులో దోషులకు శిక్షపడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు ఏది ఏమైనా వివేక హత్య కేసులో నిజం బయటికి రావాలని పాల్ ఆకాంక్షించారు అదే సమయంలో నిర్దోషులను దోషిగా చూపించడం తగదని ఆయన అన్నారు

KA Paul Visits Avinashs Mother అవినాష్ రెడ్డి తల్లి పరామర్శించిన కేఏ పాల్.. వివేక హత్యకేసులో న్యాయం జరగాలన్న పాల్, ka paul visited ys avinash mother lakshmi at vishwa bharati hospital in kurnool

Avinash Reddy: అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

Avinash Reddy: అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు | Avinash Reddy Mother Shifted to Hyderabad

KA Paul: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతుండగా.. ఆ స్పత్రికి వెళ్లి కేఏ పాల్.. శ్రీలక్ష్మిని పరామర్శించారు.. ఈ సందర్భంగా […]

KA Paul: ముక్కు సూటిగా అవినాష్ రెడ్డిని ప్రశ్నలు అడిగా.. ఆయనకు న్యాయం జరగాలి.. - NTV Telugu

మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

కోలుకున్న అవినాష్ రెడ్డి తల్లి- కాసేపట్ల హైదరాబాద్ తరలింపు

వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరు కావలసిన అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యం సాకుగా చూపించి విచారణకు రావట్లేదని..

వైఎస్ భాస్కరరెడ్డికి అస్వస్థత | ys bhaskar reddy sicked in chanchalguda jail

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగ కుదుటపడింది. ఈ నెల 19 నుంచీ ఆమె తీవ్ర అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను ఎదుర్కొనవలసిన అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కాలేనంటూ అదే ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (మే25) శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.  ఆమెకు స్టంట్ వేయాల్సి రావచ్చనీ, అది కూడా ఇప్పుడే అవసరం లేదనీ, కావాలనుకుంటే హైదరాబాద్ లో స్టంట్ వేయించుకోవచ్చనీ పేర్కొన్నారు. స్టంట్ వేసినా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. ఇలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం ఆదేశాల మేరకు గురువారం (మే25)విచారించి తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదుటపడిందని ఆస్పత్రి హెల్త్ బులిటిన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగ కుదుటపడింది. ఈ నెల 19 నుంచీ ఆమె తీవ్ర అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను ఎదుర్కొనవలసిన అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కాలేనంటూ అదే ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (మే25) శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.  ఆమెకు స్టంట్ వేయాల్సి రావచ్చనీ, అది కూడా ఇప్పుడే అవసరం లేదనీ, కావాలనుకుంటే హైదరాబాద్ లో స్టంట్ వేయించుకోవచ్చనీ పేర్కొన్నారు. స్టంట్ వేసినా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. ఇలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం ఆదేశాల మేరకు గురువారం (మే25)విచారించి తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదుటపడిందని ఆస్పత్రి హెల్త్ బులిటిన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్

KA Paul ఎంపీ అనివాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు

KA Paul |YS అవినాశ్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ మ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ...

Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు | YS Bhaskar Reddy fell ill to shifted hospital

YS Bhaskar reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి.. చంచల్ గూడ జైలులో అస్వస్థకు గురయ్యారు.

YS Bhaskar reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత

కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో

YS Bhaskar Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత..! - SumanTV

విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని..సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.

YS Avinash Reddy : మెరుగుపడిన అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం, ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ - 10TV Telugu

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ చంచల్ గూడ జైలులో అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే వైద్యుల సూచన మేరక.YS Bhaskar Reddy Is Ill.. Shifted To Hospital - Telugu Hyderabad, Kadapamp, Osmania, Unwellకడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే ఉస్మాని

వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు | YS Bhaskar Reddy Is Ill.. Shifted To Hospital - Telugu Hyderabad, Kadapamp, Osmania, Unwell

వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాష్ MP Avinash సీబీఐ విచారణకు పలుమార్లు హాజరు కావడం జరిగింది. ఇక ఇదే క.KA Paul Sensational Comments On MP Avinash Reddy , KA Paul, MP Avinash Reddy, CBI - Telugu Ka Paul, Kapaulవైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణకు పలుమార్లు హాజరు కావడ

ఎంపీ అవినాష్ రెడ్డి పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. | KA Paul Sensational Comments On MP Avinash Reddy , KA Paul, MP Avinash Reddy, CBI - Telugu Ka Paul, Kapaul

Amazon Price Tracker - Chrome Extension