Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి.
చికాగోలో తెలుగు విద్యార్థులపై జరిగిన కాల్పులు ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాగా.. ఈ కాల్పుల్లో గాయపడిన హైదరాబాద్కు చెందిన విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన దేవాన్ష్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కాగా.. ముగ్గురు విద్యార్థులు కలిసి వాల్మార్ట్ వెళ్తుండగా.. ఒక్కసారిగా అక్కడి నల్లజాతీయులు కాల్పులు జరిపారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. దేవాన్ష్ ప్రాణం దక్కలేదు.చికాగోలో తెలుగు విద్యార్థులపై జరిగిన కాల్పులు ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాగా.. ఈ కాల్పుల్లో గాయపడిన హైదరాబాద్కు చెందిన విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన దేవాన్ష్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కాగా.. ముగ్గురు విద్యార్థులు కలిసి వాల్మార్ట్ వెళ్తుండగా.. ఒక్కసారిగా అక్కడి నల్లజాతీయులు కాల్పులు జరిపారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. దేవాన్ష్ ప్రాణం దక్కలేదు.
NRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు, తాజాగా ఈ కాల్పుల వలన విజయవాడ కుర్రాడు మృతి చెందారు. ఆ వివరాలుNRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు, తాజాగా ఈ కాల్పుల వలన విజయవాడ కుర్రాడు మృతి చెందారు. ఆ వివరాలు
Telangana Sangareddy Student Shot In Chicago USA | Black People Attacks On Indian Students Laetest Newsఅమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డాడు. చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో దేవాన్ష్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దేవాన్ష్ స్వస్థలం విజయవాడ. అదే
Vijayawada youth killed in Chicago shooting- Latest DailyDose Breaking News In Telugu | FLASHచికాగో కాల్పుల ఘటనలో విజయవాడ యువకుడు మృతిచికాగో కాల్పుల ఘటనలో విజయవాడ యువకుడు మృతి
అమెరికాలో చికాగోలో దారుణం చోటు చేసుకుంది. చికాగోలో జరిపిన కాల్పుల్లో సాయిచరణ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడుఅమెరికాలో చికాగోలో దారుణం చోటు చేసుకుంది. చికాగోలో జరిపిన కాల్పుల్లో సాయిచరణ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు