Delhi Earthquake భూ ప్రకంపనలతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.Delhi Earthquake భూ ప్రకంపనలతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
నేపాల్‌లో భూకంపం కారణంగా దిల్లీ (Delhi)లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. Delhi: నేపాల్‌లో భూకంపం.. దిల్లీలో భారీ ప్రకంపనలునేపాల్లో భూకంపం కారణంగా దిల్లీ (Delhi)లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Strong Earthquake Impacted Delhi and Adjoining Areas Had an Intensity of 5.4 on the Richter Scale | Earthquake in Delhi Latest News,దేశ రాజధాని పరిధిలో భారీగా భూమి కంపించింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో..
Strong earthquake | పొరుగు దేశం నేపాల్‌లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.Strong earthquake | పొరుగు దేశం నేపాల్‌లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. - Breaking, Strong Earthquake, Tremors, Delhi-NCRదేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. - Breaking, Strong Earthquake, Tremors, Delhi-NCR
Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు.. పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రిక్టర్ స్కేల్‌పై..Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు.. పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రిక్టర్ స్కేల్‌పై..
దేశ రాజధాని ఢిల్లీ ఉత్తరాఖండ్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎన్సీఆర్ తో పాటు సమీప ప్రాంతాల్లో ఆకస్మాతుగా భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5..BREAKING: Earthquake In Delhi Once Again - Telugu Delhi, Earthquake, Richter Scaleదేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు సమీప ప్రాంతాల్లో ఆకస్మాతుగా భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు
న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నాడు భూకంపం వాటిల్లింది. Earthquake tremors felt across Delhi న్యూఢిల్లీలో పలు ప్రాంతాల్లో మంగళవారం నాడు భూకంపం వాటిల్లింది. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు.
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. - Earthquake in Delhi
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.