1. Salman Khan: విక్కీ కౌశల్‌ను పక్కకు తోసేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌  Eenadu
  2. Salman Khan: ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం.. సెక్యూరిటీని దాటి వచ్చిన పిల్లాడు (వీడియో వైరల్)  Filmibeat Telugu
  3. స్టార్‌ హీరోను ఘోరంగా అవమానించిన సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్స్‌!  SumanTV
  4. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. సల్మాన్‌ ప్రవర్తనను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  Salman Khan: విక్కీ కౌశల్‌ను పక్కకు తోసేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌ | salman khan security pushes vicky kaushal out of the way at iifa press conferenceసల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. సల్మాన్‌ ప్రవర్తనను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Salman Khan: విక్కీ కౌశల్‌ను పక్కకు తోసేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌ | salman khan security pushes vicky kaushal out of the way at iifa press conference

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ ప్రస్తుతం IIFA 2023 వేడుకల కోసం అబుదాబిలో ఉన్నారు. అయితే విక్కీ వైఫ్ కత్రినా కైఫ్ (Katrina Kaif) గతంలో సల్మాన్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజా ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో సల్మాన్, విక్కీ ఎదురుపడగా.. అతని సెక్యూరిటీ విక్కీని పక్కకు నెట్టేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ ప్రస్తుతం IIFA 2023 వేడుకల కోసం అబుదాబిలో ఉన్నారు. అయితే విక్కీ వైఫ్ కత్రినా కైఫ్ (Katrina Kaif) గతంలో సల్మాన్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజా ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో సల్మాన్, విక్కీ ఎదురుపడగా.. అతని సెక్యూరిటీ విక్కీని పక్కకు నెట్టేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

vicky kaushal, Salman Khan: కత్రినా భర్తను నెట్టేసిన సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ.. వీడియో వైరల్! - salman khan security pushes katrina kaif husband vicky kaushal at iifa press conference - Samayam Telugu

Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేశారు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆ వ్యక్తి సల్మాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కావడం గమనార్హం.Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేశారు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆ వ్యక్తి సల్మాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కావడం గమనార్హం.

Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేసిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్-salman khan vs vicky kaushal as the bodygaurds of sallu bhai pushed the latter

Just a moment...

Bollywood Star Hero Salman Khan Wins The Netizens Heart By His Sweet Gesture To His Little Fan At Mumbai Airport And Video Goes ViralBollywood Star Hero Salman Khan Wins The Netizens Heart By His Sweet Gesture To His Little Fan At Mumbai Airport And Video Goes Viral

Salman Khan: ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం.. సెక్యూరిటీని దాటి వచ్చిన పిల్లాడు (వీడియో వైరల్) | Salman Khan Reacts To Little Fan Breaching His Security At Airport Video Goes Viral - Telugu Filmibeat

సల్మాన్ ఖాన్ వల్ల ...విక్కీ కౌశిక్ విక్కీ కౌశల్ కి అవమానం, వైరల్ అవుతున్న న్యూస్.. Salman Khan Security Insult To Hero Vicky Kaushal in Iifa Film Fastival JMS బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్ల.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కుఅవమానం జరిగిది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అంత అవమానం ఎలా జరిగిందంటే..? 

సల్మాన్ ఖాన్ వల్ల ... విక్కీ కౌశల్ కి అవమానం, వైరల్ అవుతున్న వీడియో

సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్స్‌ ఆ స్టార్‌ హీరోతో దారుణంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిన్లు..

