ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్‌ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి.ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్‌ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి.
Meta Layoffs: 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్చిలో మెటా ప్రకటించింది. అందులో భాగంగా గత నెలలో 4 వేల మందిని, తాజాగా మరో 6 వేల మందిని ఇంటికి పంపింది. Meta Layoffs: భారత్‌లో ఉన్నతోద్యోగులకూ మెటా ఉద్వాసన | meta layoffs top executives in india among those laid offMeta Layoffs: 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్చిలో మెటా ప్రకటించింది. అందులో భాగంగా గత నెలలో 4 వేల మందిని, తాజాగా మరో 6 వేల మందిని ఇంటికి పంపింది.
లే-ఆఫ్స్ లో భాగంగా ఇప్పటికే ఉద్యోగాల తొలిగింపు ప్రక్రియను వేగవంతం చేసిన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా.. ఇప్పడు తుది అంకానికి చేరుకుంది. జాబ్ కట్స్ లో భాగంగా మూడో రౌండ్ ఎలిమినేషన్ ను ...
టెక్ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్ దిగ్గజం ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో...టెక్ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్ దిగ్గజం ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో...
ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా మూడవ విడత లేఆఫ్‌లు ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా మెటాలో 6వేలమంది ఉద్యోగులను తొలగించనుంది. దీనిలో భాగంగా భారతదేశంలోని మెటా ఉద్యోగులపై లే ఆఫ్ ప్రభావం పడింది...
Meta Layoffs | ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.Meta Layoffs | ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.
Meta to cut 6K jobs under 3rd round of layoffsముచ్చటగా మూడోసారి మెటాలో లేఆఫ్.. ఈసారి బలైంది ఎంతమంది అంటే..Meta to cut 6K jobs under 3rd round of layoffsముచ్చటగా మూడోసారి మెటాలో లేఆఫ్.. ఈసారి బలైంది ఎంతమంది అంటే..
Meta Job Cuts 2023 in India: మెటా కంపెనీ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ నుంచి 10 వేల మంది తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా లేఆఫ్‌లలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని మెటా ఇంటికి పంపించింది.Meta Job Cuts 2023 in India: మెటా కంపెనీ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ నుంచి 10 వేల మంది తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా లేఆఫ్‌లలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని మెటా ఇంటికి పంపించింది.
ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు గతేడాది కంటే మించిపోయింది. దీంతో 2023 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు కలిసిరాలేదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు గతేడాది కంటే మించిపోయింది. దీంతో 2023 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు కలిసిరాలేదని చెప్పవచ్చు.
Meta Lay Offs : ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ముఖ పుస్తకం మాతృ సంస్థ మెటా లో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు కొలువులకు మంగళం పాడుతున్నాయి. భారత దేశంలోని టాప్ ఎగ్జిక్యూటివ్ లకు కోలుకోలేని షాక్ తగిలింది. టాప్ జాబ్స్ కోల్పోయిన వారిలో మార్కెట్ ఇండియాలో ఇద్దరు ఉన్నారు. వారిలో మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్ , డైరెక్టర్ ,మీడియా భాగస్వామ్య చీఫ్ సాకేత్ ఝూ సౌరభ్ ను కూడా సాగనంపింది మెటా. ఫేస్ బుక్ యజమాని అయిన మెటా ప్లాట్ ఫామ్స్ ఇంక్ 10, 000 మందిని తొలగించింది. గత మార్చిలో ప్రకటించిన ప్లాన్ లో భాగంగా మూడు విభాగాలలో తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మార్క్ జుకెర్ బర్గ్. తన వ్యాపార, కార్యకలాపాల విభాగాలలో భారీగా తగ్గించింది. మార్కెటింగ్ , సైట్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ , కంటెంట్ స్ట్రాటజీ ,కార్పొరేట్ కమ్యూనికేషన్ లు వంటి విభాగాలలో పని చేస్తున్న వారిని డజన్ల కొద్దీ తొలగించింది.Meta Lay Offs : ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ముఖ పుస్తకం మాతృ సంస్థ మెటా లో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు కొలువులకు మంగళం పాడుతున్నాయి. భారత దేశంలోని టాప్ ఎగ్జిక్యూటివ్ లకు కోలుకోలేని షాక్ తగిలింది. టాప్ జాబ్స్ కోల్పోయిన వారిలో మార్కెట్ ఇండియాలో ఇద్దరు ఉన్నారు. వారిలో మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్ , డైరెక్టర్ ,మీడియా భాగస్వామ్య చీఫ్ సాకేత్ ఝూ సౌరభ్ ను కూడా సాగనంపింది మెటా.
ఫేస్ బుక్ యజమాని అయిన మెటా ప్లాట్ ఫామ్స్ ఇంక్ 10, 000 మందిని తొలగించింది. గత మార్చిలో ప్రకటించిన ప్లాన్ లో భాగంగా మూడు విభాగాలలో తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మార్క్ జుకెర్ బర్గ్. తన వ్యాపార, కార్యకలాపాల విభాగాలలో భారీగా తగ్గించింది. మార్కెటింగ్ , సైట్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ , కంటెంట్ స్ట్రాటజీ ,కార్పొరేట్ కమ్యూనికేషన్ లు వంటి విభాగాలలో పని చేస్తున్న వారిని డజన్ల కొద్దీ తొలగించింది.
Meta Layoffs: మెటా లేఆఫ్‌ల్లో భాగంగా ఇద్దరు ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్‌ని తొలగించింది కంపెనీ.Meta Layoffs: మెటా లేఆఫ్‌ల్లో భాగంగా ఇద్దరు ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్‌ని తొలగించింది కంపెనీ.
Layoffs: ప్రస్తుతం లేఆఫ్స్ సీజన్ నడుస్తోంది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీలే ఆదాయం పడిపోతుందని.. ఉద్యోగులను ఉన్నట్లుండి తీసేస్తున్నాయి. అయితే.. తమ ఉద్యోగం కూడా పోతుందని భయపడే వారు.. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అప్పుడు వారి ఉద్యోగానికి ఢోకా ఉండదు.Layoffs: ప్రస్తుతం లేఆఫ్స్ సీజన్ నడుస్తోంది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీలే ఆదాయం పడిపోతుందని.. ఉద్యోగులను ఉన్నట్లుండి తీసేస్తున్నాయి. అయితే.. తమ ఉద్యోగం కూడా పోతుందని భయపడే వారు.. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అప్పుడు వారి ఉద్యోగానికి ఢోకా ఉండదు.