మాస్టర్ లిరికల్ సాంగ్ అదుర్స్.. విజయ్ పిచ్చెక్కించాడుగా..  News18 తెలుగుGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Thalapathy Vijay Master movie Kutty Story lyrical song released and it goes viral pk Master Kutty Story: దళపతి విజయ్ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాల కోసం బాగానే వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై.. Master Kutti Story Lyrical song,vijay Master Kutti Story Lyrical song,thalapathy vijay Master Kutti Story Lyrical song,master movie song,vijay master vijay sethupathi,tamil cinema,lokesh kanakaraj master movie,మాస్టర్,మాస్టర్ విజయ్ కుట్టి స్టోరీ సాంగ్,తమిళ్ సినిమాThalapathy Vijay Master movie Kutty Story lyrical song released and it goes viral pk Master Kutty Story: దళపతి విజయ్ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాల కోసం బాగానే వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై.. Master Kutti Story Lyrical song,vijay Master Kutti Story Lyrical song,thalapathy vijay Master Kutti Story Lyrical song,master movie song,vijay master vijay sethupathi,tamil cinema,lokesh kanakaraj master movie,మాస్టర్,మాస్టర్ విజయ్ కుట్టి స్టోరీ సాంగ్,తమిళ్ సినిమా

మాస్టర్ లిరికల్ సాంగ్ అదుర్స్.. విజయ్ పిచ్చెక్కించాడుగా.. | Thalapathy Vijay Master movie Kutty Story lyrical song released and it goes viral pk– News18 Telugu

ఇళయ దళపతి’ విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఆండ్రియా, మాళవిక మోహనన్‌ కథానాయికలు. విజయ్‌ సేతపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌.. విజయ్‌ పాడిన పాట వచ్చేసింది!ఇళయ దళపతి’ విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఆండ్రియా, మాళవిక మోహనన్‌ కథానాయికలు. విజయ్‌ సేతపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌..

విజయ్‌ పాడిన పాట వచ్చేసింది!

ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం "మాస్టర్ ". ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'బిగిల్' సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం "మాస్టర్ ". ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'బిగిల్' సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

'మాస్టర్' మూవీ లిరికల్ సాంగ్ అదిరిందిగా.. !! -