1. చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌  ఈనాడు.నెట్
  2. చైనాను తేలిగ్గా వదలం-ట్రంప్  News Articles by KSR
  3. ఆ సిరా ఇంకా ఆరకముందే ఈ వైరస్‌ వచ్చేసింది: చైనాపై ట్రంప్ మండిపాటు ..  ap7am
  4. కరోనా ఎఫెక్ట్: చైనాతో ఒప్పందంపై మాట మార్చిన ట్రంప్..  Asianet News Telugu
  5. చైనాతో ఒప్పందంపై అభిప్రాయం మారింది: ట్రంప్‌  ఈనాడు
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. చైనాతో సత్సంబంధాలను.......... చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. చైనాతో సత్సంబంధాలను..........

చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌

కొవిడ్‌-19 వైరస్ విజ

ఆ సిరా ఇంకా ఆరకముందే ఈ వైరస్‌ వచ్చేసింది: చైనాపై ట్రంప్ మం..

చైనాను తేలిగ్గా వదలం-ట్రంప్ - Kommineni News

Once dubbed as historic by him, U.S. President Donald Trump on Tuesday said he now feels ‘differently’ about the trade deal he signed with China earlier this year. He said this while once again venting out his frustration with the Beijing leadership, accusing it of letting coronavirus spread. కరోనా మహమ్మారితో అమెరికా చిగురుటాకులా వణికిపోతూ ఉంటే నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సదరు వైరస్ పురుడు పోసుకున్న చైనాపై ఒంటికాలిపై లేస్తున్నారు.కరోనా మహమ్మారితో అమెరికా చిగురుటాకులా వణికిపోతూ ఉంటే నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సదరు వైరస్ పురుడు పోసుకున్న చైనాపై ఒంటికాలిపై లేస్తున్నారు. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం విషయమై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలిపారు.   

కరోనా ఎఫెక్ట్: చైనాతో ఒప్పందంపై మాట మార్చిన ట్రంప్.. | trump feels differently about trade deal with China,

international news: దాదాపు రెండేళ్ల పాటు అమెరికా, డ్రాగన్‌ల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగగా... దీనికి ఈ ఏడాది జనవరి చివరి వారంలో ముగింపు పలికారు. అయితే, ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయే సూచనలు ఉన్నాయి.international news: దాదాపు రెండేళ్ల పాటు అమెరికా, డ్రాగన్‌ల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగగా... దీనికి ఈ ఏడాది జనవరి చివరి వారంలో ముగింపు పలికారు. అయితే, ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయే సూచనలు ఉన్నాయి.