1. Minister KTR | రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి కంప్యూట‌ర్‌కు నేనే బాధ్యుడినా..? సూటిగా ప్ర‌శ్నించిన మంత్రి కేటీఆర్  Namasthe Telangana
  2. TSPSC paper leak: ఆ ఇద్దరే కాదు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు: కేటీఆర్‌  Eenadu
  3. TSPSC Update: గ్రూప్ 1, DAO అభ్యర్థులకు అలర్ట్.. ఫ్రీగా మెటీరియల్, ఉచిత కోచింగ్..  News18 తెలుగు
  4. పేపర్ లీక్ తో నాకేం సంబంధం..  Greatandhra Telugu
  5. KTR: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఎవరున్నా వదిలేది లేదు: కేటీఆర్‌  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Minister KTR |  హైద‌రాబాద్ : టీఎస్‌పీఎస్సీ( TSPSC ) పేప‌ర్ లీకేజీ విష‌యంలో ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్( KTR ) తీవ్రంగా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీకి, కేటీఆర్‌కు సంబంధం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పేప‌ర్ లీక్ అయితే ఐటీ మినిస్ట‌ర్‌( IT Minister )ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలా..? ఇద్ద‌రు దుర్మార్గుల వ‌ల్ల త‌ప్పు జ‌రిగితే పిల్ల‌ల్ని రెచ్చ‌గొట్ట‌డం, నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం ఇష్ట‌మొచ్చిన‌ట్లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌టం స‌బ‌బేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.Minister KTR |  హైద‌రాబాద్ : టీఎస్‌పీఎస్సీ( TSPSC ) పేప‌ర్ లీకేజీ విష‌యంలో ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్( KTR ) తీవ్రంగా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీకి, కేటీఆర్‌కు సంబంధం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పేప‌ర్ లీక్ అయితే ఐటీ మినిస్ట‌ర్‌( IT Minister )ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలా..? ఇద్ద‌రు దుర్మార్గుల వ‌ల్ల త‌ప్పు జ‌రిగితే పిల్ల‌ల్ని రెచ్చ‌గొట్ట‌డం, నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం ఇష్ట‌మొచ్చిన‌ట్లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌టం స‌బ‌బేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Minister KTR | రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి కంప్యూట‌ర్‌కు నేనే బాధ్యుడినా..? సూటిగా ప్ర‌శ్నించిన మంత్రి కేటీఆర్-Namasthe Telangana

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) స్పష్టంచేశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డే కాదు.. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. KTR: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఎవరున్నా వదిలేది లేదు: కేటీఆర్‌ | minister ktr press meet at brkr bhavanటీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) స్పష్టంచేశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డే కాదు.. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

KTR: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఎవరున్నా వదిలేది లేదు: కేటీఆర్‌ | minister ktr press meet at brkr bhavan

తెలంగాణ‌లో తీవ్ర దుమారం లేపిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పోటీ ప‌రీక్ష‌ల లీకేజీ వ్య‌వ‌హారంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తులు చేసిన త‌ప్పు వ‌ల్ల ల‌క్ష‌ల మందికి స‌మ‌స్య ...

పేపర్ లీక్ తో నాకేం సంబంధం

TSPSC Update: గ్రూప్ 1, DAO అభ్యర్థులకు అలర్ట్.. ఫ్రీగా మెటీరియల్, ఉచిత కోచింగ్.. Minister KTR said that alert free material and free coaching will be provided to Group 1 and DAO candidates vbTSPSC Leakage: TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం. సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం తెలిపారన్నారు.

TSPSC Update: గ్రూప్ 1, DAO అభ్యర్థులకు అలర్ట్.. ఫ్రీగా మెటీరియల్, ఉచిత కోచింగ్.. Minister KTR said that alert free material and free coaching will be provided to Group 1 and DAO candidates vb– News18 Telugu

Access Denied

టీఎస్ పీఎస్స్ పేపర్ లీక్  వ్యవహారంలో  రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ రివ్యూ మీటింగ్ కు  సిట్ అధికారుల్ని  ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

TSPSC పేపర్ లీక్ కేసును కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తుండు: రేవంత్

TSPSC: పేపర్ల లీక్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతుండటంతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయన పాటు మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి కూడా సమావేశంలో పాల్గొన్నరు. ఈ భేటీ తర్వాత టీఎస్‌పీఎస్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. TSPSC: పేపర్ల లీక్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతుండటంతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయన పాటు మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి కూడా సమావేశంలో పాల్గొన్నరు. ఈ భేటీ తర్వాత టీఎస్‌పీఎస్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

tspsc chairman met kcr, సీఎం కేసీఆర్‌తో TSPSC ఛైర్మన్, మాజీ ఛైర్మన్ భేటీ.. బోర్డుపై కీలక నిర్ణయం! - tspsc chairman met with cm kcr over paper leakage issue - Samayam Telugu

టీఎస్పీఎస్పీ ప్రశ్నా పత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు.

