Mahesh Babu | SSMB29 : మహేష్-రాజమౌళి సినిమాపై కీలక అప్ డేట్ ఇచ్చిన కీరవాణీ.. Oscar award winner keeravani latest key comments on Mahesh Rajamouli ssmb29 movie goes viralMahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఓ భారీ ప్యాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. కాగా ఈ సినిమాపై ఆస్కార్ గ్రహిత కీరవాణీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.