నారా లోకేష్ పాదయాత్రకి పోలీసుల అనుమతి  ManalokamGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

నారా లోకేష్ పాదయాత్రకి పోలీసుల అనుమతి | Manalokam

రాష్ట్రంలో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాటు నిర్వహించే పాదయాత్రలో లోకేశ్‌ ముందు, వెనక, పక్కన ఎవరు ఉంటారో, ఎవరెవరితో మాట్లాడతారో చెప్పడం సాధ్యం కాదని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. లోకేశ్‌ ఎవరెవర్ని కలుస్తారో ఎలా చెప్పగలం?రాష్ట్రంలో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాటు నిర్వహించే పాదయాత్రలో లోకేశ్‌ ముందు, వెనక, పక్కన ఎవరు ఉంటారో, ఎవరెవరితో మాట్లాడతారో చెప్పడం సాధ్యం కాదని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు.

లోకేశ్‌ ఎవరెవర్ని కలుస్తారో ఎలా చెప్పగలం?

Access Denied

అనుమతి ఇవ్వకుండా వేధిస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న..అనుమతి ఇవ్వకుండా వేధిస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న..

AP Govt Permission For TDP Nara Lokesh Yuva Galam Padayatra - Sakshi

యువగళం’ గొంతు సవరించుకుంటోంది. రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తరపున వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నారా లోకేశ్‌ కుప్పంనుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు సన్నాహకం సాగుతోంది. ఒకవైపు సభావేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు గ్రామగ్రామానా సభలు, సమావేశాలు పెట్టి, కార్యకర్తలను, గ్రామీణులను ఉత్తేజ పరుస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్టీ ముఖ్యులతో కూడిన సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. వీరికి నియోజకవర్గ తెలుగు యువత తోడైంది. - కుప్పంయువగళం’ గొంతు సవరించుకుంటోంది. రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తరపున వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నారా లోకేశ్‌ కుప్పంనుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు సన్నాహకం సాగుతోంది. ఒకవైపు సభావేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు గ్రామగ్రామానా సభలు, సమావేశాలు పెట్టి, కార్యకర్తలను, గ్రామీణులను ఉత్తేజ పరుస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్టీ ముఖ్యులతో కూడిన సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. వీరికి నియోజకవర్గ తెలుగు యువత తోడైంది. - కుప్పం

యువగళం ... కదులుతోంది పసుపుదండు | The youth ... is moving yellow

యువ‌గ‌ళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి మొద‌లు పెట్ట‌నున్న పాద‌యాత్ర టీడీపీలో ఉద్వేగాన్ని నింపుతోంది. లోకేశ్ పాద‌యాత్ర‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా టీడీపీ తీసుకుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను త‌ల‌ద‌న్నేలా నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ వుంది. ...యువ‌గ‌ళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి మొద‌లు పెట్ట‌నున్న పాద‌యాత్ర టీడీపీలో ఉద్వేగాన్ని నింపుతోంది. లోకేశ్ పాద‌యాత్ర‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా టీడీపీ తీసుకుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను త‌ల‌ద‌న్నేలా నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ వుంది. ...

లోకేశ్ పాద‌యాత్ర ఇలా...!

Just a moment...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు అందించాలని డీజీపీ కార్యాలయం టీడీపీ నేతలను కోరిన..

పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారన్నది ముందే ఎలా చెప్పగలం?: వర్ల రామయ్య | ap7am

లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? టీడీపీ ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ స్పందనేంటి ?లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? టీడీపీ ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ స్పందనేంటి ?

Is The AP Government Trying To Stop Lokesh Padayatra? | Lokesh Yatra : నారా లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా ? టీడీపీ ఆరోపణలు నిజమేనా ?

Just a moment...

here is full details No permission for nara lokesh padayatra yuava galam this month from 27th .| యువగళం పాదయాత్రకు లభించని అనుమతి.. తగ్గేదే లే అంటున్న లోకేష్.. నేతలకు కీలక సూచనలుNara Lokesh: టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు.. అయితే ఈ పాద యాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. అయితే తగ్గేదే లే అంటున్నారు ఆయన.. కచ్చితంగా పాదయాత్ర చేసి తీరుతాను అంటున్నారు. ఇందులో భాగంగా కీలక నేతలకు పలు సూచనలు చేశారు.

Nara Lokesh: యువగళం పాదయాత్రకు లభించని అనుమతి.. తగ్గేదే లే అంటున్న లోకేష్.. నేతలకు కీలక సూచనలు– News18 Telugu

Varla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై ఘాటుగా స్పందించిన వర్ల రామయ్యVarla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై ఘాటుగా స్పందించిన వర్ల రామయ్య

Varla Ramaiah: ఏపీ డీజీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది | AP DGP Behavior Is Ridiculous

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుందని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలు.. వర్గాలు ఇబ్బందు.GO No.1 Did Not Stop TDP... Payyavula Keshav Comments - Telugu Tdpటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాబోతుందని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలు.. అ

జీవో నెంబర్.1 టీడీపీని ఆపలేదు... పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు | GO No.1 Did Not Stop TDP... Payyavula Keshav Comments - Telugu Tdp

telugustop.com

lokesh padayatra updates, ysrcp vs tdp, andhra pradesh, ycp strategies for disturbing the lokesh padayatra.lokesh padayatra updates, ysrcp vs tdp, andhra pradesh, ycp strategies for disturbing the lokesh padayatra.

