ఏ రాజకీయ పార్టీ పట్ల పక్షపాతం చూపొద్దు - సాక్షి

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వివరాలను మాకివ్వండి. వారిపై మేం చర్యలు తీసుకుంటాం. ఈసీఐ, సీఈవోలకు హైకోర్టు ఆదేశం. విచారణ 10వ తేదీకి వాయిదా. సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు ఏ రాజకీయ పార్టీ పట్ల ఆశ్రిత పక్షపాతం చూపడానికి, ఎవ్వరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు గురువారం ఆదేశాలు ...-- https://www.sakshi.com/news/telangana/hyderabad-high-court-orders-ec-and-police-over-telangana-polling-1142187

'సీఎం సీటులో రేవంత్‌ కూడా ఉండొచ్చు' - సాక్షి

రేవంత్‌ రెడ్డిని పరామర్శించిన గులాంనబీ ఆజాద్‌. సాక్షి, వికారాబాద్‌ : సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డిని బయటకు ...-- https://www.sakshi.com/news/telangana/ghulam-nabi-azad-meets-revanth-reddy-kodangal-1141611

తెలంగాణ ఎన్నికలు: సూచనలు, హెచ్చరికలు, ఓటరు కార్డ్ లేకుంటే ఏం చేయాలి? - Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో 1800 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు పలు సూచనలు.-- https://telugu.oneindia.com/news/telangana/voting-the-telangana-election-on-dec-7-here-s-you-need-know-236541.html

అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య - సాక్షి

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను సెలవుపై పంపడంపై సీవీసీ. తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీం. న్యూఢిల్లీ: అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ చర్యలు అవసరమవుతాయని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. తనను సెలవులో పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ పెట్టుకున్న పిటిషన్‌పై గురువారం వాదనలు ...-- https://www.sakshi.com/news/national/cbi-director-only-my-visiting-card-alok-verma-supreme-court-1142191

పుణే నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నటి మాధురీ దీక్షిత్ - Andhrabhoomi

ముంబయి, డిసెంబర్ 6: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకిదించే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బీజేపీ చీఫ్ అమిత్‌షా 'సంపర్క్ ఫర్ సమర్ధన్' కార్యక్రమంలో భాగంగా మాధురీ దీక్షిత్‌ను ముంబయిలోని ...-- http://www.andhrabhoomi.net/content/nation-8381

ఆ నగరాల జాబితాలో హైదరాబాద్‌ - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : 2019 నుంచి 2035 మధ్య అత్యంత వేగంగా ఎదిగే టాప్‌ 20 నగరాల జాబితాలో 17 భారతీయ నగరాలకు చోటు దక్కింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ నివేదిక వెల్లడించిన ఈ జాబితాలో సూరత్‌ అగ్రస్ధానంలో నిలవగా వరుసగా ఆగ్రా, బెంగళూర్‌, హైదరాబాద్‌, నాగపూర్‌, తిరుపూర్‌, రాజ్‌కోట్‌, తిరుచిరాపల్లి, చెన్నై, విజయవాడలు నిలిచాయి. అయితే 2035 నాటికి ఈ నగరాల మొత్తం ...-- https://www.sakshi.com/news/national/india-has-seventeen-entries-top-twenty-list-cities-1142120

మధుయాష్కీకి నిరసన సెగ - సాక్షి

రెండు వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన కొమురెడ్డి వర్గీయులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. మెట్‌పల్లి (కోరుట్ల): కాంగ్రెస్‌ నేత మధుయాష్కీకి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొమురెడ్డి రాములు వర్గీయులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం రాత్రి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి టికె ట్‌ రాకుండా చేశారని రాములు అనుచరులు ఆగ్రహం ...-- https://www.sakshi.com/news/politics/madhu-yashki-goud-vehicle-attacked-komireddy-ramulu-followers-1142169

రికార్డు వృద్ధి - ప్రజాశక్తి

వరుసగా నాలుగేళ్ళపాటు రెండంకెల సాధన - 2029 నాటికి ట్రిలియన్‌ డాలర్ల వ్యవస్థగా రాష్ట్రం - విలేకరుల సమావేశంలో సిఎం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో వృద్ధి సాధనలో రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం రాత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ...-- http://www.prajasakti.com/Article/AndhraPradesh/2095002