Salman Khan And Vicky Kaushal: స్టార్‌ హీరోను ఘోరంగా అవమానించిన సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్స్‌! - SumanTV

Salman Khan Guards Push : ప్ర‌ముఖ న‌టుడు విక్కీ కౌశ‌ల్ ప‌ట్ల స‌ల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ప్ర‌వ‌ర్తించిన తీరు వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐఐఎఫ్ఏ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ లో స‌ల్మాన్ ఖాన్ సెక్యూరిటీ విక్కీ కౌశ‌ల్ ను నెట్టి వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వీరిద్ద‌రూ ఐఐఎఫ్ఏ 2023 కోసం ప్ర‌స్తుతం అబుదాబిలో ఉన్నారు. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు తార‌స ప‌డ్డారు. అయితే కౌశ‌ల్ ప‌ట్ల సిబ్బంది అనుస‌రించిన తీరుపై నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. ఇంత జ‌రిగినా ఎక్క‌డా అస‌హ‌నానికి లోను కాలేదు న‌టుడు విక్కీ కౌశ‌ల్. అయితే తానే ముందుకు వ‌చ్చి స‌ల్మాన్ ఖాన్ ను ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ న‌టి క‌త్రినా కైఫ్ 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసింది విక్కీ కౌశ‌ల్ తో . ఆ త‌ర్వాత 2021లో విక్కీ కౌశ‌ల్ ను పెళ్లి చేసుకుంది. రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాధోపూర్ లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ స‌భ్యులు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అతి కొద్ది మంది స్నేహితుల స‌మ‌క్షంలో విక్కీ కౌశ‌ల్ , క‌త్రినా కైఫ్ ఒక్క‌ట‌య్యారు.Salman Khan Guards Push : ప్ర‌ముఖ న‌టుడు విక్కీ కౌశ‌ల్ ప‌ట్ల స‌ల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ప్ర‌వ‌ర్తించిన తీరు వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐఐఎఫ్ఏ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ లో స‌ల్మాన్ ఖాన్ సెక్యూరిటీ విక్కీ కౌశ‌ల్ ను నెట్టి వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వీరిద్ద‌రూ ఐఐఎఫ్ఏ 2023 కోసం ప్ర‌స్తుతం అబుదాబిలో ఉన్నారు. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు తార‌స ప‌డ్డారు. అయితే కౌశ‌ల్ ప‌ట్ల సిబ్బంది అనుస‌రించిన తీరుపై నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. ఇంత జ‌రిగినా ఎక్క‌డా అస‌హ‌నానికి లోను కాలేదు న‌టుడు విక్కీ కౌశ‌ల్. అయితే తానే ముందుకు వ‌చ్చి స‌ల్మాన్ ఖాన్ ను ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ న‌టి క‌త్రినా కైఫ్ 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసింది విక్కీ కౌశ‌ల్ తో . ఆ త‌ర్వాత 2021లో విక్కీ కౌశ‌ల్ ను పెళ్లి చేసుకుంది. రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాధోపూర్ లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ స‌భ్యులు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అతి కొద్ది మంది స్నేహితుల స‌మ‌క్షంలో విక్కీ కౌశ‌ల్ , క‌త్రినా కైఫ్ ఒక్క‌ట‌య్యారు.

Salman Khan Guards Push : స‌ల్మాన్ సెక్యూరిటీ ఓవరాక్ష‌న్ - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News

సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌తో ప్రవర్తించిన తీరు పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. బాడీగార్డ్స్ విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసి..

Salman Khan : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్! - 10TV Telugu

Salman Khan had a strange experience at the airport.- Latest Movies Breaking News In Telugu | ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం....ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం..

Salman Khan had a strange experience at the airport.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భద్రత కారణంగా విక్కీ కౌశల్ అతన్ని కలిసే అవకాశాన్ని కోల్పోయాడు. అతనితో మాట్లాడాలని వెళ్లిన విక్కీని.. సల్మాన్ బాడీ గార్డ్స్ పక్కకు నెట్టివేశారు. ఈ వీడియో వైరల్ అవుతోందిబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భద్రత కారణంగా విక్కీ కౌశల్ అతన్ని కలిసే అవకాశాన్ని కోల్పోయాడు. అతనితో మాట్లాడాలని వెళ్లిన విక్కీని.. సల్మాన్ బాడీ గార్డ్స్ పక్కకు నెట్టివేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది

Salman Khan's Security Pushes Vicky Kaushal Away At IIFA; SHOCKING Video Goes Viral | హీరో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టేసిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్

Amazon Price Tracker - Chrome Extension