ఏపీ, తెలంగాణ జల వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం  Telugu News - SamayamGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
news: APex Council: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదీ జలాల అంశంపై అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.news: APex Council: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదీ జలాల అంశంపై అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం పంపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు ఏపీ, తెలంగాణ జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం పంపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు

ఏపీ, తెలంగాణ జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. ...న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. ...

జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధం

centre jal shakti ministry formed apex committee over ap telangana water war, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్‌శక్తి శాఖ అండర్ సెక్రటరీ ఎ.సి. మల్లిక్ లేఖ రాశారు.అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరారు.centre jal shakti ministry formed apex committee over ap telangana water war, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్‌శక్తి శాఖ అండర్ సెక్రటరీ ఎ.సి. మల్లిక్ లేఖ రాశారు.అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరారు.

ఏపీ, తెలంగాణ జల వివాదంపై స్పందించిన కేంద్రం | centre jal shakti ministry formed apex committee over ap telangana water war– News18 Telugu

ఎపి, తెలంగాణ జలవివాదం-అపెక్ష్ మీటింగ్ - Kommineni News