1. ఆసియా అపర కుబేరుడు జాక్‌ మా!  Sakshi
  2. అంబానీ.. నంబర్‌ 1 కాదట!  ఈనాడు
  3. ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్‌ ప్లేస్ కోల్పోయిన అంబానీ  Oneindia Telugu
  4. ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా  Sakshi
  5. అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది  10TV
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్‌ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్‌ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకున్యూఢిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో

Mukesh Ambani Got Second Place In Asia Richest Crown - Sakshi

ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ చేజారిపోయింది. అంబానీ.. నంబర్‌ 1 కాదట!ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ చేజారిపోయింది.

అంబానీ.. నంబర్‌ 1 కాదట!

Indian energy tycoon Mukesh Ambani is no longer Asia’s richest man, relinquishing the title to Jack Ma after oil prices collapsed along with global stocks. ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారుIndian energy tycoon Mukesh Ambani is no longer Asia’s richest man, relinquishing the title to Jack Ma after oil prices collapsed along with global stocks. ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు

ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్‌ ప్లేస్ కోల్పోయిన అంబానీ | Mukesh Ambani loses top place in Asia's rich list after a huge collapse in Oil rates - Telugu Oneindia

business news: Asia Richest Man | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ.. ఇది గతం.. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడు ఆసియాలో ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడు కాదు. ఈయన రెండో స్థానానికి పడిపోయారు. business news: Asia Richest Man | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ.. ఇది గతం.. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడు ఆసియాలో ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడు కాదు. ఈయన రెండో స్థానానికి పడిపోయారు.

Jack Ma : Mukesh Ambaniకి షాక్.. అత్యంత సంపన్నుడిగా ఆయన! - ril chairman mukesh ambani loses asia's richest crown to jack ma in $5.8 billion rout | Samayam Telugu

భారత వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇకపై ఆసియాలో అత్యంత ధనవంతుడు కాదు.. అవును గ్లోబల్ స్టాక్స్‌తో పాటు చమురు ధరలు కుప్పకూలిన తరువాత ఆసియా అత్యంత ధనవంతుడుగా జాక్ మా మారిపోయాడు. కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టివేస్తుందనే భయంతో మార్కెట్లు పడిపోయాయి. ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది.

అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది | 10tv -తెలుగు తాజా వార్తలు, Latest Telugu News,Telugu News, Latest News in Telugu,Telugu Breaking News,Telugu Political News

కార్పొరేట్ సంస్థలకు కరోనా కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఆసియా కుబేరుడిగా అవతరించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆ స్థానాన్ని కోల్పోయారు.Indian energy tycoon Mukesh Ambani is no longer Asia’s richest man, relinquishing the title to Jack Ma after oil prices collapsed along with global stocks.కార్పొరేట్ సంస్థలకు కరోనా కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఆసియా కుబేరుడిగా అవతరించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆ స్థానాన్ని కోల్పోయారు.తాజాగా జాక్ మా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు దేశీయ బ్లూ చిప్ కంపెనీల్లో టాటా సన్స్ వారి ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) విలువైన సంస్థగా రికార్డు సాధించింది.   

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జాక్ మా... విలువైన సంస్థగా ‘టీసీఎస్’ | after $5.8b rout, amabani hands over asia richest person crown to jack ma

wish list