దేశీయ మార్కెట్లోకి సరికొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లు, కాంపాక్ట్ SUVల పట్ల వినియోగదారులు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వాటిని విడుదల చేయబోతున్నాయి.దేశీయ మార్కెట్లోకి సరికొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లు, కాంపాక్ట్ SUVల పట్ల వినియోగదారులు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వాటిని విడుదల చేయబోతున్నాయి.
ఒక బెస్ట్ కారును సెలక్ట్ చేసుకోవడానికి మైలేజీ, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్, ఇంటీరియర్ వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి స్పెసిఫికేషన్స్‌తో మార్కెట్లోకి వచ్చిన కొన్ని మోడళ్లు రూ.10లక్షల ప్రైస్ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయి. ఈ ధరలో బెస్ట్ కార్లు ఏవో చూద్దాం.ఒక బెస్ట్ కారును సెలక్ట్ చేసుకోవడానికి మైలేజీ, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్, ఇంటీరియర్ వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి స్పెసిఫికేషన్స్‌తో మార్కెట్లోకి వచ్చిన కొన్ని మోడళ్లు రూ.10లక్షల ప్రైస్ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయి. ఈ ధరలో బెస్ట్ కార్లు ఏవో చూద్దాం.
నేడు భారతీయ మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లుకు మంచి గిరాకీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు కార్లకి డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలోనే ఆయా మోడల్స్ విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు యత్నిస్తున్నాయి. త్వరలో భారత మార్కెట్ల.Upcoming New Cars Under Rs 10 Lakh Check Features And Price Details Details, Cars Reasonable Prices, List Of The Best Cars,Rs. 10 Lakhs Cars, Maruti Suzuki Dzire, Swift Car, Hyundai Exter, Tata Punch, Citreon C3, Toyota Taisor - Telugu Cars Reasonable, Citreon, Hyundai Exter, List Cars, Marutisuzuki, Rs Lakhs Cars, Swift Car, Tata Punch, Toyota Taisorనేడు భారతీయ మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లుకు మంచి గిరాకీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు కార్లకి మంచి డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలోనే ఆయా మోడల్స్ విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల