1. మ్యాచ్‌ల్లో కోత  ఈనాడు
  2. మీటింగ్‌ తర్వాత గంగూలీ ఏమన్నాడంటే..  Sakshi
  3. జరిగితే.. అది కుదించిన ఐపీఎలే: దాదా  ఈనాడు
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో జరగడం సందేహమే. కరోనా వైరస్‌ భయంతో మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన నేపథ్యంలో ముందు అనుకున్న ప్రకారం లీగ్‌ను 57 రోజుల పాటు నిర్వహించడం అసాధ్యమే! మే నెలాఖరు నుంచి అంతర్జాతీయ సిరీస్‌లు జరగాల్సిన మ్యాచ్‌ల్లో కోతఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో జరగడం సందేహమే. కరోనా వైరస్‌ భయంతో మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన నేపథ్యంలో ముందు అనుకున్న ప్రకారం లీగ్‌ను 57 రోజుల పాటు నిర్వహించడం అసాధ్యమే! మే నెలాఖరు నుంచి అంతర్జాతీయ సిరీస్‌లు జరగాల్సిన

మ్యాచ్‌ల్లో కోత

ముంబై: ‘ప్రస్తుతం ఐపీఎల్‌ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏప్రిల్‌ 15నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్‌ను కుదిస్తాం. ఇంతవరకే నేను చెప్పగలను. కాకపోతే ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది ఇప్పుడేమీ చెప్పలేను’ అని ఈరోజు జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీముంబై: ‘ప్రస్తుతం ఐపీఎల్‌ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏప్రిల్‌ 15నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్‌ను కుదిస్తాం.

If IPL Happens, It Will Be A Shortened Tournament, Ganguly - Sakshi

news: కరోనా వైరస్ దెబ్బకి ఐపీఎల్ 2020 సీజన్ జరగడంపై పూర్తిగా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ని ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేసింది. కానీ.. అప్పటికి దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ అయితేనే ఐపీఎల్ సాధ్యంకానుంది. మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లపై ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించగా.. ఆతిథ్యమిచ్చేందుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. వాయిదా తర్వాత కూడా ఈ మూడు రాష్ట్రాల్లో ఐపీఎల్ జరగడం సందేహమే. ఒకవేళ ఏప్రిల్ 15 నాటికి దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోతే.. అప్పుడు ఐపీఎల్‌ని ఈ ఏడాది పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే..? బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లకి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభమై ఉంటే.. మే 24 వరకూ అంటే56 రోజులు టోర్నీ జరిగేది. news: కరోనా వైరస్ దెబ్బకి ఐపీఎల్ 2020 సీజన్ జరగడంపై పూర్తిగా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ని ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేసింది. కానీ.. అప్పటికి దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ అయితేనే ఐపీఎల్ సాధ్యంకానుంది. మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లపై ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించగా.. ఆతిథ్యమిచ్చేందుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. వాయిదా తర్వాత కూడా ఈ మూడు రాష్ట్రాల్లో ఐపీఎల్ జరగడం సందేహమే. ఒకవేళ ఏప్రిల్ 15 నాటికి దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోతే.. అప్పుడు ఐపీఎల్‌ని ఈ ఏడాది పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే..? బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లకి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభమై ఉంటే.. మే 24 వరకూ అంటే56 రోజులు టోర్నీ జరిగేది.

IPL postponed : IPL 2020 రద్దుతో ఎన్ని కోట్లు నష్టం తెలుసా..? బీసీసీఐ కుదేలయ్యే ప్రమాదం..! - ipl 2020 future: bcci to incur loss of 10,000 crores if ipl is cancelled: reports | Samayam Telugu

Breaking News in Telugu, Breaking News Telugu, Telugu Breaking News Today, Today Breaking News in Telugu, Telugu Breaking News, Recent Telugu News, Today News in Telugu, Online Telugu NewsBreaking News in Telugu, Breaking News Telugu, Telugu Breaking News Today, Today Breaking News in Telugu, Telugu Breaking News, Recent Telugu News, Today News in Telugu, Online Telugu News

మాకు ప్రజల భద్రతే ముఖ్యం : ఐపీఎల్ ఫ్రాంచైజీలు... -

A curtailed Indian Premier League was one of the options discussed at Saturday’s meeting between BCCI and the eight IPL franchise owners in wake of the COVID-19 pandemic.శనివారం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యాజమానులు, బీసీసీఐ సమావేశం జరిగింది.A curtailed Indian Premier League was one of the options discussed at Saturday’s meeting between BCCI and the eight IPL franchise owners in wake of the COVID-19 pandemic.శనివారం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యాజమానులు, బీసీసీఐ సమావేశం జరిగింది.

IPL 2020: Curtailed IPL is one option but no one knows when it will start feel IPL owners - Telugu MyKhel

కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే! | Corona Effect: IPL 2020 postoponed... Likely to begin in mid April, కరోనా వైరస్ వల్ల మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని వారు భావిస్తున్నారు. దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం.కరోనా వైరస్ వల్ల మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని వారు భావిస్తున్నారు. దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం.

కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే! | Corona Effect: IPL 2020 postoponed... Likely to begin in mid April

ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కరోనా వైరస్ కారణంగా కుదేలయ్యాయి. క్రీడల రంగ

కరోనా దెబ్బకు వెనుకడుగేసిన ఐపీఎల్... ప్రారంభ తేదీ వాయిదా..

IPL వాయిదాపై BCCI సరైన నిర్ణయం-Most sensible decision taken by BCCI: Sunil Gavaskar after suspension of IPL,కేంద్రం వీసాల మంజూరులో ఆంక్షలు విధించింది.IPL వాయిదాపై BCCI సరైన నిర్ణయం-Most sensible decision taken by BCCI: Sunil Gavaskar after suspension of IPL,కేంద్రం వీసాల మంజూరులో ఆంక్షలు విధించింది.

IPL వాయిదాపై BCCI సరైన నిర్ణయం-Most sensible decision taken by BCCI: Sunil Gavaskar after suspension of IPL

IPL 2020- IPL Postponed To April 15 - బ్రేకింగ్: ఏప్రిల్ 15కు ఐపీఎల్ 2020 వాయిదా... TV9 Telugu పొట్టి క్రికెట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు... Latest Sports News, Sports News Updates, IPL 2020 Schedule, IPL 2020, IPL 2020 TimingsIPL 2020- IPL Postponed To April 15 - బ్రేకింగ్: ఏప్రిల్ 15కు ఐపీఎల్ 2020 వాయిదా... TV9 Telugu పొట్టి క్రికెట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు... Latest Sports News, Sports News Updates, IPL 2020 Schedule, IPL 2020, IPL 2020 Timings

IPL 2020: IPL Postponed To April 15- బ్రేకింగ్: ఏప్రిల్ 15కు ఐపీఎల్ 2020 వాయిదా... - TV9 Telugu

Coronavirus- If IPL May Called Off 10,000 Crores Loss For BCCI - ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..? TV9 Telugu పొట్టి లీగ్‌పై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఒకవేళ టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు 10 వేల కోట్లు నష్టం చవి చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే... Latest Sports News, Sports News Updates, IPL 2020, IPL 2020 Schedule, IPL 2020 Called Off, IPL 2020 Postponed, IPL 2020 In Closed Doors, Coronavirus OutbreakCoronavirus- If IPL May Called Off 10,000 Crores Loss For BCCI - ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..? TV9 Telugu పొట్టి లీగ్‌పై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఒకవేళ టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు 10 వేల కోట్లు నష్టం చవి చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే... Latest Sports News, Sports News Updates, IPL 2020, IPL 2020 Schedule, IPL 2020 Called Off, IPL 2020 Postponed, IPL 2020 In Closed Doors, Coronavirus Outbreak

Coronavirus: If IPL May Called Off 10,000 Crores Loss For BCCI- ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..? - TV9 Telugu

- "Okay" With Closed-Door IPL, But Want Foreign Stars: Franchise Official- ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో.. ఐపీఎల్ మ్యాచ్‌లు..? TV9 Telugu కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించుకోవాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ.. IPL, IPL 2020, Cricket, BCCI, Franchise- "Okay" With Closed-Door IPL, But Want Foreign Stars: Franchise Official- ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో.. ఐపీఎల్ మ్యాచ్‌లు..? TV9 Telugu కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించుకోవాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ.. IPL, IPL 2020, Cricket, BCCI, Franchise

"Okay" With Closed-Door IPL, But Want Foreign Stars: Franchise Official- ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో.. ఐపీఎల్ మ్యాచ్‌లు..? - TV9 Telugu

ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఇవాళ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు.

కరోనా ఎఫెక్ట్....IPL 2020 రద్దు! | 10tv -తెలుగు తాజా వార్తలు, Latest Telugu News,Telugu News, Latest News in Telugu,Telugu Breaking News,Telugu Political News

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా తన ప్రతాపాన్ని చూపిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రభావం కారణంగా పలు సంస్థల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చేశారు. మరికొన్ని సంస్థలు అయితే తమ ఇంటినుప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా తన ప్రతాపాన్ని చూపిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం క.Ipl 2020,ipl 2020 Latest News,ipl 2020 News,ipl Latest News,Ipl News-Telugu,Andhra Pradesh,Telangana,Tollywo

Ipl 2020 Ipl Latest News News--Telugu Trending Updates News--TeluguStop

ఐపీఎల్ సీజ‌న్ వ‌స్తుందంటే క్రికెట్ అభిమానుల‌లో ఎక్క‌డ లేని ఆనందం పెల్లుబికుతుంది. గ‌త ఏడాది సీజ‌న్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించిన నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం అంత‌కి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ...ఐపీఎల్ సీజ‌న్ వ‌స్తుందంటే క్రికెట్ అభిమానుల‌లో ఎక్క‌డ లేని ఆనందం పెల్లుబికుతుంది. గ‌త ఏడాది సీజ‌న్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించిన నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం అంత‌కి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ...

ఐపీఎల్‌పై క‌రోనా ప‌డ‌గ‌.. ఆందోళ‌న‌లో క్రికెట్ ఫ్యాన్స్