1. అమెరికాలో హైదరాబాదీ అల్‌ఖైదా ఉగ్రవాది రిలీజ్.. నిఘా వర్గాలు అప్రమత్తం  Telugu News - Samayam
  2. కరోనా: భారత్‌కు ఉగ్రవాదిని పంపిన యూఎస్‌  సాక్షి
  3. News18 Telugu  News18 తెలుగు
  4. అమెరికాలో శిక్ష ముగించుకొని ఇండియా చేరిన హైదరాబాద్‌ ఇంజినీర్‌  Namasthe Telangana
  5. కరోనా కాలం.. ఉగ్రవాదిని భారత్‌కి పంపనున్న అమెరికా..!  TV9 Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
news: Coronavirus in America: జుబెర్ మహమ్మద్ ఇబ్రహీం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. యూఏఈలోని షార్జాలో జన్మించిన జుబెర్ మహ్మద్.. 1984లో హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2001లో ఉస్మానియా యూనివర్సిటీలోనే బీటెక్ చదివాడు. news: Coronavirus in America: జుబెర్ మహమ్మద్ ఇబ్రహీం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. యూఏఈలోని షార్జాలో జన్మించిన జుబెర్ మహ్మద్.. 1984లో హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2001లో ఉస్మానియా యూనివర్సిటీలోనే బీటెక్ చదివాడు.

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఖైదీలను విడుదల చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న ఖైదీలను గురువారం బయటకు వదిలారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆల్ ఖైదా ఉగ్రవాది జుబేర్‌ మహ్మద్‌ ఇబ్రహింను కూడా అమెరికా విడుదల చేసింది. అనేక ఉగ్ర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్‌ 2015లో అమెరికాలోవాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఖైదీలను విడుదల చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న ఖైదీలను గురువారం బయటకు

America Release Al qaeda Terrorist Zubair - Sakshi

america releases hyderabad al qaida terrorist zuber mohammed ibrahim, పలు ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదర్కొన్న జుబేర్ 2015లో అమెరికాలో పట్టుబడ్డాడు. అతడిపై నేరం రుజువుకావడంతో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంతో అతడిని ఇండియాకు డిపోర్ట్ చేసింది అమెరికా.america releases hyderabad al qaida terrorist zuber mohammed ibrahim, పలు ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదర్కొన్న జుబేర్ 2015లో అమెరికాలో పట్టుబడ్డాడు. అతడిపై నేరం రుజువుకావడంతో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంతో అతడిని ఇండియాకు డిపోర్ట్ చేసింది అమెరికా.

అమెరికా జైలు నుంచి హైదరాబాద్ 'ఆల్ ఖైదా' ఉగ్రవాది విడుదల| america releases hyderabad al qaida terrorist zuber mohammed ibrahim– News18 Telugu

న్యూయార్క్‌: అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుశిక్షకు గురైన హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్‌ బుధవారం ఇండియా చేరుకొన్నారు. వెంటనే ఆయనను ఓ ప్రదేశానికి ...న్యూయార్క్‌: అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుశిక్షకు గురైన హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్‌ బుధవారం ఇండియా చేరుకొన్నారు. వెంటనే ఆయనను ఓ ప్రదేశానికి ...

అమెరికాలో శిక్ష ముగించుకొని ఇండియా చేరిన హైదరాబాద్‌ ఇంజినీర్‌

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు.- America release al qaeda terrorist zubairఅగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు.- America release al qaeda terrorist zubair

కరోనా కాలం.. ఉగ్రవాదిని భారత్‌కి పంపనున్న అమెరికా..! - America release al qaeda terrorist zubair