1. India Playing XI: రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఇషాన్ కిషన్‌పై వేటు! ఆసీస్‌తో రెండో వన్డే ఆడే భారత జట్టు ఇదే!  myKhel Telugu
  2. IND vs AUS: సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను.. రెండో వన్డేకి రోహిత్ శర్మ  Eenadu
  3. భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్ .. గ్రేస్ అదిరిపోయింది  ap7am
  4. అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్‌ విజయంపై గురి  Sakshi Telugu News
  5. బామ్మర్ది పెళ్లిలో రచ్చ చేసిన రోహిత్ శర్మ  V6 Velugu - Telugu News
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

Access Denied

ఆదివారం వైజాగ్‌ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.  ఈ క్రమంలో టీమ్‌ఇండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ రెండో వన్డేకి అందుబాటులోకి వస్తాడని సమాచారం. IND vs AUS: సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను.. రెండో వన్డేకి రోహిత్ శర్మ | rohit sharma returns to captaincy second odi against australiaఆదివారం వైజాగ్‌ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.  ఈ క్రమంలో టీమ్‌ఇండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ రెండో వన్డేకి అందుబాటులోకి వస్తాడని సమాచారం.

IND vs AUS: సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను.. రెండో వన్డేకి రోహిత్ శర్మ | rohit sharma returns to captaincy second odi against australia

Access Denied

భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్ .. గ్రేస్ అదిరిపోయింది

Visakhapatnam ODI లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడబోతున్నాడు. వాంఖడేలో జరిగిన తొలి వన్డేకి దూరంగా ఉండిపోయిన రోహిత్ శర్మ ఈరోజే జట్టుతో చేరబోతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రెండో వన్డే ప్రారంభంకానుంది. ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. Visakhapatnam ODI లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడబోతున్నాడు. వాంఖడేలో జరిగిన తొలి వన్డేకి దూరంగా ఉండిపోయిన రోహిత్ శర్మ ఈరోజే జట్టుతో చేరబోతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రెండో వన్డే ప్రారంభంకానుంది. ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.

visakhapatnam odi, Rohit Sharma : వైజాగ్ వన్డే ముంగిట టీమిండియాకి బూస్ట్.. హిట్‌మ్యాన్ వచ్చేస్తున్నాడు! - rohit sharma's return to captaincy duties in ind vs aus 2nd odi - Samayam Telugu

Rohit Sharma: బామ్మార్ది పెళ్లి వ‌ల్ల తొలి వ‌న్డేకు దూర‌మైన రోహిత్ శర్మ‌.. రెండో వ‌న్డేలో మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్నాడు. ఫ‌స్ట్ వ‌న్డేలో పాండ్యా సార‌థ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. విశాఖ‌లో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నున్న‌ది. Rohit Sharma: బామ్మార్ది పెళ్లి వ‌ల్ల తొలి వ‌న్డేకు దూర‌మైన రోహిత్ శర్మ‌.. రెండో వ‌న్డేలో మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్నాడు. ఫ‌స్ట్ వ‌న్డేలో పాండ్యా సార‌థ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. విశాఖ‌లో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నున్న‌ది.

Rohit Sharma: ఆసీస్‌తో రెండో వ‌న్డే.. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ-Namasthe Telangana

గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించిన క్లిప్ బయటకు వచ్చింది.రోహిత్ తన డ్యాన్స్ మూవ్‌లను అదరగొట్టాడు,అభిమానులు దానిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ ఇక్కడ ఉంది 🏏 Rohit Sharma's Dance Video: బావ పెళ్లిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వీడియో వైరల్.గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించిన క్లిప్ బయటకు వచ్చింది.రోహిత్ తన డ్యాన్స్ మూవ్‌లను అదరగొట్టాడు,అభిమానులు దానిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ ఇక్కడ ఉంది 🏏 Rohit Sharma's Dance Video: బావ పెళ్లిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వీడియో వైరల్.

Rohit Sharma's Dance Video: బావ పెళ్లిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వీడియో వైరల్ | 🏏 LatestLY తెలుగు

India vs Australia: Rohit Sharma dance at his brother-in-law's marriage, video goes viral ముంబైలో ఘనంగా రోహిత్ బామ్మర్ది వివాహం... భార్య రితికాతో కలిసి స్టేజీపై స్టెప్పులేసిన టీమిండియా కెప్టెన్... మ్యాచులు వదిలేసి, మస్తీ చేస్తున్నావా అంటూ ట్రోల్స్.. 

బామ్మర్ది పెళ్లిలో రితికాతో కలిసి స్టెప్పులేసిన రోహిత్ శర్మ... వైరల్‌గా మారిన డ్యాన్స్ వీడియో...

మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్ - NTV Telugu

రోహిత్ శర్మ( Rohit Sharma ) గురువారం తన బామ్మర్ది పెళ్లి వేడుకలో పాల్గొని భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. రాత్రి స్నేక్ మూమెంట్ స్టెప్పులు వేస్తూ సరదాగా డబ్బులు విసురుతూ అద్భుత.Rohit Sharma\'s snake moment steps with his wife at Bammardi\'s wedding ceremony Netizens are shocked , Shreyas Iyer, Rohit Sharma, Harthik Pandya, Wankhede Stadium, Ritika, Australia - Telugu Australia, Harthik Pandya, Latest Telugu, Ritika, Rohit Sharma, Shreyas Iyerరోహిత్ శర్మ( Rohit Sharma ) గురువారం తన బామ్మర్ది పెళ్లి వేడుకలో పాల్గొని భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. గురువారం రాత్రి వేదికపై స్నేక్ మూమెంట్ స్టెప్పులు వేస్తూ, సరదాగా డబ్

బామ్మర్ది పెళ్లి వేడుకలో భార్యతో కలిసి రోహిత్ శర్మ స్నేక్ మూమెంట్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. | Rohit Sharma\#39;s snake moment steps with his wife at Bammardi\#39;s wedding ceremony Netizens are shocked , Shreyas Iyer, Rohit Sharma, Harthik Pandya, Wankhede Stadium, Ritika, Australia - Telugu Australia, Harthik Pandya, Latest Telugu, Ritika, Rohit Sharma, Shreyas Iyer

telugustop.com

Rohit Sharma Dance: గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.Rohit Sharma Dance: గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Viral Video: భార్యతో కలిసి షాకింగ్ స్టెప్పులేసిన రోహిత్ శర్మ.. స్నేక్ మూమెంట్స్ అదుర్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. | Rohit Sharma dances with wife Ritika Sajdeh at his brother in laws wedding watch viral video | TV9 Telugu

IND vs AUS 1st ODI లో రోహిత్ శర్మ ఆడటం లేదు. ముంబయిలో తన బావ వివాహ వేడుకలకి హాజరైన రోహిత్ శర్మ శనివారం వరకూ అక్కడే ఉండనున్నాడు. ఆ తర్వాత భారత్ జట్టుతో కలిసి వైజాగ్ చేరుకుని ఆదివారం రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ నుంచి కూడా హిట్‌మ్యాన్‌కి పర్మీషన్ లభించినట్లు తెలుస్తోంది.

IND vs AUS వాంఖడే వన్డేకి దూరంగా రోహిత్ శర్మ.. అసలు కారణమిదే

భారత క్రికెట్ జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బీజీగా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలో భాగంగా భారత్- ఆసీస్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు.

Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ - NTV Telugu