1. TTD: సాధారణ భక్తులకు ప్రాధాన్యత - టీటీడీ కీలక నిర్ణయాలు..!!  Oneindia Telugu
  2. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు  Eenadu
  3. తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు  ap7am
  4. తిరుమలలో క్యూకాంప్లెక్స్ లు ఫుల్, శిలాతోరణం వరకు క్యూ, దర్శనానికి !  Oneindia Telugu
  5. Tirumala : భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..  andhrajyothy
  6. Google Newsలో పూర్తి కవరేజిని చూడండి
TTD introduced some changes till June 30 in VIP Break Darshan and Arjita Sevas. withdrawn the discretionary quota in Suprabata Seva on Friday. తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్లులు నిండిపోయాయి.TTD introduced some changes till June 30 in VIP Break Darshan and Arjita Sevas. withdrawn the discretionary quota in Suprabata Seva on Friday. తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్లులు నిండిపోయాయి.

TTD: సాధారణ భక్తులకు ప్రాధాన్యత - టీటీడీ కీలక నిర్ణయాలు..!! | TTD introduced some changes till June 30 in VIP Break Darshan and Arjita Sevas, Priority for common devotees - Telugu Oneindia

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంటోంది. గురువారం సాయంత్రానికి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు |శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంటోంది. గురువారం సాయంత్రానికి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు |

Tirumala Heavy Rush తిరుమలపై వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరోసారి భక్తులు భారీగా తరలివచ్చారు.. క్యూ కాంప్లెక్సులు నిండిపోయి.. శిలాతోరణం వరకు భక్తులు క్యూ కట్టారు. రద్దీకి తగినట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.. క్యూ లైన్లలో భక్తులకు మంచినీరు, ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తోంది టీటీడీ. శని, ఆదివారం కూడా ఈ రద్దీ కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. గతవారం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. రద్దీ భారీగానే ఉంది.Tirumala Heavy Rush తిరుమలపై వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరోసారి భక్తులు భారీగా తరలివచ్చారు.. క్యూ కాంప్లెక్సులు నిండిపోయి.. శిలాతోరణం వరకు భక్తులు క్యూ కట్టారు. రద్దీకి తగినట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.. క్యూ లైన్లలో భక్తులకు మంచినీరు, ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తోంది టీటీడీ. శని, ఆదివారం కూడా ఈ రద్దీ కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. గతవారం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. రద్దీ భారీగానే ఉంది.

tirumala devotees rush, తిరుమలకు వెళుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి - devotees heavy rush in tirumala due to weekend - Samayam Telugu

Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.

Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలో నిలబడ్డ భక్తులు-Namasthe Telangana

www.andhrajyothy.com

Just a moment...

తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ

Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి  20గంటల సమయం పడుతోంది.  మంగళవారం 75వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి  20గంటల సమయం పడుతోంది.  మంగళవారం 75వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 20గంటల సమయం-the devotees rush continues in tirumala 20 hours time for sarvadarshan

సామాన్య భక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో టీటీడీ స్వల్ప మార్పులు తీసుకొచ్చినట్లు టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సామాన్య భక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో టీటీడీ స్వల్ప మార్పులు తీసుకొచ్చినట్లు టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Tirumal News VIP Break Darshan And Arjita Seva Timings Changed In Tirumala | TTD News: శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి - తిరుమలలో వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవల్లో మార్పులు

YV Subba Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. సామాన్య భక్తులు ద‌ర్శ‌నానికి తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతున్నారు. ప్ర‌తి రోజూ స్వామి వారికి సంబంధించి ఆర్జిత సేవ‌లు, వీఐపీ ద‌ర్శ‌నాల్లో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. మ‌రో వైపు కోవిడ్ ముప్పు పూర్తిగా తొల‌గి పోవ‌డం, వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో తిరుమ‌ల‌లో బ‌క్తుల ర‌ద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. స‌ర్వ ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు 30 నుంచి 40 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. శుక్ర‌, శ‌ని, ఆది వారాల్లో భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో సామాన్య భ‌క్తుల సౌల‌భ్యం కోసం జూన్ 30వ తేదీ వ‌ర‌కు స్వామి వారి సేవ‌లు, వీఐపీ ద‌ర్శ‌నాల్లో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బా రెడ్డి వెల్ల‌డించారు. సుప్ర‌భాత సేవ‌కు కోటాను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.YV Subba Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. సామాన్య భక్తులు ద‌ర్శ‌నానికి తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతున్నారు. ప్ర‌తి రోజూ స్వామి వారికి సంబంధించి ఆర్జిత సేవ‌లు, వీఐపీ ద‌ర్శ‌నాల్లో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. మ‌రో వైపు కోవిడ్ ముప్పు పూర్తిగా తొల‌గి పోవ‌డం, వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో తిరుమ‌ల‌లో బ‌క్తుల ర‌ద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. స‌ర్వ ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు 30 నుంచి 40 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. శుక్ర‌, శ‌ని, ఆది వారాల్లో భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో సామాన్య భ‌క్తుల సౌల‌భ్యం కోసం జూన్ 30వ తేదీ వ‌ర‌కు స్వామి వారి సేవ‌లు, వీఐపీ ద‌ర్శ‌నాల్లో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బా రెడ్డి వెల్ల‌డించారు. సుప్ర‌భాత సేవ‌కు కోటాను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

