Gudivada Tdp Leaders పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు గుడివాడలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్లయే రావితో పాటూ టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.Gudivada Tdp Leaders పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు గుడివాడలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్లయే రావితో పాటూ టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
మరోవైపు పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూల్) ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఇప్పటికి వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుండగా..రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యం కనబరుస్తుమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఓ వైపు ఎన్నికల్లో గెలిచిన వేళ టీడీపీ నాయకులపై కేసులు పెట్టి పోలీసులు షాకిచ్చారు.TDP Leaders: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండు చోట్ల ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవంలో భాగంగా గుడివాడలో టీడీపీ నేతలు టపాసులు పేల్చి సంబరాలు షురూ చేశారు. కానీ అంతలోనే పోలీసులు షాకిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం గుడివాడలో టెన్షన్ పెట్టింది. సెలబ్రేషన్ చేసుకోవడంపై పోలీసులు ఆంక్షలు విధించడంపై నేతలు మండిపడ్డారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం గుడివాడలో టెన్షన్ పెట్టింది. సెలబ్రేషన్ చేసుకోవడంపై పోలీసులు ఆంక్షలు విధించడంపై నేతలు మండిపడ్డారు.
కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో నిన్న నేతలు సంబురాలు నిర్వహించారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని .A Case Has Been Registered Against Gudivada TDP Leaders - Telugu Ap, Gudivada Tdp, Krishna, Mlc, Si Complaintకృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.
ఎమ్మెల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంబరాలు చేసుకునే టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మా విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాలు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.