here is full details Andhra Pradesh Political news bjp ex mla vishnu kumar raju says will meet nara lokesh.| విశాఖలో లోకేష్ ను కలుస్తా.. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..BJP on Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తాజాగా పొత్తులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే విశాఖలో లోకేష్ ను కలుస్తానని స్పష్టం చేశారు.