1. ఏప్రిల్ 1నుంచి తెలంగాణలో పెళ్లిళ్లు జరగవు: కేసీఆర్  10TV
  2. మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి  ఈనాడు
  3. స్కూళ్లు, థియేటర్లు బంద్, 31 వరకే పెళ్లిళ్లు.. కరోనాపై కఠిన చర్యలు: కేసీఆర్  Telugu News - Samayam
  4. CoronaVirus | తెలంగాణలో కరోనాకు రూ.500కోట్లు.. 31 తర్వాత పెళ్లిళ్లు బంద్...  News18 తెలుగు
  5. తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్  V6
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ నుంచి బయటపిపడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ తెరిచే ఉంచుతామని తెలిపారు. పెళ్లిళ్లు ఇది వరకే నిర్ణయమై ఉన్న నేపథ్యంలో 31 వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని, ఆ తర్వాత అనుమతించబోమని స్పష్టంచేశారు. 

ఏప్రిల్ 1నుంచి తెలంగాణలో పెళ్లిళ్లు జరగవు: కేసీఆర్ | 10tv -తెలుగు తాజా వార్తలు, Latest Telugu News,Telugu News, Latest News in Telugu,Telugu Breaking News,Telugu Political News

news: Coronavirus విషయంలో రాష్ట్రంలో పలు ఆంక్షలను విధించారు. విద్యా సంస్థలు, థియేటర్లు, బార్లు మూసేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కోరారు.news: Coronavirus విషయంలో రాష్ట్రంలో పలు ఆంక్షలను విధించారు. విద్యా సంస్థలు, థియేటర్లు, బార్లు మూసేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కోరారు.

KCR Press meet : స్కూళ్లు, థియేటర్లు బంద్, 31 వరకే పెళ్లిళ్లు.. కరోనాపై కఠిన చర్యలు: కేసీఆర్ - cm kcr announces key decisions in press meet on coronavirus in telangana | Samayam Telugu

Telangana Govt announces Rs 500 Cr to curb CoronaVirus No marriage halls booked for marriage after 31st March baTelangana Govt announces Rs 500 Cr to curb CoronaVirus No marriage halls booked for marriage after 31st March ba

CoronaVirus | తెలంగాణలో కరోనాకు రూ.500కోట్లు.. 31 తర్వాత పెళ్లిళ్లు బంద్... | Telangana Govt announces Rs 500 Cr to curb CoronaVirus No marriage halls booked for marriage after 31st March ba– News18 Telugu

cm kcr announces key decisions on coronavirus in telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనావైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. cm kcr announces key decisions on coronavirus in telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనావైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు.

cm kcr announces key decisions on coronavirus in telangana coronavirus: మీడియాకు కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు, 31 వరకు బంద్, పెళ్లిళ్లపైనా ఆంక్షలు - Telugu Oneindia

KCR Government key decision on Corona Virus KCR Government key decision on Corona Virus

కరోనాపై కేసీఆర్ యుద్ధం...  -

తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్.. ఆర్టీసీ బస్సులు, రైళ్లు యదాతథంగా నడుస్తాయి, All schools to be closed In Telangana, says CM KCRతెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్.. ఆర్టీసీ బస్సులు, రైళ్లు యదాతథంగా నడుస్తాయి, All schools to be closed In Telangana, says CM KCR

తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్ - All schools to be closed In Telangana, says CM KCR

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎవరైనా మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతికరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎవరైనా

మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి