1. ICC అధ్యక్ష పదవి.. రేసులోకి సౌరవ్ గంగూలీ  Zee Hindustan తెలుగు
  2. ఐసీసీ ఛైర్మన్‌గా దాదాకు మద్దతిస్తాం  ఈనాడు.నెట్
  3. ఐసీసీ చైర్మన్‌ రేసులోకి గంగూలీ వచ్చేశాడు..  సాక్షి
  4. అధ్యక్షుడిగా గంగూలీనే సరైనోడు.. ఈ సంక్షోభంలో ఐసీసీని దాదానే నడిపించాలి  myKhel Telugu
  5. ఐసీసీ ఛైర్మన్‌గా గంగూలీకి మా మద్దతు  ఈనాడు.నెట్
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే చూడాలనుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈ నెలలో ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటంతో తర్వాత అధ్యక్షుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే చూడాలనుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈ నెలలో ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటంతో తర్వాత అధ్యక్షుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.

Sourav Ganguly: ఐసీసీలోనూ గంగూలీ ‘దాదా’గిరి చేయాలి: Graeme Smith

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ అన్నాడు. ఆటగాడిగా అనుభవం ఉన్న దాదా ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్‌ఏ సీఈవో జాక్వెస్‌ ఫాల్‌ సైతం ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాడు.... ఐసీసీ ఛైర్మన్‌గా దాదాకు మద్దతిస్తాంబీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ అన్నాడు. ఆటగాడిగా అనుభవం ఉన్న దాదా ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్‌ఏ సీఈవో జాక్వెస్‌ ఫాల్‌ సైతం ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించాడు....

ఐసీసీ ఛైర్మన్‌గా దాదాకు మద్దతిస్తాం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవిపై కన్నేసిన భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆదిశగా పావులు కదుపుతున్నాడు. సభ్యదేశాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా సఫారీలో టి20 సిరీస్‌కు ఓకే చెప్పాడు. అలాగే సౌరవ్‌ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. ఇటీవలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ఇదేన్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవిపై కన్నేసిన భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆదిశగా పావులు కదుపుతున్నాడు. సభ్యదేశాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డాడు.

Sourav Ganguly Focused On ICC Chairman Post - Sakshi

Sourav Ganguly, the former India skipper, has a thing for balconies. In yet another display of strength at its highest, the BCCI president, who is spending time at his home in Kolkata due to the coronavirus lockdown. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మరోసారి బాల్కనీలో కుస్తీ పట్టారు. అయితే ఈసSourav Ganguly, the former India skipper, has a thing for balconies. In yet another display of strength at its highest, the BCCI president, who is spending time at his home in Kolkata due to the coronavirus lockdown. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మరోసారి బాల్కనీలో కుస్తీ పట్టారు. అయితే ఈస

Sourav Ganguly Star Of Another Balcony, Another Show Of Strength - Telugu MyKhel

news: భార‌త కెప్టెన్‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న సౌర‌వ్ గంగూలీ.. బీసీసీఐ అధ్య‌క్షునిగాను స‌త్తా చాటుతున్నాడు. తాజాగా త‌ను ఐసీసీ చీఫ్ అయితే బాగుంటుంద‌ని కొంద‌రు విదేశీ ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. news: భార‌త కెప్టెన్‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న సౌర‌వ్ గంగూలీ.. బీసీసీఐ అధ్య‌క్షునిగాను స‌త్తా చాటుతున్నాడు. తాజాగా త‌ను ఐసీసీ చీఫ్ అయితే బాగుంటుంద‌ని కొంద‌రు విదేశీ ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.