బ్యాంకులో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ మహిళా ఉద్యోగిని ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్నే మార్చేసుకుంది. ఆ నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు కొత్త జీవితాన్ని గడిపింది. బ్యాంకు దోచుకొని.. ప్లాస్టిక్ సర్జరీతో పరారీబ్యాంకులో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ మహిళా ఉద్యోగిని ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్నే మార్చేసుకుంది. ఆ నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు కొత్త జీవితాన్ని గడిపింది.