మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. CBI: వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు.. అవినాష్‌రెడ్డే చెప్పారా?: సీబీఐ | cbi filed supplementary counter in viveka murder caseమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది..
cbi on today mention ap cm ys jagans name first time in ys vivekananda reddy murder case in its affidavit filed in ts high court. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలిసారిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సీబీఐ ప్రస్తావించింది. cbi on today mention ap cm ys jagans name first time in ys vivekananda reddy murder case in its affidavit filed in ts high court. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలిసారిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సీబీఐ ప్రస్తావించింది.
Ys viveka murder case updates cbi filed another affidavit వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఇవాళ తాజాగా ఓ అఫిడవిట్ దాఖలు చేసిందిViveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ఇవాళ మరింత సంచలనమైంది. ఈ కేసులో తొలిసారి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. సీబీఐ దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించడంపై జగన్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య గురించి సీఎం జగన్ కు ముందుగానే తెలుసని సీబీఐ హైకోర్టుకు చెప్పింది. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి.వైఎస్ వివేకా హత్య గురించి సీఎం జగన్ కు ముందుగానే తెలుసని సీబీఐ హైకోర్టుకు చెప్పింది. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి.
Chandrababu Naidu : వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్ కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.
YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.