‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’  SakshiGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
బాలీవుడ్‌ యువనటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌లు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్‌ ఆజ్‌ కల్‌ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి బీ-టౌన్‌లో ఎక్కడ చూసిన వీరే కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.బాలీవుడ్‌ యువనటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌లు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్‌ ఆజ్‌ కల్‌ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక

Kartik Aaryan Shares Video That Sara Ali Khan Being Called Bhabhi - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌తో ప్రేమల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ కలిసి లవ్‌ ఆజ్‌ కల్‌2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరూ పలుమార్లు పార్టీలకు, డిన్నర్లకు జంటగా వెళ్లి కెమెరాకు చిక్కారు. దీంతో వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అవును వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు..!బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌తో ప్రేమల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ కలిసి లవ్‌ ఆజ్‌ కల్‌2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరూ పలుమార్లు పార్టీలకు, డిన్నర్లకు జంటగా వెళ్లి కెమెరాకు చిక్కారు. దీంతో వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వినిపించాయి.

అవును వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు..!