లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తూనే వైసీపీ ప్రభుత్వం అడుగుకో ఆంక్ష విధించడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ మండిపడింది. లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తూనే వైసీపీ ప్రభుత్వం అడుగుకో ఆంక్ష విధించడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ మండిపడింది.
ముఖ్యమంత్రి జగన్రెడ్డి పర్యటనలకు ముళ్లకంచెలు పెట్టి మరీ రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు.. లోకేశ్ పాదయాత్రకు ఎక్కడలేని ఆంక్షలు విధించిడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పర్యటనకు కంచెలతో భద్రత.. లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలా?ముఖ్యమంత్రి జగన్రెడ్డి పర్యటనలకు ముళ్లకంచెలు పెట్టి మరీ రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు.. లోకేశ్ పాదయాత్రకు ఎక్కడలేని ఆంక్షలు విధించిడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.