ఐపీఎల్‌పై నీలినీడలు.. టికెట్లపై నిషేధం..!  SakshiGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, ముంబై : చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఏ రంగాన్నీ వదలకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆఖరికి క్రీడారంగంపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది.  కరోనా కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు రద్దు అయిన విషయం తెలిసిందే.సాక్షి, ముంబై : చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఏ రంగాన్నీ వదలకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆఖరికి

Petition Filed Against IPL-2020 In Madras High Court - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై నానాటికీ అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది... ఐపీఎల్‌ టికెట్ల విక్రయంపై శివసేన నిషేధం!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై నానాటికీ అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది...

ఐపీఎల్‌ టికెట్ల విక్రయంపై శివసేన నిషేధం!

The annual T20 cricket extravaganza is scheduled to start from March 29 in Mumbai with a match between Mumbai Indians and Chennai Super Kings. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించినట్లు ప్రచారం జరుగుతోంది.The annual T20 cricket extravaganza is scheduled to start from March 29 in Mumbai with a match between Mumbai Indians and Chennai Super Kings. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

Maharashtra bans sale of IPL tickets amidst coronavirus outbreak - Telugu MyKhel

wish list