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - ప్రజాశక్తి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాలలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. గుర్రపుశాలకు చెందిన జాగర్లమూడి యోగేశ్వరరావు (35) నాలుగు ఎకరాల పొలంతో పాటు మరో ఎకరా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. 1.5 ఎకరాలలో బత్తాయి, 2.5 ఎకరాలలో మిరప తోటను సాగు ...ఇంకా మరిన్ని »-- http://www.prajasakti.com/Article/AndhraPradesh/2094893

అనంతపురం : రోడ్ల విస్తరణను ఎవరూ అడ్డుకోలేరు : జేసీ - Andhraprabha Daily

జిల్లా నగరపాలక పరిధిలో ఉన్న పాతూరులోని గాంధీ బజారు, తిలక్‌ రోడ్ల విస్తరణ పనులను ఎవరూ అడ్డుకోలేరని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేసీ మాట్లాడారు.కొంతకాలంగా ఆయా రోడ్ల విస్తరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడ్డాయని ఆరోపించారు.ప్రభుత్వం ఇటీవలే రహదారుల విస్తరణకు నోటిఫికేషన్‌ ...-- http://prabhanews.com/2018/12/%25E0%25B0%2585%25E0%25B0%25A8%25E0%25B0%2582%25E0%25B0%25A4%25E0%25B0%25AA%25E0%25B1%2581%25E0%25B0%25B0%25E0%25B0%2582-%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%258D%25E0%25B0%25B2-%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25B0%25E0%25B0%25A3%25E0%25B0%25A8/

పాక్‌ కాల్పుల్లో అమరుడైన భారత సైనికుడు - ఆంధ్రజ్యోతి

శ్రీనగర్‌, డిసెంబరు 6 : కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్‌ సెక్టార్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ ఆవలి నుంచి పాక్‌ సైన్యం కాల్పుల్లో ఓ భారత సైనికుడు అమరుడయ్యాడు. ఈ సెక్టార్‌లో 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గురువారం ఉదయం పాక్‌ సైన్యం ఆటోమెటిక్‌, మోర్టార్‌ షెల్స్‌తో విరుచుకుపడింది. దీంతో కమల్‌కోట్‌ ఏరియాలోని ఓ ఇల్లు ...-- http://www.andhrajyothy.com/Artical.aspx?SID%3D676891

దొరికిన డబ్బులతో నాకేంటి సంబంధం: జూపూడి ప్రభాకర్ రావు - Samayam Telugu

కూకట్‌పల్లిలో పోలీసులకు దొరికిన డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎపీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాలాజీనగర్‌లో నిన్న (డిసెంబర్ 5న) రూ.17 లక్షలను, అవి తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మహాకూటమి విజయం కోసం కృషి ...-- https://telugu.samayam.com/elections/assembly-elections/telangana-elections/news/jupudi-prabhakar-rao-reacts-over-money-caught-near-his-home/articleshow/66971015.cms

జగన్‌ అసెంబ్లీకి వెళ్లాలి - ప్రజాశక్తి

పోటీ ఎక్కడ నుంచో ఫిబ్రవరిలో ప్రకటిస్తా - ఎమ్మెల్యేలను కొనడం నీచమైన సంస్కృతి - కరువును దాస్తున్న ప్రభుత్వాలు : పవన్‌ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి/ గుంతకల్లు వ్యక్తిగతంగా దూషించడం మాని, ప్రజల తరపున జగన్‌ పోరాడితే మంచిదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. ఎమ్మెల్యే లను కొన్నారన్న పేరుతో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి ...-- http://www.prajasakti.com/Article/AndhraPradesh/2095000

'సీఎం సీటులో రేవంత్‌ కూడా ఉండొచ్చు' - సాక్షి

రేవంత్‌ రెడ్డిని పరామర్శించిన గులాంనబీ ఆజాద్‌. సాక్షి, వికారాబాద్‌ : సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డిని బయటకు ...-- https://www.sakshi.com/news/telangana/ghulam-nabi-azad-meets-revanth-reddy-kodangal-1141611

పోలింగ్‌కు సర్వం సన్నద్ధం - Andhrabhoomi

హైదరాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ శాసనసభకు శుక్రవారం జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 119 శాసనసభా నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ...-- http://www.andhrabhoomi.net/content/state-13419

పవన్ కళ్యాణ్‌కు తిక్క ఉంది: మంత్రి కాల్వ - ఆంధ్రజ్యోతి

అనంతపురం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తిక్క ఉందని, ఉదయం చెప్పింది రాత్రికి మరిచి పోతారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ధర్మవరం మండలం గోట్లూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి కాల్వ, చీఫ్‌ విప్ పల్లె రఘునాథ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానని ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676739

డా. బీఆర్ అంబేడ్కర్ కు కేటీఆర్, కవిత ఘన నివాళి - Namasthe Telangana

హైదరాబాద్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ కేటీఆర్, కవిత ట్వీట్ చేశారు. ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరు చేసిన అంబేడ్కర్ వర్ధంతి ...-- https://www.ntnews.com/telangana-news/ktr-mp-kavitha-tributes-to-bharat-ratna-dr-br-ambedkar-on-his-mahaparinirvan-day-1-1-583686.html

ప్యూర్ డిస్‌ప్లేతో వచ్చేసిన నోకియా 8.1 - ఆంధ్రజ్యోతి

దుబాయ్: నోకియా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. నోకియా బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా 'ప్యూర్ డిస్‌ప్లే' స్క్రీన్ టెక్నాలజీతో కూడిన 'నోకియా 8.1' స్మార్ట్‌ఫోన్‌ను దుబాయ్‌లో విడుదల చేసింది. బ్లూ/ సిల్వర్, స్టీల్/కాపర్ , ఐరన్/స్టీల్ కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల రెండో ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676768

ఇంట్లోకి పాము వస్తే ఈ వ్యక్తి ఎవరికి ఫోన్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు - Oneindia Telugu

సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది... భయంతో వణికిపోతాం. వెంటనే బయటకు పరుగులు తీస్తాం. తర్వాత పొరిగింటి వారిని పిలిచి విషయం చెబుతాం. కాస్త ధైర్యం ఉంటే మనమే పామును కర్రతో చితకబాదే ప్రయత్నం చేస్తాం. ఇక ఇదీ కాదంటే వెంటనే పాములు పట్టే వాడికి ఫోన్ చేస్తాం. కానీ పుదుచ్చేరిలో మాత్రం రాజా అనే వ్యాపారి ఏంచేశాడో ...-- https://telugu.oneindia.com/news/india/snake-enters-man-s-house-you-know-whom-he-called-236545.html

'శవాల మీద చిల్లర ఏరుకునే చంద్రబాబు' - సాక్షి

సాక్షి, చిలకలపాలెం/శ్రీకాకుళం : రాష్ట్రం ప్రజానీకం ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పక్క రాష్ట్రంలో పాలన సాగించేందుకు వెళ్లాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్రను పట్టించుకోకుండా చంద్రబాబు తెలంగాణలో ...-- https://www.sakshi.com/news/politics/ys-jagan-critics-chandrababu-naidu-chilakapalem-public-meeting-1142139

చంద్రబాబుతో బాబా రాందేవ్‌ భేటీ, పతంజలికి 172.84 ఎకరాలు కేటాయింపు - ఆంధ్రజ్యోతి

అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యోగా గురువు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే 'మెగా ఫుడ్ పార్క్' గురించి ముఖ్యమంత్రికి రాందేవ్ వివరించారు. రూ.634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 33,400 ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676738

కేసీఆర్ ఓటు ఎక్కడ వేయనున్నారంటే.. - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభంకానుంది. కేసీఆర్ దంపతులు చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావు దంపతులు ఓటు వేయనున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని బూత్ నెంబర్ 13లో సతీ సమేతంగా కేసీఆర్ ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణం బూత్ ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676771

హిందూపురంలో బాలయ్యపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కంటతడి వీడియో వైరల్ - ఆంధ్రజ్యోతి

హిందూపురం టౌన్: 'వైసీపీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషిచేశా. జిల్లాలో ఎక్కడా లేని విధంగా హిందూపురం నియోజకవర్గంలో అధికార పక్షంపై పోరాడాను. అలాంటి నాపైనే కుట్రలు చేస్తూ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. మూడుసార్లు పోటీచేసి విజయానికి చేరువగా వచ్చా. 2019లో ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి' అంటూ పురం వైసీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676652

ఆ డీసీపీ, ఏసీపీ వద్దు: ఈసీకి నందమూరి సుహాసిని ఫిర్యాదు, డబ్బు దొరకలేదని జూపూడి - Oneindia Telugu

హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.-- https://telugu.oneindia.com/news/telangana/nandamuru-suhasini-complaint-against-trs-candidate-236547.html

ఎన్నికల నేపథ్యంలో అభిమానులకు కొరటాల విజ్ఞప్తి - ap7am (బ్లాగు)

తెలంగాణలో ప్రచార హోరు నిన్నటి సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని మరికొన్ని గంటల్లో ఓటర్లు నిర్ణయించబోతున్నారు. రేపు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువను, వేయాల్సిన బాధ్యతను సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలు, విద్యావంతులు ప్రజలకు వెల్లడిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా ఓటర్లకు ...-- https://www.ap7am.com/flash-news-632444-telugu.html

బాలకృష్ణ ఎవరో నిజంగా తెలియదు.. పవన్ కంటే నా ఫాలోయింగ్ 100 రెట్లు ఎక్కువ: కేఏ పాల్ - ap7am (బ్లాగు)

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదు; బాబు సీఎం కాకముందే నేను అభివృద్ధి చేశా; బాలకృష్ణ యాక్టరా? అని అడిగా.. పవన్ మాట్లాడితే 5-10 వేల మందే చూశారు. బాలకృష్ణ ఎవరో తనకు నిజంగానే తెలియదని కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదని.. ఆయన ముఖ్యమంత్రి కాకముందే తాను అభివృద్ధి చేశానని హైదరాబాద్‌లోని ...-- https://www.ap7am.com/flash-news-632436-telugu.html

ఓటర్లకు కేఏ పాల్ కీలక సూచన - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్.. తెలంగాణలో తన కార్యకర్తలకు కీలక సూచన చేశారు. తాను ఎలక్షన్ రూల్ బ్రేక్ చేయనని.. ఎన్నికల గురించి మాట్లాడనని.. బుధవారం సాయంత్రమే ప్రచారం ముగిసిందన్నారు. అయితే ఓటేసే ముందు ప్రార్థించి ఓటెయ్యండని పాల్ సైన్యానికి పిలుపనిచ్చారు. నగరంలో ప్రెస్‌క్లబ్‌లో ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676780

రహస్య కెమెరా తో నగ్న విడియోలు... హోటల్ పై 700 కోట్ల దావా వేసిన అమెరికా మహిళ - ins media

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌పై ఒక మహిళ 100 మిలియన్‌ డాలర్ల పరువు నష్టం దావా వేసింది. హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించారని, ఆ తరువాత ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్టు చేశారని బాధిత మహిళ కేసు పెట్టింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇటీవలే ...-- https://www.ins.media/nude-videos-american-woman-files-case-on-hotel

బీజేపీ అభ్యర్థుల జాబితాలో ప్రముఖ హీరోయిన్..! - ఆంధ్రజ్యోతి

ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ బీజేపీ తరపున పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో దించనున్నట్టు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో 'సంపర్క్ ఫర్ సమర్థన్' కార్యక్రమంలో భాగంగా ముంబై వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధురీ దీక్షిత్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676774

ఓటర్‌కు ఆ హక్కుంది: రజత్‌కుమార్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. గురువారం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ రోజు సెలవు తీసుకోవడం ఓటరు హక్కు అని సూచించారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676796

