1. Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి  NTV Telugu
  2. అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని తెలుగమ్మాయి మృతి  Namasthe Telangana
  3. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆదోని యువతి మృతి  ap7am
  4. US: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి దుర్మరణం!  andhrajyothy
  5. అమెరికాలో ఆదోని యువతి మృతి  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు […]Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు […]

Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి - NTV Telugu

అగ్రరాజ్యం అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.అగ్రరాజ్యం అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని తెలుగమ్మాయి మృతి

23 year old Telugu Woman Jaahnavi Kandula struck by a Seattle police patrol vehicle has died nk America Road Accident : సముద్రాలు దాటి.. విదేశాల్లో కెరీర్ డెవలప్ చేసుకుంటున్న మన తెలుగు వారికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. ఆ యువతి మరణం అత్యంత విషాదకరం.సముద్రాలు దాటి.. విదేశాల్లో కెరీర్ డెవలప్ చేసుకుంటున్న మన తెలుగు వారికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. ఆ యువతి మరణం అత్యంత విషాదకరం.

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం | 23 year old Telugu Woman Jaahnavi Kandula struck by a Seattle police patrol vehicle has died nk– News18 Telugu

Kurnool Student Died In Seattle లో ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సోమవారం రాత్రి ఆమె థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళుతుండగా పోలీస్కారు ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం కూడా చికాగోలో కాల్పుల ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. Kurnool Student Died In Seattle లో ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సోమవారం రాత్రి ఆమె థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళుతుండగా పోలీస్కారు ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం కూడా చికాగోలో కాల్పుల ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

telugu.samayam.com

అమెరికాలో సీయాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి(23) మృతి చెందింది. అమెరికాలో ఆదోని యువతి మృతిఅమెరికాలో సీయాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి(23) మృతి చెందింది.

అమెరికాలో ఆదోని యువతి మృతి

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం పాలైంది. మృతురాలిని జాహ్నవి కందులగా గుర్తించారు. ఈమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు డెక్స్‌టర్ అవెన్యూ న.telugu woman killed in road accident in america , Jahnavi, america, telugu woman killed, Dexter Avenue North, near Thomas Street, Seattle Fire Department, Clarion Township, State of Pennsylvania - Telugu America, Township, Dexter, Jahnavi, Thomas Street, Seattle, Pennsylvania, Telugu, Teluguroadఅమెరికాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం

అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం, పోలీస్ వాహనమే మృత్యు శకటమై | telugu woman killed in road accident in america , Jahnavi, america, telugu woman killed, Dexter Avenue North, near Thomas Street, Seattle Fire Department, Clarion Township, State of Pennsylvania - Telugu America, Township, Dexter, Jahnavi, Thomas Street, Seattle, Pennsylvania, Telugu, Teluguroad

america road accident : అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ తెలుగు యువతి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వాహనమే ఈ యాక్సిడెంటుకి కారణమవడం మరింత విచారించ తగ్గ విషయం. Tolivelugu తొలివెలుగుamerica road accident : అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ తెలుగు యువతి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వాహనమే ఈ యాక్సిడెంటుకి కారణమవడం మరింత విచారించ తగ్గ విషయం. Tolivelugu తొలివెలుగు

america road accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదోని యువతి..! - Tolivelugu తొలివెలుగు

america road accident : అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ తెలుగు యువతి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వాహనమే ఈ యాక్సిడెంటుకి కారణమవడం మరింత విచారించ తగ్గ విషయం. Tolivelugu తొలివెలుగుamerica road accident : అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ తెలుగు యువతి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వాహనమే ఈ యాక్సిడెంటుకి కారణమవడం మరింత విచారించ తగ్గ విషయం. Tolivelugu తొలివెలుగు

america road accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదోని యువతి..! - Tolivelugu తొలివెలుగు

Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితేJaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Telugu Woman Jaahnavi Kandula Native of Kurnool Adoni Died | పోలీసు వాహనం ఢీ కొట్టి తెలుగమ్మాయి మృతి.. అసలేమైంది? News in Telugu

అంబులెన్స్ లో యువతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదంలో..అంబులెన్స్ లో యువతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదంలో..

అమెరికాలో పోలీస్ వాహనం ఢీ కొని.. ఆదోని యువతి మృతి | telugu woman died in seattle road accident

Seattle : అమెరికా... సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి 23 ఏళ్ల జాహ్నవీ కందుల (Jaahnavi Kandula) దుర్మరణం చెందింది. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సియాటిల్ పోలీస్ పెట్రోల్ వాహనం కింద చిక్కుకొని ఆమె చనిపోయినట్లు తెలిసింది. జహ్నవీది కర్నూలులోని ఆధోని అని తెలిసింది. అసలు ఆమె ఎలా చనిపోయింది? పోలీస్ పెట్రోల్ వాహనం కింద ఎలా చిక్కుకుంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని...Seattle : అమెరికా... సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి 23 ఏళ్ల జాహ్నవీ కందుల (Jaahnavi Kandula) దుర్మరణం చెందింది. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సియాటిల్ పోలీస్ పెట్రోల్ వాహనం కింద చిక్కుకొని ఆమె చనిపోయినట్లు తెలిసింది. జహ్నవీది కర్నూలులోని ఆధోని అని తెలిసింది. అసలు ఆమె ఎలా చనిపోయింది? పోలీస్ పెట్రోల్ వాహనం కింద ఎలా చిక్కుకుంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని...

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం

Adoni girl dies in US- Latest DailyDose Breaking News In Telugu | అమెరికాలో ఆదోని యువతి దుర్మరణంఅమెరికాలో ఆదోని యువతి దుర్మరణం

Adoni girl dies in US