జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్‌  SakshiGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలాసాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది.

Master Plan For Use Godavari Water Through Kaleshwaram - Sakshi

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి బ్యారేజీ) పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది. గోదావరిలో జలలక్ష్మీ కళకాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి బ్యారేజీ) పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది. గోదావరిలో

జలలక్ష్మీ కళ

కాళేశ్వరం లింక్‌-2లో గోదారి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ దాకా పరుగులు తీస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి జలాశయంలో 12.24 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తునకాళేశ్వరం లింక్‌-2లో గోదారి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ దాకా పరుగులు తీస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి జలాశయంలో 12.24 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తున

తరలొస్తున్న గోదారమ్మ