ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసిన ప్రభుత్వం  ప్రజాశక్తిGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

Just a moment...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది.  Andhra News: గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులుఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. 

Andhra News: గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

Access Denied

ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌న్నెర్ర చేశారు. ఏదైనా వుంటే త‌మ‌తో చెప్పుకోవాల‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే కుట్ర‌లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ...ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌న్నెర్ర చేశారు. ఏదైనా వుంటే త‌మ‌తో చెప్పుకోవాల‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే కుట్ర‌లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ...

జ‌గ‌న్‌లో ఆగ్ర‌హం...తోక క‌ట్ చేయ‌డ‌మే త‌రువాయి!

ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి తమ సమస్యలు నివేదించడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసిన ప్రభుత్వం  | ap7am

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే గవర్నర్‌ వద్దకు తమ అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ వెళ్లాల్సి వచ్చిందని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.రాము అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే గవర్నర్‌ వద్దకు తమ అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ వెళ్లాల్సి వచ్చిందని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.రాము అన్నారు.

ఉద్యోగుల సమస్యలు పట్టనందు వల్లే.. | It is because the problems of the employees do not matter..

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. ఏపీజీఈఏ ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై.. ప్రభుత్వం వివరణ కోరింది. ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. గవర్నర్‌ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని స్పష్టం చేసింది. Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. ఏపీజీఈఏ ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై.. ప్రభుత్వం వివరణ కోరింది. ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. గవర్నర్‌ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని స్పష్టం చేసింది.

telugu.samayam.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంఘానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు నోటీసు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. - Andhra Pradesh Govt issues Show Cause Notice to AP Govt Employees Associationఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంఘానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు నోటీసు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. - Andhra Pradesh Govt issues Show Cause Notice to AP Govt Employees Association

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జగన్ సర్కారు నోటీసు - Andhra Pradesh Govt issues Show Cause Notice to AP Govt Employees Association | Webdunia Telugu

సాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్‌ బిష్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్‌ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్‌) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు.  కాగా, వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాతసాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్‌ బిష్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్‌ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్‌) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు.

AP GEF President Venkatrami Reddy Serious On Employee Unions - Sakshi

AP Govt Employees DA: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఉద్యోగ సంఘం ఒక విధంగా వ్యవహరిస్తోంది. రెండు సంఘాలు విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తమకు సమయానికి జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరగా.. డీఏ పెంపునకు సీఎం జగన్‌ను కలిశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు.AP Govt Employees DA: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఉద్యోగ సంఘం ఒక విధంగా వ్యవహరిస్తోంది. రెండు సంఘాలు విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తమకు సమయానికి జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరగా.. డీఏ పెంపునకు సీఎం జగన్‌ను కలిశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు.

cm jagan mohan reddy green signal to release da says apngo president bandi srinivas | డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో News in Telugu

ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సంఘాలు రెండుగా విడిపోవడంతో వివాదాలు రచ్చకెక్కాయి. ఉద్యోగ ఎన్జీవోల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే సమయానికి జీతాలు సైతం ఇవ్వడం లేదని సంఘం నేతలు గవర్నర్ బిశ్వభ.Disagreements Between AP Labor Unions Are Intense - Telugu Inquiry, Trade, Ngosఏపీ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోవడంతో వివాదాలు రచ్చకెక్కాయి. ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోల మధ్య యుద్ధం నడు

ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య తీవ్రస్థాయికి విభేదాలు | Disagreements Between AP Labor Unions Are Intense - Telugu Inquiry, Trade, Ngos

telugustop.com

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఏపీ ఉద్యోగులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఏపీ ఉద్యోగులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.

జగన్‌ సర్కారుపై ఉద్యోగుల వ్యతిరేక గళం.. గవర్నర్‌కు ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది.

సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? | government has issued a notice to the andhra pradesh government employees union

YSRCP governance, andhra pradesh employees complaint to governor over salaries dueYSRCP governance, andhra pradesh employees complaint to governor over salaries due

ఏపీ స్పెషల్ : ప్రభుత్వం జీతాలు, బకాయిలు ఇవ్వట్లేదని గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు !

అడ్డూ అదుపు లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నడుస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు మండిపడ్డారు ap govt employees union leader oscar rao fires on apngo leaders , telugu news updates, political news, సూర్యనారాయణ ఖబడ్దార్, ఆస్కార్ రావు కాస్కో, దమ్ముంటే చూస్కో అంటారా అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు. గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా.. గవర్నర్ దగ్గరకి వెళ్లడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. 

ఖబడ్దార్, దమ్ముంటే చూస్కో .. తోటి నేతతో ఇలాగేనా : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత ఆస్కార్ రావు

thenewsqube.com

నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు . జీతాలూ సక్రమంగా ఇవ్వడం లేదు. ఉద్యోగుల ఆర్థిక స్థితి మరింత దారుణం. గవర్నర్‌కు ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఏప్రిల్‌ నుంచి ఆందోళనకు దిగక తప్పని పరిస్థితి కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకున్న ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్‌కు వారి పరిస్థితులు వివరిస్తూ […]

ఏప్రిల్‌ నుంచి ఆందోళన - విశాలాంధ్ర

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైఎస్సార్‌సీపీ సర్కార్ ఊహించని షాకిచ్చింది. సంఘం గుర్తింపు కూడా రద్దు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది....ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైఎస్సార్‌సీపీ సర్కార్ ఊహించని షాకిచ్చింది. సంఘం గుర్తింపు కూడా రద్దు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది....

నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కొంత మంది ఉద్యోగులతో గవర్నర్ ను కలవటంపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయటం అంటే రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమే అన్న బండి శ్రీనివాసరావు..సూర్య నారాయణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కొంత మంది ఉద్యోగులతో గవర్నర్ ను కలవటంపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయటం అంటే రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమే అన్న బండి శ్రీనివాసరావు..సూర్య నారాయణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

APNGO Bandi Srinivasarao | APNGO Bandi Srinivasarao : సూర్యనారాయణకు కావాల్సింది సొంత ప్రయోజనాలే | DNN | ABP Desam

There are serious differences between the unions. The government has given a shock- Latest DailyDose Breaking News In Telugu | ఉద్యోగ సంఘాల మధ్య తీవ్ర విభేదాలు.. షాక్ ఇచ్చిన ప్రభుత్వంఉద్యోగ సంఘాల మధ్య తీవ్ర విభేదాలు.. షాక్ ఇచ్చిన ప్రభుత్వం

There are serious differences between the unions. The government has given a shock

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింద…

బకాయిల చెల్లింపులపై.. గవర్నర్ ను కలిసిన ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు | Prabha News

Andhra News: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదుAndhra News: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు

Andhra News: గవర్నర్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు | AP Government Employees Union Meet Governor

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. -

Notices Govt Employees Union : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు - 10TV Telugu

here is full details Big shock to ap government employees meet with governor and sensational comments.| జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. సంచలన వ్యాఖ్యలుBig Shock: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఉద్యోగుల సంఘం నేతలు నేరుగా గవర్నర్ ను కలిశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో పాటు.. తమను ఆదుకోవాలి అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Big Shock: జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. సంచలన వ్యాఖ్యలు– News18 Telugu

Just a moment...

prajasakti.com

తాజాగా ఎన్నికైన ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. ఇతర కార్యవర్గ సభ్యులు కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఆ తర.CM Jagan met with you at the Tadepalli camp office and the leaders of the AP NGO community , CM Jagan, AP NGO community , bandi srinivasa rao , ysrcp, ap - Telugu Ap, Bandisrinivasa, Cm Jagan, Tadepalli, Ysrcpతాజాగా ఎన్నికైన ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నీ కలసిన ఏపీ ఎన్జీవో సంఘం నేతలు.. | CM Jagan met with you at the Tadepalli camp office and the leaders of the AP NGO community , CM Jagan, AP NGO community , bandi srinivasa rao , ysrcp, ap - Telugu Ap, Bandisrinivasa, Cm Jagan, Tadepalli, Ysrcp

telugustop.com

Just a moment...

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి కల్పించుకుని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లంచేలా చర్యలు తీసుకోవాలని స.Meeting Of Union Leaders With AP Governor - Telugu Apgovernor, Employees, Dues, Key, Solve Problemsఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్ కల్పించుకుని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటన

ఏపీ గవర్నర్‎తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ | Meeting Of Union Leaders With AP Governor - Telugu Apgovernor, Employees, Dues, Key, Solve Problems

telugustop.com