ఐపీఎల్ తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి తగినంత మజా దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమిండియా క్రికెట్ షెడ్యూల్ చాలా బీజీగా ఉంది.
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ని ఆడేందుకు బీసీసీఐ ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది. కానీ ఇప్పుడు బీసీసీఐ మనసు మార్చుకునేలా కనిపిస్తోంది. ప్లేయర్లకి తగినంత రెస్ట్ దొరకడం లేదనే కారణంతో.. ఆ సిరీస్‌ని వాయిదా వేసే దిశగా అడుగులు వేస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ని ఆడేందుకు బీసీసీఐ ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది. కానీ ఇప్పుడు బీసీసీఐ మనసు మార్చుకునేలా కనిపిస్తోంది. ప్లేయర్లకి తగినంత రెస్ట్ దొరకడం లేదనే కారణంతో.. ఆ సిరీస్‌ని వాయిదా వేసే దిశగా అడుగులు వేస్తోంది.
IPL 2023 Playoffs: రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ - 16 ఎండింగ్ స్టేజ్ కు చేరుకున్నది. మరో రెండు మ్యాచ్ లు అయితే ఈ సీజన్ కు మంగళం పాడినట్టే.. IPL 2023 Playoffs: రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ - 16 ఎండింగ్ స్టేజ్ కు చేరుకున్నది. మరో రెండు మ్యాచ్ లు అయితే ఈ సీజన్ కు మంగళం పాడినట్టే..