లోకేష్ పాదయాత్ర సన్నాహాలు - వైసీపీ రివర్స్ ప్లాన్లు !

లోకేష్ పాదయాత్రకి ముందే దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డి? – అచ్చెన్నాయుడు | Manalokam

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు,

సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుంది: లోకేశ్ | Vaartha

Did the DGP write the letter? Has Sajjala written it?- Latest DailyDose Breaking News In Telugu | ఆ లేఖ డీజీపీ రాశారా? సజ్జల రాశారా?ఆ లేఖ డీజీపీ రాశారా? సజ్జల రాశారా?

Did the DGP write the letter? Has Sajjala written it?

లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని తెలిసిందిలోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది

పాదయాత్రకు ముందే బాబు అలర్ట్ | candidates in some constituencies ahead of lokesh padayatra it is known that chandrababu is likely to finalize it

లోకేశ్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి...లోకేశ్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి...

లోకేశ్ పాదయాత్ర సాఫీగా సాగేనా..?

YuvaGalam: టీడీపీ యువనేత నారా లోకేశ్.. పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఆ పాదయాత్రకు అనుమతి ఇస్తారా.. లేదా అన్న సందిగ్ధత నెలకొంది. పర్మిషన్ ఇవ్వరని చాలామంది అనుకున్నారు. కానీ.. ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అయితే.. పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని.. అలా చేస్తే.. చర్యలు తప్పని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించాలని సూచించారు.YuvaGalam: టీడీపీ యువనేత నారా లోకేశ్.. పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఆ పాదయాత్రకు అనుమతి ఇస్తారా.. లేదా అన్న సందిగ్ధత నెలకొంది. పర్మిషన్ ఇవ్వరని చాలామంది అనుకున్నారు. కానీ.. ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అయితే.. పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని.. అలా చేస్తే.. చర్యలు తప్పని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించాలని సూచించారు.

YuvaGalam: తెలుగుదేశం పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పిన 'జగన్' ప్రభుత్వం

Varla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం Varla Ramaiah Responding Orders Given By DGP OfficeVarla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం Varla Ramaiah Responding Orders Given By DGP Office

Varla Ramaiah : యువగళం పాదయాత్ర.. డీజీపీ ప్రశ్నలకు టీడీపీ వింత సమాధానం | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. 

నిబంధనలకు లోబడే అనుమతులు.. నారా లోకేష్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ కీలక వ్యాఖ్యలు..

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు...టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు...

Nara Lokesh: యువగళం పాదయాత్రకు అనుమతివ్వని ప్రభుత్వం.. చేపట్టి తీరుతామంటున్న తెలుగు తమ్ముళ్లు.. వాట్ నెక్స్ట్.. | TDP leader Nara Lokesh's Yuvagalam padayatra did not get permission from the government Telugu news | TV9 Telugu

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం; ఈ నెల 27 నుంచి ప్రారంభం; సుమారు 29కిలో మీటర్లు...నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం; ఈ నెల 27 నుంచి ప్రారంభం; సుమారు 29కిలో మీటర్లు...

Nara Lokesh: గర్జించనున్న యువగళం....

Nara Lokesh మరో వారంలో పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వైఎస్సార్‌సీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు లోకేష్. కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు అన్నారు. అయినా ఎక్కడా తగ్గలేదు పోరాడారని.. పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులు అని.. ఎక్కడా వెనక్కు తగ్గలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జగన్‌లా చేసి ఉంటే అసలు వైఎస్సార్‌సీపీనే ఉండేది కాదన్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాను అన్నారు. Nara Lokesh మరో వారంలో పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వైఎస్సార్‌సీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు లోకేష్. కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు అన్నారు. అయినా ఎక్కడా తగ్గలేదు పోరాడారని.. పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులు అని.. ఎక్కడా వెనక్కు తగ్గలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జగన్‌లా చేసి ఉంటే అసలు వైఎస్సార్‌సీపీనే ఉండేది కాదన్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాను అన్నారు.

telugu.samayam.com

ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు. ఏపీ మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రభుత్వం అధికారంలోకి రావ.Yuvagalam Yatra Is For Fighting Public Issues.. Achchennaidu - Telugu Achchemnaidu, Lokesh, Tdp Padayatra, Ycp, Yuvagalam Yatraప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు. ఏపీ మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ

ప్రజా సమస్యలపై పోరాటం కోసమే యువగళం యాత్ర.. అచ్చెన్నాయుడు | Yuvagalam Yatra Is For Fighting Public Issues.. Achchennaidu - Telugu Achchemnaidu, Lokesh, Tdp Padayatra, Ycp, Yuvagalam Yatra

telugustop.com

డీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా.. లేదా.. అనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. లోకేశ్ పాదయాత్రకు పోలీసుల...డీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా.. లేదా.. అనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. లోకేశ్ పాదయాత్రకు పోలీసుల...

లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్..! బట్.. కండిషన్స్ అప్లై..!!

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాద యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. యువగళంNara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాద యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. యువగళం

Nara Lokesh : లోకేష్ ‘యువగళం’ కోసం డీజీపీకి రిమైండర్ లేఖ | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

Just a moment...