TJS Chief: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కోదండరాం అనుమానాలు | Kodandaram doubts about TSPSC paper leakage Hyderabad Telangana Suchi

KTR: ఇది సిస్టమ్‌ ఫెయిల్యూర్ కాదు

KTR: ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుకు.. మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది | KTR Press Meet On TSPSC Paper Leak Issue

క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం.. కేసీఆర్ ను కలిసిన టీఎస్ పీఎస్సీ ఛైర్మన్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే: మంత్రి కేటీఆర్ - BBC తెలుగు

Just a moment...

Just a moment...

పంజగుట్ట (హైదరాబాద్‌): టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఏపీపీఎస్సీ పేపర్లు లీకేజీ కాలేదని, తొలిసారి తెలంగాణలో లీకేజీ కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక దుర్దినమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ కేసులో కవిత ఉందా లేదా అనేదానికన్నా ఇదిపంజగుట్ట (హైదరాబాద్‌): టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా

The trial should be conducted with the sitting judge about paper leakage - Sakshi

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్రంలో టీఎస్పిఎస్సీ నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ

టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటిపై విచారణ జరపాలి | Janam Sakshi - Telugu Daily News Portal

KCR to hold crucial meeting at Pragathi Bhavan- Latest Politics Breaking News In Telugu | ప్రగతి భవన్లో కెసిఆర్ కీలక భేటీ..ప్రగతి భవన్లో కెసిఆర్ కీలక భేటీ..

KCR to hold crucial meeting at Pragathi Bhavan

Just a moment...

పరీక్ష పేపర్ల లీకులపై సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ లీకులకు కారణం కేటీఆరే అని ఆరోపించారు.పరీక్ష పేపర్ల లీకులపై సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ లీకులకు కారణం కేటీఆరే అని ఆరోపించారు.

Telangana PCC Chief Revanth Reddy Demands CBI Inquiry Into TSPSC Question Paper Leaks DNN | Nizamabad News: ప్రశ్నాపత్రం లీకులపై సీబీఐతో విచారణ జరిపించాలి- రేవంత్ రెడ్డి డిమాండ్

Mahesh Kumar Goud |తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమార

Mahesh Kumar Goud |TSPSC పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ రియాక్షన్

Mahesh Kumar Goud |తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమార

alltimereport.com

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల

క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం..కెసిఆర్‌తో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ భేటి | Vaartha

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రద్దయినా గతంలో చెల్లించిన అభ్యర్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు

Breaking : టీఎస్‌పీఎస్సీపై కేసీఆర్ నిర్ణయమిదే : కేటీఆర్ | ktr said that even if the tspsc exam is cancelled, candidates who have paid earlier will not have to pay the fees again

పేపర్ లీక్‎లో అరెస్ట్ అయిన రాజశేఖర్.. బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్ అన్నారు. లీక్ పై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని ఉందని చెప్పారు. కేసులో ఏ-2గా ఉన్నాడని తెలిపారు. నోటిఫికేషన్లే కుట్ర అన్న నేతలపై అనుమానం ఉ.Why Should The IT Minister Be Sacked.. KTR - Telugu Ktr, Telangana, Tspscpaperపేపర్ లీక్‎లో అరెస్ట్ అయిన రాజశేఖర్.. బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్ అన్నారు. పేపర్ లీక్ పై

ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలి.. కేటీఆర్ | Why Should The IT Minister Be Sacked.. KTR - Telugu Ktr, Telangana, Tspscpaper

telugustop.com

Tspsc పేపర్ లీక్ తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారి ఇది కాస్తా రాజకీయం పులుముకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరగడంతో తీవ్ర దుమారం రేపింది.

CM KCR: ప్రగతి భవన్‌ లో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. విద్యార్థుల్లో ఉత్కంఠ - NTV Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు tpcc chief revanth reddy sensational comments on minister ktr pa over tspsc paper leak , telugu news updates, political news, crime news, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే దీని వెనుక కేటీఆర్ పీఏ వున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  

పేపర్ లీక్ వెనుక కేటీఆర్ పీఏ హస్తం.. ఆ వూళ్లో 100 మందికి వందకుపైగా మార్కులెలా : రేవంత్ సంచలనం

రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.

Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్ - 10TV Telugu

Minister KTR |TSPSC పేపర్ లీకేజీ పై నలుగురు మంత్రులు, టీఎస్పిఎస్సి ఛైర్మెన్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్. T

Minister KTR |పేపర్ లీక్ వ్యవహారం.. అభ్యర్థులకు కేటీఆర్ కీలక హా

Minister KTR |TSPSC పేపర్ లీకేజీ పై నలుగురు మంత్రులు, టీఎస్పిఎస్సి ఛైర్మెన్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్. T

alltimereport.com

తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై కు వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ ఘంటా చక్రపాణితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఈ భేటీ.TSPSC Chairman Janardhan Reddy With CM KCR - Telugu Cm Kcr, Janardhan Reddy, Key, Tspscchairmanతెలంగాణ సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కు జనార్థన్ రెడ్డి వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో కూడా

సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి | TSPSC Chairman Janardhan Reddy With CM KCR - Telugu Cm Kcr, Janardhan Reddy, Key, Tspscchairman

telugustop.com