YV Subba Reddy : ఆర్జిత సేవ‌లు..విఐపీ ద‌ర్శ‌నాల్లో మార్పులు - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News

భక్తుల రద్దీ మరింత పెరిగితే.. క్యూ కాంప్లెక్స్ వెలుపలికి కూడా క్యూలైన్లు పెరిగే అవకాశం ఉంది. స్వామివారి సర్వదర్శనానికి ..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్ | tirumala vaikuntam queue complex filled with devotees

Attention Required! | Cloudflare

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాలలో చాలామంది దేవాలయానికి సంబంధించిన ఉద్యోగులు భగవంతుని సన్ని.Tirumala Tirupati Devasthanam officials who ignored those devotees , Tirumala Tirupati Devasthanam, devotees, bakthi, devotional, Tirumala Tirupati Devasthanam Board - Telugu Bhakti, Devotees, Devotionalముఖ్యంగా చెప్పాలంటే తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలలో చాలామంది దేవాలయానికి సంబంధించిన ఉద్య

ఆ భక్తులను పట్టించుకోని.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. | Tirumala Tirupati Devasthanam officials who ignored those devotees , Tirumala Tirupati Devasthanam, devotees, bakthi, devotional, Tirumala Tirupati Devasthanam Board - Telugu Bhakti, Devotees, Devotional

TTD: శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

TTD: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసిన టీటీడీ | TTD Makes Changes in VIP Break Darshan

Tirumala Rains: భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే హడల్‌. ఇదీ వారం, పది రోజులుగా ఏపీలో సిట్యువేషన్. అయితే అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. చిత్తూరు చల్లబడింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. కాసేపు సేదతీరిన భక్తులు.. తర్వాత ఇబ్బంది పడ్డారు...Tirumala Rains: భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే హడల్‌. ఇదీ వారం, పది రోజులుగా ఏపీలో సిట్యువేషన్. అయితే అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. చిత్తూరు చల్లబడింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. కాసేపు సేదతీరిన భక్తులు.. తర్వాత ఇబ్బంది పడ్డారు...

Tirumala Rains: ఒక్కసారిగా మారిన ఏపీ వాతావరణం.. తిరుమల ఆలయం చుట్టూ రోడ్లన్నీ జలమయం.. మరోవైపు భక్తుల రద్దీ.. - Telugu News | Heavy Rains In Tirumala, Devotees Facing Problems in Temple | TV9 Telugu

వేసవి సెలవులు కావడంతో తిరుమల(Tirumala) కొండకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భారీగా

Tirumala |రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Page not found - All Time Report Latest Telugu News, Telugu News

వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి 🏖️ Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి 🏖️ Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.

Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు | 🏖️ LatestLY తెలుగు

Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం - 10TV Telugu

Tirumala: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది.

Tirumala: భక్తుల రద్దీతో స్వల్ప మార్పులు చేసిన టీటీడీ

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. క్యూ లైన్లలోకి వర్షపు నీరు చేరుతోంది. దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

Tirumala : తిరుమలలో భారీ వర్షం.. స్వామివారి దర్శనం కోసం భారీ క్యూ.. - NTV Telugu

With the summer almost coming to an end, the hill town of Tirumala has been witnessing a surge in devotee arrivals, queue lines stretch for 3 km.తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు

Summer rush at Tirumala queue lines stretch for 3 km - Sakshi

Just a moment...

రోహిణి కార్తె రాకుండానే భానుడు భగ భగ మండుతున్నాడు. పొద్దునే సూర్యుడు చెమటలు కక్కిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు బెంబేలు పడుతున్నారు. పని ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు జనాలు. ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది

Rains: తిరుమలలో భారీ వర్షం.. క్యూలైన్లలో నీరు - SumanTV

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Tirumala: 3 కిమీ మేర భక్తుల రద్దీ.. మరో వైపు భారీ వర్షం

మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే.మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే.

Tirumala Tirupati: తిరుమల వెళ్లేవారికి అలెర్ట్..! శ్రీవారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం..! - Telugu News | Huge rush continue in Tirumala Devotees wait for over 30 to 40 hours for Srivari darshan Telugu News video | TV9 Telugu

వేసవి సెలవులు కావడంతో తిరుమలకు(Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు 20గంటలకు పైగా సమయం పట్టింది. అయితే ఇవాళ ఒక్క

Tirumala | ఒక్కసారిగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు | The rush of devotees continues in Tirumala

Tirumala : వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం.. వాటిలో మార్పులు - 10TV Telugu

Amazon Price Tracker - Chrome Extension