1. TSPSC : నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉంది: బండి సంజయ్  V6 Velugu - Telugu News
  2. KTR: బండి సంజయ్‌ రాజకీయ అజ్ఞాని.. యువతను రెచ్చగొడుతున్నారు: మంత్రి కేటీఆర్‌  Eenadu
  3. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌: వారంతా రాజీనామా చేయాలన్న ఈటల, బండి సంజయ్ ఇలా  Oneindia Telugu
  4. Bandi Sanjay: నేనేం తప్పు చేయలేదు.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ  TV9 Telugu
  5. Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి?: బండి సంజయ్  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
తప్పు జరగనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు.  పేపర్ లీక్ ఘటనతో  30 లక్షల మందిని విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు.

TSPSC : నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉంది: బండి సంజయ్

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల బతుకులు సర్వనాశనం అయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్‌ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషేనని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి?: బండి సంజయ్ | bjp telangana chief bandi sanjay press meetటీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల బతుకులు సర్వనాశనం అయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్‌ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషేనని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి?: బండి సంజయ్ | bjp telangana chief bandi sanjay press meet

Access Denied

Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం ఆయనకు లేదని మండిపడ్డారు.Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం ఆయనకు లేదని మండిపడ్డారు.

Minister KTR | బండి అజ్ఞాని కనీస పరిజ్ఞానంలేని దద్దమ్మ.. మంత్రి కేటీఆర్‌ ధ్వజం-Namasthe Telangana

బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు: తరుణ్ చుగ్

గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు.

BJP: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ... గవర్నర్‌తో బీజేపీ నేతల భేటీ | BJP leaders meeting with Governor Tamilisai Telangana Suchi

Just a moment...

telangana minister ktr first reaction on tspsc question paper leakage issue and counter to bandi sanjay ak | KTR: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..KTR on TSPSC Issue: గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు.

telangana minister ktr first reaction on tspsc question paper leakage issue and counter to bandi sanjay ak | KTR: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..– News18 Telugu

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రోసారి నోరు జారారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై బీజేపీ స్టేజ్ ఛీఫ్ బండి సంజ‌య్ సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు.  బండి ...

నీ బిడ్డ‌కు రెడీ అవుతోంది క‌దా ఆడ‌

Bandi Sanjay: హైదరాబాద్‌ గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. Bandi Sanjay: హైదరాబాద్‌ గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

bandi sanjay arrest, TSPSC: బండి సంజయ్, ఈటల అరెస్ట్.. గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత - police arrested bjp state president bandi sanjay kumar and etela rajender in gunpark hyderabad - Samayam Telugu

Bandi Sanjay: కేటీఆర్‌ను కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేయాలి

రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు | BJP Calls For State Wide Protests Tomorrow

BJP state president Bandi Sanjay to protest against TSPSC paper leaked today. He met the BJYM activists lodged in Chanchalguda jail on Tuesday.సాక్షి, హైదరాబాద్‌/చంచల్‌గూడ: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతరనేతలు పార్టీ కార్యాలయంలో నిరసన

Bandi Sanjay Kumar to protest against TSPSC paper leak - Sakshi

Attention Required! | Cloudflare

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విమర్శలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర...టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విమర్శలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర...

పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా : మంత్రి కేటీఆర్

రాజకీయ రంగు పులుముకుంటున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం

Telangana: నేడు చంచల్‌గూడ జైలుకు బండి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీలో కవితకు అంతా రెడీ అవుతుంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కనీస అవగాహన లేని వ్యక్తి తెలిపారు. టీఎస్పీఎస్.KTR Angry Over Bandi Sanjay\'s Comments In TSPSC Affair - Telugu Ktr, Tspscpaperటీఎస్పీఎస్సీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అజ్ఞాని బండి సంజయ్ అని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కనీస అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని

టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం | KTR Angry Over Bandi Sanjay\#39;s Comments In TSPSC Affair - Telugu Ktr, Tspscpaper

telugustop.com

Vital BJP : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రాష్ట్ర

Vital BJP : సిట్ కాదు జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి

హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ దీక్షకు దిగారు

గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత : బండి దీక్ష | there is tension at gunpark in hyderabad. bjp state president bandi sanjay took deeksha there

రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతా అయితే తనతో నాకు సంబందం ఉందట అఖల్‌ వుండాలని అనడానికైనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

Bandi Sanjay: రోడ్డు మీద సెల్ఫీలు దిగుతా వారితో సంబందం ఉన్నట్టా? అఖల్ ఉండాలి అనడానికి.. - NTV Telugu

Etela Rajender : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి లీకేజీపై ఫిర్యాదు చేశారు.Etela Rajender : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి లీకేజీపై ఫిర్యాదు చేశారు.

Hyderabad Bjp Leaders Meet Governor Tamilisai Complaint On TSPSC Paper Leak Demands Sitting Judge Investigation | Etela Rajender : పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున సాయం చేయాలి- ఈటల రాజేందర్

tarun chugh comments to TSPSC paper Leaktarun chugh comments to TSPSC paper Leak

tarun chugh comments to TSPSC paper Leak | Vaartha

Bandi Sanjay On TSPSC Paper Leakage: 'పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే.. టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే.. మరి ఆయనను బర్తరఫ్ చేస్తారా..? లోపలేసి తొక్కే దమ్మ కేసీఆర్‌కు ఉందా..?' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్‌ చేయాలన డిమాండ్ చేశారు.

bjp chief bandi sanjay challenges to cm kcr over tspsc paper leakage | పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే.. బర్తరఫ్ చేసి లోపలేసి తొక్కే దమ్ముందా..? బండి సంజయ్ సవాల్ News in Telugu

Bandi Sanjay | TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశ

Bandi Sanjay |TSPSC చైర్మన్‌కు తెలియకుండా పేపర్ లీకవుతుందా

Bandi Sanjay | TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశ

alltimereport.com

ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్ - 10TV Telugu

Bandi Sanjay: హైదరాబాద్‌ గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

బండి సంజయ్, ఈటల అరెస్ట్.. గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత

టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Gun Park tension: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. బండిసంజయ్, ఈటెలను అడ్డకున్న పోలీసులు - NTV Telugu