చెరువులో హెచ్ఐవీ బాధితురాలి మృతదేహం.. నీటిని తోడేశారు.. - వెబ్ దునియా

హెచ్ఐవీ బాధితురాలు చెరువులో పడిందని, ఆమె మృతదేహాన్ని చేపలు తినేశాయి. ఆ నీరు కలుషితం అయిపోయానని గ్రామస్తులు ఒత్తిడి చేశారు. గ్రామస్తుల ఒత్తిడితో చెరువులోని నీటిని అధికారులు ఖాళీ చేయించిన ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో 23 ఎకరాల చెరువులోకి నీటిని తోడేశారు. ఇందుకు ...-- http://telugu.webdunia.com/article/national-news-in-telugu/karnataka-lake-drained-after-hiv-positive-womans-half-eaten-body-found-floating-118120600050_1.html

ఆ చెరువు నీటిలో హెచ్‌ఐవీ వైరస్ ఉందట! - Namasthe Telangana

బెంగళూరు : కర్ణాటకలోని హుబ్లీ జిల్లా మోరాబ్ గ్రామ చెరువు నీటిలో హెచ్‌ఐవీ వైరస్ ఉందట! అందుకే ఆ నీటిని తాగేందుకు స్థానికులు జంకుతున్నారు. చెరువులోని నీటిని మొత్తం ఖాళీ చేసి.. వేరే నీటితో చెరువును నింపాలని డిమాండ్ చేస్తోన్న గ్రామస్తులు కోరిక మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. నవంబర్ 29న 20 ఏళ్ల వయసున్న హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తురాలు ...-- https://www.ntnews.com/national-news-telugu/karnataka-lake-drained-after-hiv-positive-woman-half-eaten-body-found-floating-1-1-583668.html

ఆధార్ కార్డుతో ఓటు వేయొచ్చా? ఏయే కార్డులు చెల్లుతాయి? - Samayam Telugu

ఓటరు ఐడీ లేదని ఆందోళన చెందుతున్నారా? డోన్ట్‌వర్రీ.. ఆధార్ కార్డు ఉన్నా మీరు ఓటు వేయొచ్చు. ఓటరు ఐడీ లేకపోయినా మీ వద్ద ఉండే ఇతరు గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది. కాబట్టి మీ వద్ద ఆధార్ కార్డు ఉన్నా సరే నిరభ్యంతరంగా ఓటు వేయొచ్చు. పోల్ స్లిప్ లేకున్నా, ఎపిక్ లేకున్నా ఓటు వేయొచ్చు. అయితే, ఓటరు ఐడీ ...-- https://telugu.samayam.com/elections/assembly-elections/telangana-elections/news/telangana-polls-voters-can-use-aadhaar-card-as-id-proof/articleshow/66968974.cms

నేనెక్కడి నుంచి పోటీ చేస్తానో చెబుతా, జగన్ చెప్పినంత మాత్రాన కాదు: పవన్ కళ్యాణ్ - Oneindia Telugu

అనంతపురం: తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.-- https://telugu.oneindia.com/news/anantapur/pawan-kalyan-reveal-february-from-where-he-will-contest-236534.html

ఖాళీ బిందెలతో మంత్రి లోకేష్‌ ను అడ్డుకున్న 200 కుటుంబాలు - ప్రజాశక్తి

పశ్చిమ గోదావరి : తాగేందుకు నీరివ్వాలంటూ.. నరసాపురం గ్రామంలోని 200 కుటుంబాలు మంత్రి నారా లోకేష్‌ కాన్వాయ్‌ను ఖాళీ బిందెలతో అడ్డగించారు. ఎపి ఐటి పంచాయితీ రాజ్‌ మంత్రి నారా లోకేష్‌ కు పశ్చిమ గోదావరిలో గురువారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు పనులకు ...-- http://www.prajasakti.com/Article/BreakingNews/2094777

సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ, ఎన్జీవో కామన్‌ కాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు ...-- https://www.sakshi.com/news/national/supreme-court-reserves-order-alok-vermas-plea-1142136

