Nara Lokesh : అలా జరిగితే యువగళం పాదయాత్ర జరగదట  The News qubeGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Nara Lokesh : అలా జరిగితే యువగళం పాదయాత్ర జరగదట Permissions For Nara Lokesh Padayatra Were Given with ConditionsNara Lokesh : అలా జరిగితే యువగళం పాదయాత్ర జరగదట Permissions For Nara Lokesh Padayatra Were Given with Conditions

Nara Lokesh : అలా జరిగితే యువగళం పాదయాత్ర జరగదట | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

Access Denied

లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర, కుప్పం బహిరంగ సభకు అనుమతుల విషయమై మంగళవారం ఉదయం 11 నుంచి గంటపాటు పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హైడ్రామా నడిచింది. Yuvagalam: డీఎస్పీ కార్యాలయంలో గంటపాటు హైడ్రామాలోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర, కుప్పం బహిరంగ సభకు అనుమతుల విషయమై మంగళవారం ఉదయం 11 నుంచి గంటపాటు పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హైడ్రామా నడిచింది.

Yuvagalam: డీఎస్పీ కార్యాలయంలో గంటపాటు హైడ్రామా

సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చా­రు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని దేశవ్యాప్తంగా పోలీసులు షరతులు విధిస్తున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధనలను అనుసరించే లోకేశ్‌ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు మంగళవారం విడివిడిగా  అనుమతులు జారీ చేశారు. ఆయాసాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చా­రు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని

AP Police Grant Permission To Nara Lokesh For Yuvagalam Padayatra - Sakshi

Chittoor police granted permission with conditions to nara lokesh padayatra జనవరి 27న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఎట్టకేలకు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేశారుLokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళంపై సందిగ్దత తొలగింది. షరతులతో కూడిన అనుమతులిచ్చారు చిత్తూరు పోలీసులు.

Chittoor police granted permission with conditions to nara lokesh padayatra from 27th january | Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్, షరతులతో అనుమతులు| ఏపీ News in Telugu

Nara Lokesh Padayatra కు పోలీసులు అనుమతి ఇచ్చారు. పాదయాత్రకు కొన్ని షరతులతో కూడిన అనుమతిని జారీ చేశారు. పోలీసులు అనుమతిని ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని పోలీసులు, ప్రభుత్వంపై నిందలు మోపాలనే ఉద్దేశంతో వదంతులు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పోలీస్ శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.Nara Lokesh Padayatra కు పోలీసులు అనుమతి ఇచ్చారు. పాదయాత్రకు కొన్ని షరతులతో కూడిన అనుమతిని జారీ చేశారు. పోలీసులు అనుమతిని ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని పోలీసులు, ప్రభుత్వంపై నిందలు మోపాలనే ఉద్దేశంతో వదంతులు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పోలీస్ శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

telugu.samayam.com

లోకేష్ యువగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి కుప్పం నుండి పాదయాత్ర చేపట్టినున్నారు. అనేక వివాదాల నడుమ ఈ పాదయాత్రకు అనుమతులు వస్తాయా అనే  సందేహాలు వచ్చాయి. ఓ వైపు చంద్రబాబు సభలో జరిగిన అవాంఛనీయ ఘటనల వల్ల అనుమతి రాదనే వాదన బలంగా వినిపించింది. దీనిపై పోలీస్ శాఖ స్పందిస్తూ.. అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించింది.లోకేష్ యువగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి కుప్పం నుండి పాదయాత్ర చేపట్టినున్నారు. అనేక వివాదాల నడుమ ఈ పాదయాత్రకు అనుమతులు వస్తాయా అనే  సందేహాలు వచ్చాయి. ఓ వైపు చంద్రబాబు సభలో జరిగిన అవాంఛనీయ ఘటనల వల్ల అనుమతి రాదనే వాదన బలంగా వినిపించింది. దీనిపై పోలీస్ శాఖ స్పందిస్తూ.. అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించింది.

Lokesh Padayatra: లోకేష్ యువగళం పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్..కానీ కండిషన్స్ అప్లై..అవేంటంటే..– News18 Telugu

Just a moment...

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో పోలీసులు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. - Andhra Police permits Lokesh's padyatra with ridersప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో పోలీసులు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. - Andhra Police permits Lokesh's padyatra with riders

నారా లోకేశ్ పాదయాత్ర.. షరతులతో అనుమతి.. 27న కుప్పం నుంచి.. - Andhra Police permits Lokesh's padyatra with riders | Webdunia Telugu

యువగళం’ గొంతు సవరించుకుంటోంది. రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తరపున వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నారా లోకేశ్‌ కుప్పంనుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు సన్నాహకం సాగుతోంది. ఒకవైపు సభావేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు గ్రామగ్రామానా సభలు, సమావేశాలు పెట్టి, కార్యకర్తలను, గ్రామీణులను ఉత్తేజ పరుస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్టీ ముఖ్యులతో కూడిన సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. వీరికి నియోజకవర్గ తెలుగు యువత తోడైంది. - కుప్పంయువగళం’ గొంతు సవరించుకుంటోంది. రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తరపున వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నారా లోకేశ్‌ కుప్పంనుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు సన్నాహకం సాగుతోంది. ఒకవైపు సభావేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు గ్రామగ్రామానా సభలు, సమావేశాలు పెట్టి, కార్యకర్తలను, గ్రామీణులను ఉత్తేజ పరుస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్టీ ముఖ్యులతో కూడిన సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. వీరికి నియోజకవర్గ తెలుగు యువత తోడైంది. - కుప్పం

యువగళం ... కదులుతోంది పసుపుదండు | The youth ... is moving yellow

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో అధికార ప‌క్షం వైసీపీ చెల‌గాటం అడుతోంది. శుభ‌మా అని లోకేశ్‌తో పాద‌యాత్ర మొద‌లు పెట్టాల‌నుకుంటే ... అనుమ‌తిపై ఎటూ తేల్చ‌కుండా ప్ర‌భుత్వం ఆడుకుంటోంది. మ‌రోవైపు యువ‌గ‌ళం పేరుతో లోకేశ్ చేయాల‌నుకుంటున్న ...ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో అధికార ప‌క్షం వైసీపీ చెల‌గాటం అడుతోంది. శుభ‌మా అని లోకేశ్‌తో పాద‌యాత్ర మొద‌లు పెట్టాల‌నుకుంటే ... అనుమ‌తిపై ఎటూ తేల్చ‌కుండా ప్ర‌భుత్వం ఆడుకుంటోంది. మ‌రోవైపు యువ‌గ‌ళం పేరుతో లోకేశ్ చేయాల‌నుకుంటున్న ...

వైసీపీ చెల‌గాటం - టీడీపీలో టెన్ష‌న్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు అందించాలని డీజీపీ కార్యాలయం టీడీపీ నేతలను కోరిన..

పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారన్నది ముందే ఎలా చెప్పగలం?: వర్ల రామయ్య | ap7am

లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? టీడీపీ ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ స్పందనేంటి ?లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? టీడీపీ ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ స్పందనేంటి ?

Is The AP Government Trying To Stop Lokesh Padayatra? | Lokesh Yatra : నారా లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా ? టీడీపీ ఆరోపణలు నిజమేనా ?

Varla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై ఘాటుగా స్పందించిన వర్ల రామయ్యVarla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై ఘాటుగా స్పందించిన వర్ల రామయ్య

Varla Ramaiah: ఏపీ డీజీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది | AP DGP Behavior Is Ridiculous

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుందని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలు.. వర్గాలు ఇబ్బందు.GO No.1 Did Not Stop TDP... Payyavula Keshav Comments - Telugu Tdpటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాబోతుందని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలు.. అ

జీవో నెంబర్.1 టీడీపీని ఆపలేదు... పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు | GO No.1 Did Not Stop TDP... Payyavula Keshav Comments - Telugu Tdp

telugustop.com

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు,

సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుంది: లోకేశ్ | Vaartha

లోకేష్ పాదయాత్రకి ముందే దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డి? – అచ్చెన్నాయుడు | Manalokam

Lokesh's visit not yet granted permission- Latest Politics Breaking News In Telugu | లోకేష్ పర్యటనకు ఇంకా లభించని అనుమతిలోకేష్ పర్యటనకు ఇంకా లభించని అనుమతి

Lokesh's visit not yet granted permission

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. 

నిబంధనలకు లోబడే అనుమతులు.. నారా లోకేష్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ కీలక వ్యాఖ్యలు..

lokesh padayatra updates, tdp vs ysrcp, ycp targets lokesh yuvagalam yatra, will ysrcp is the brand ambassador for lokesh yuvagalam.lokesh padayatra updates, tdp vs ysrcp, ycp targets lokesh yuvagalam yatra, will ysrcp is the brand ambassador for lokesh yuvagalam.

యువగళానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ, ప్రభుత్వమే !

లోకేశ్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి...లోకేశ్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి...

లోకేశ్ పాదయాత్ర సాఫీగా సాగేనా..?

Varla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం Varla Ramaiah Responding Orders Given By DGP OfficeVarla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం Varla Ramaiah Responding Orders Given By DGP Office

Varla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని తెలిసిందిలోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది

పాదయాత్రకు ముందే బాబు అలర్ట్ | candidates in some constituencies ahead of lokesh padayatra it is known that chandrababu is likely to finalize it

Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 27నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రారLokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 27నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రార

Lokesh: లోకేష్ పాదయాత్రకు వైసీపీ భయపడుతోందా !! ఈ ఆంక్షలు ఎందుకు జగన్?? – Telugu Online News

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు...టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు...

Nara Lokesh: యువగళం పాదయాత్రకు అనుమతివ్వని ప్రభుత్వం.. చేపట్టి తీరుతామంటున్న తెలుగు తమ్ముళ్లు.. వాట్ నెక్స్ట్.. | TDP leader Nara Lokesh's Yuvagalam padayatra did not get permission from the government Telugu news | TV9 Telugu

లోకేశ్ యువగళం పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు పోలీసులు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.లోకేశ్ యువగళం పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు పోలీసులు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. - Nara Lokesh Padayatra

Nara Lokesh Padayatra : లోకేశ్ యువగళం పాదయాత్ర.. పోలీసులు పెట్టిన 15 కండిషన్లు ఇవే - 10TV Telugu

Just a moment...

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఆదివారం నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి అధినేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలను అడిగిన విషయంపై తీవ్రంగా స్పందించింది.టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. .Tdp Fires On Ap Police , Ap Dgp, AP Police, Nara Lokesh ,TDP , Varla Ramaiah,yuvagalam,Rahul Gandhi,Nara Lokesh Yuvagalam,Chandrababu Naidu,Director General Of Police Rajendranath Reddy - Telugu Ap Dgp, Ap, Chandrababu, Lokesh, Rahul Gandhi, Varla Ramaiah, Yuvagalamఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఆదివారం నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ అధినేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలను అడిగిన

లోకేష్ యువగళంకు పోలీసుల అడ్డంకి... టిడిపి ఫైర్.. | Tdp Fires On Ap Police , Ap Dgp, AP Police, Nara Lokesh ,TDP , Varla Ramaiah,yuvagalam,Rahul Gandhi,Nara Lokesh Yuvagalam,Chandrababu Naidu,Director General Of Police Rajendranath Reddy - Telugu Ap Dgp, Ap, Chandrababu, Lokesh, Rahul Gandhi, Varla Ramaiah, Yuvagalam

telugustop.com

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న నేపధ్యంలో పోలీసులు అనుమతి...టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న నేపధ్యంలో పోలీసులు అనుమతి...

లోకేష్ పాదయాత్రలో పోలీసుల నిబంధనలు ఇవే...!

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యువగళం పేరుతోNara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యువగళం పేరుతో

Nara Lokesh : ఏడాది పాటు ఇంటికి రానని బ్రహ్మణి కి చెప్పాను : లోకేష్‌ | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

లోకేష్ పాదయాత్రపై కన్ఫ్యూజన్..బ్రేకులు పడతాయా! | Manalokam