1. ఫ్లైట్‌ జర్నీ చేసే వారికి ఇవే కొత్త రూల్స్‌  V6
  2. విమానయానం.. కొత్త కొత్తగా...  సాక్షి
  3. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

ఫ్లైట్‌ జర్నీ చేసే వారికి ఇవే కొత్త రూల్స్‌ | V6 Velugu

న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేలా పలు ఆంక్షలను ప్రకటించింది. విమానం ప్రయాణించిన కాలం ఆధారంగా కనిష్ట, గరిష్ట చార్జీలను నిర్ధారించింది. దేశవ్యాప్తంగా విమాన మార్గాలను ఏడు బ్యాండ్స్‌గాన్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా

Domestic airlines to resume flights at one-third capacity from Monday - Sakshi