బాలయ్యపై పోటీ చేసిన వైసిపి అభ్యర్థి కంటతడి, ఎందుకంటే... - Asianet News Telugu

పార్టీకోసం ఆస్తులు అమ్ముకున్న, బంధువులను వదులుకున్నా, పగలు రాత్రి అనక కష్టపడ్డా, కోట్లు ఖర్చుపెట్టి పార్టీని బతికించా అలాంటి తనను తప్పించుకునేందుకు పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నవీన్ నిశ్చల్ బోరున విలపించారు. అనంతపురం: పార్టీకోసం ఆస్తులు అమ్ముకున్న, బంధువులను ...-- https://telugu.asianetnews.com/andhra-pradesh/ysr-congress-hindupur-candidate-weeps-pjayfs

నీవు ఒక మహిళవేనా అంటూ కొండా సురేఖపై కామెంట్... - ఆంధ్రజ్యోతి

పరకాల(వరంగల్ రూరల్): ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ర్టానికి అవసరమా? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం పరకాల పట్టణంలో ఎన్నికల చివరి రోజులో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ర్టాన్ని వ్యతిరేకించిన చంద్రబాబును తిరిగి మహాకూటమి పేరుతో తెలంగాణకు ...-- http://www.andhrajyothy.com/Artical.aspx?SID%3D676638

వైఎస్‌ఆర్‌ విగ్రహ తొలగింపుపై వైసీపీ నాయకుల ఆందోళన - ఆంధ్రజ్యోతి

రాజాంరూరల్(శ్రీకాకుళం జిల్లా): నగర పంచాయతీ పరిధి మాధవ బజారు సమీపంలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. 80 అడుగుల రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఈ విగ్రహాన్ని తొలగించేందుకు బుధవారం ఆర్‌అండ్‌బీ, నగర పంచాయతీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. క్రేన్‌తో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676715

'ప్రభుత్వంలో మజ్లిస్‌ చేరదు' - ఆంధ్రజ్యోతి

టీఆర్‌ఎస్‌ పాలనలో ముస్లింలకు మేలు; మరోసారి కేసీఆరే సీఎం; ప్రభుత్వంలో మజ్లిస్‌ చేరదు; ప్రజాఫ్రంట్‌.. ఈస్ట్‌ ఇండియా కంపెనీ-2018: అసదుద్దీన్‌. హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పాలనలో ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా న్యాయం జరిగిందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. అన్నింటికీ మించి.. గడచిన నాలుగున్నరేళ్లలో పాతనగరంలో ...-- http://www.andhrajyothy.com/elections/article.aspx?SID%3D676663

తెలంగాణ ఎన్నికల్లో బాగా కష్టపడ్డావ్... ఏపీ ఎమ్మెల్యేకు చంద్రబాబు అభినందన! - ap7am (బ్లాగు)

సత్తుపల్లి ఇన్ చార్జ్ గా గురజాల ఎమ్మెల్యే యరపతినేని; క్షేత్రస్థాయిలో వ్యూహాలు ఫలించాయన్న చంద్రబాబు; భుజంపై చెయ్యివేసి అభినందించిన ఏపీ సీఎం. "నిన్ను నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెట్టావ్. సత్తుపల్లికి నిన్ను ఎన్నికల ఇన్ చార్జ్ గా నియమించాను. ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతోంది. వెల్ డన్ శ్రీనూ"... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ...ఇంకా మరిన్ని »-- https://www.ap7am.com/flash-news-632359-telugu.html

కేసీఆర్‌ కోసం నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు - సాక్షి

నాలుక కోసి హుండీలో వేసి మొక్కు చెల్లించుకున్న వైనం. బంజారాహిల్స్‌ ఆలయంలో ఘటన.. తీవ్ర కలకలం. సాక్షి, హైదరబాద్ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన మహేశ్‌ చేవెళ్ల (34) అనే రైతు నాలుకలో కొంత భాగాన్ని కోసుకున్నాడు. ఘటన హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని ...-- https://www.sakshi.com/news/telangana/andhra-young-man-who-has-cut-tongue-kcr-1141817

కోలీవుడ్‌ క్యాస్టింగ్ ప్రొడ్యూసర్ రాసలీలలు.. ఛాన్సులు ఇస్తానని.. అలా ... - వెబ్ దునియా

