Raghu Rama Krishna Raju ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు ఎవరని.. అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. దోషులను శిక్షిస్తాం అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న ఒకే ఒక మంచి నిర్ణయం ఇది అన్నారు. అలాగే చీకటి జీవో నెంబర్ 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయమని జోస్యం చెప్పారు. Raghu Rama Krishna Raju ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు ఎవరని.. అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. దోషులను శిక్షిస్తాం అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న ఒకే ఒక మంచి నిర్ణయం ఇది అన్నారు. అలాగే చీకటి జీవో నెంబర్ 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
సీఐడీ మాజీ చీఫ్ పి.వి.సునీల్ కుమార్, అధికారులు సునీల్ నాయక్, విజయ్ పాల్‌తో కలిసి చేసిన అక్రమ బలవంతపు వసూళ్ల దందాలపై విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ అక్రమ దందాలపై విచారణ చేపట్టాలిసీఐడీ మాజీ చీఫ్ పి.వి.సునీల్ కుమార్, అధికారులు సునీల్ నాయక్, విజయ్ పాల్‌తో కలిసి చేసిన అక్రమ బలవంతపు వసూళ్ల దందాలపై విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.