1. మా ఓటర్లు వేరే : సజ్జల  Telugu360.com
  2. MLC Election: తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదు: సజ్జల  Eenadu
  3. Somireddy: ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారు...  andhrajyothy
  4. Breaking News: సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ గెలుపు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు  News18 తెలుగు
  5. ఈ రిజల్ట్‌ ఎలాంటి ప్రభావం చూపదు: సజ్జల  Sakshi
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

మా ఓటర్లు వేరే : సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరిక గా భావించడం లేదని సజ్జల స్పష్టంచేశారు. MLC Election: తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదు: సజ్జల | sajjala press meet on mlc electionsపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరిక గా భావించడం లేదని సజ్జల స్పష్టంచేశారు.

MLC Election: తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదు: సజ్జల | sajjala press meet on mlc elections

Access Denied

here is full details very Big shock to ycp third mlc also win tdp west rayalaseema also win tdp rambhupal reddy.| సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ గెలుపు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలుBreaking News: తీవ్ర ఉత్కంఠ రేపిన పశ్చిమ రాయలసీమ ఫలితం కూడా తారుమారు అయ్యింది. మొదటి ప్రాధాన్య ఓట్లతో ఆధిక్యంలో ఉన్న వైసీపీకి తరువాత ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ గెలుపొందింది. అధికారికంగా దీన్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఫలితాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ.. ఈ సందర్భంగా సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Breaking News: సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ గెలుపు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు– News18 Telugu

కడప: ఎందరో నియంతలు (Dictators) మట్టిలో కలిసిపోయారని.. ఇక జగన్ రెడ్డి (Jagan reddy)ని కూడా జనం మట్టిలో కలుపుతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Somireddy: ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారు... | TDP Leader Somireddy comments on Jagan Govt anr

Telugu Desam Party on Twitter: "జగన్ రెడ్డి తమ భవిష్యత్తును, రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఏం చేయాలో తోచని ప్రజల పక్షాన నిలిచి పోరాడింది తెలుగుదేశం పార్టీ. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు. ఆ జోష్ ని టీడీపీ శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలుగా మార్చుకున్నారు. https://t.co/DdpDpAV3l6" / Twitter

Telugu Desam Party on Twitter: "పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో భారీ ఆధిక్యం. పశ్చిమ రాయలసీమలో హోరా-హరీ పోరులో గట్టి పోటీ ఇస్తున్న టిడిపి వైసీపీ అంతానికి ఆరంభం ఇదే. సైకో పోవాలి - సైకిల్ రావాలి #ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali https://t.co/MP7RMutIVn" / Twitter

N Chandrababu Naidu on Twitter: "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం. #ByeByeJaganIn2024 https://t.co/siiKPixjz1" / Twitter

Ayyanna Patrudu on Twitter: "జగన్ ని ఛీ కొట్టిన ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకుపోతున్న టిడిపి. ఏ రౌండ్ లోనూ, కనీసం పోటీ ఇవ్వని వైసీపీ నాలుగో రౌండ్ అయ్యే సరికి 20 వేల ఆధిక్యంలో తెలుగుదేశం. జగన్ ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు. రాజధాని కబుర్లు నమ్మలేదు. 1/2" / Twitter

ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments on Mlc Results

Sajjala Ramakrishna Reddy: ఈఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత చూపలేదు - NTV Telugu

Sajjala on MLC Results:  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.Sajjala on MLC Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Sajjala Ramakrishna Reddy Comments on Recent Graduate MLC Elections Results | వచ్చిన ఓట్లన్నీ  టీడీపీవి కావు...మేము హెచ్చరికగా భావించడం లేదు! News in Telugu

www.hmtvlive.com

Sajjala On Mlc Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను హెచ్చరికగా భావించడంలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.Sajjala On Mlc Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను హెచ్చరికగా భావించడంలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

Amaravati Ysrcp Leader Sajjala Says Mlc Elections Results Not Indicate Government Against Vote | Sajjala On Mlc Elections : ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించడంలేదు, కౌంటింగ్ లో అవ కతవకలు జరిగాయ్ - సజ్జల

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ తుదిదశలో ఉందని.. అక్కడ తమ నాయకులు కొన్ని అవకతవకలు పరిశీలించి ఫిర్యాదులు చేయడం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ తుదిదశలో ఉందని.. అక్కడ తమ నాయకులు కొన్ని అవకతవకలు పరిశీలించి ఫిర్యాదులు చేయడం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు సమాజం మొత్తాన్ని రిప్రజెంట్ చేసేవి కావు.. ఏదో మారిపోయిందని అనుకోవద్దు: సజ్జల

ఏపీలో పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. 108 నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలిపారు. విశాఖ రాజధాని వద్దని పట్టభద్రులు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. పిచ్చి రాజకీయా.Somireddy\'s Key Comments On MLC Election Results - Telugu Ap, Graduates, Mlc, Tdp Somi Reddyఏపీలో పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. 108 నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలిపారు. విశాఖ రాజధాని వద్దని పట్టభద్రులు తీర్పు ఇచ్చారని సోమిరెడ్డి వెల్లడిం

ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు | Somireddy\#39;s Key Comments On MLC Election Results - Telugu Ap, Graduates, Mlc, Tdp Somi Reddy

telugustop.com

ఓట్ల బండింగ్ లో ఏదో గందరగోళం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీచర్ల నుంచి వైసీపీకి ఆదరణ దక్కిందని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కమ్యూనిస్టుల ఓట్లు టీడీపీకి వెళ్లాయని .There Was Confusion In The Bundle Of Votes.. Sajjala - Telugu Apadvisor, Bundle Votes, Complaint Ec, Sajjalaఓట్ల బండింగ్ లో ఏదో గందరగోళం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీచర్ల నుంచి వైసీపీకి ఆదరణ దక్కిందని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల వెల్లడించారు. కమ్యూనిస్టుల ఓట్లు

ఓట్ల బండిల్ లో గందరగోళం జరిగింది.. సజ్జల | There Was Confusion In The Bundle Of Votes.. Sajjala - Telugu Apadvisor, Bundle Votes, Complaint Ec, Sajjala

telugustop.com