సినీ ఇండస్ట్రీని ఇప్పటికే సుచీలీక్స్, శ్రీలీక్స్, మీటూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కోలీవుడ్‌కు చెందిన క్యాస్టింగ్ డైరక్టర్ మోహన్ అనే వ్యక్తిపై ఓ యువతి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఇందుకు తగిన వీడియో, ఆడియో ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఛాన్సుల కోసం వచ్చే యువతులను లొంగదీసుకుని మోహన్ అనే వ్యక్తి జరిపిన రాసలీలల ...-- http://telugu.webdunia.com/article/telugu-cinema-news/casting-director-mohan-case-118120600015_1.html

ఏర్పాట్లు పూర్తి.. నిర్భయంగా ఓటెయ్యండి - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌‌ : ఈరోజు సాయంత్రానికి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. పోలింగ్‌ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకున్న భద్రతా చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్‌ భగవత్‌లు ...-- https://www.sakshi.com/news/telangana/all-set-polling-telangana-elections-2018-1141786

అయోధ్యలో హైటెన్షన్... అడుగడుగునా భారీ భద్రత... - ఆంధ్రజ్యోతి

అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నేటితో 26 ఏళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 1992 డిసెంబర్ 6న హిందూత్వ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఇవాళ ''శౌర్య దివస్'', ''విజయ్ దివస్''గా జరుపుకుంటున్నాయి. మరోవైపు ముస్లిం ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676693

బంపర్‌ ఆఫర్‌ : 5 లీటర్ల పెట్రోలు ఉచితం - సాక్షి

ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ను పొడిగించిన ఎస్‌బీఐ. డిసెంబరు 15 తుది గడువు. రోజుకు 10వేల మంది విన్నర్స్‌ (నిబంధనల మేరకు). సాక్షి,ముంబై: ఉచిత పెట్రోలు ఆఫర్‌ను మరి కొన్ని రోజులు పొడిగించింది స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ). వినియోగదారులకు 5లీటర్ల దాకా ఉచిత పెట్రోల్‌ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15 వరకు ...-- https://www.sakshi.com/news/business/sbi-extends-deadline-free-5-litre-petrol-scheme-1141958

కియాతో అనంత రూపురేఖలు మారిపోతాయి: చంద్రబాబు - ఆంధ్రజ్యోతి

అమరావతి: కియా మోటార్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కారులో తొలిసారి ప్రయాణించానని...సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. కియా తొలి కారు జనవరిలో బయటకు వస్తుందని ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676691

దుబాయ్‌లో స్కెచ్‌..ఇండియాలో ఏం జరుగుతుదంటే.. - ఆంధ్రజ్యోతి

ఇండియాలో చోరీలు; అంతర్రాష్ట్ర ఖలీల్‌ గ్యాంగ్‌ అరెస్టు; 2.05 కిలోల బంగారు నగలు, 3.39 కిలోల వెండి వస్తువులు, రెండు కార్లు స్వాధీనం; పరారీలో ముఠా నాయకుడు, అతడి సోదరుడు. హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ముఠా నాయకుడు దుబాయ్‌లో ఉంటాడు. అక్కడి నుంచే దొంగతనాలకు స్కెచ్‌ వేస్తాడు. ఎక్కడ, ఎప్పుడు చోరీ చేయాలనేది అనుచరులకు వివరిస్తాడు. ఆ తర్వాత ...-- http://www.andhrajyothy.com/artical?SID%3D676654

కాంగ్రెస్‌ అభ్యర్థి వద్ద రూ. 50లక్షల నగదు పట్టివేత! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన అనుచరుడు గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.50లక్షలు, ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సర్వే సత్యనారాయణ కోసం తీసుకెళ్తుండగా.-- https://www.sakshi.com/news/crime/sarve-satyanarayana-money-seized-nampally-1142046

జనసేన గుర్తింపుపై జగన్‌కి పవన్ కౌంటర్ - ఆంధ్రజ్యోతి

అనంతపురం: వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ గుర్తించనంత మాత్రాన గుర్తింపు లేనట్టు కాదన్నారు. ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతులో పాల్గొన్నారని గుర్తు చేవారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా ...-- http://www.andhrajyothy.com/Artical.aspx?SID%3D676727