1. Andhra News: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ  HMTV
  2. AP CID: ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు  Eenadu
  3. LIVE : AP CID cheif Sunil Kumar Transfer- CID చీఫ్‌ బదిలీ వెనక ఆంతర్యం ఏమిటి? | 10TV  10TV News Telugu
  4. AP News: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ  andhrajyothy
  5. ఆంధ్రప్రదేశ్: సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ బదిలీ  BBC News
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Andhra News: ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్.సంజయ్ నియామకంAndhra News: ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్.సంజయ్ నియామకం

Andhra News: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ | AP CID Cheif Sunil Kumar Transferred

ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్.సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. AP CID: ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులుఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్.సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

AP CID: ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చీఫ్‌గా ఎన్‌ సంజయ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చీఫ్‌గా ఎన్‌ సంజయ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

N Sanjay Appoints As AP CID New Chief - Sakshi

Access Denied

AP CID: ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్‌ బదిలీ అయ్యారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సంజయ్‌కు.. ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. జీఏడీకి రిపోర్టు చేయాలని సునీల్‌ కుమార్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సడెన్‌గా సంజయ్‌కు.. ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. AP CID: ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్‌ బదిలీ అయ్యారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సంజయ్‌కు.. ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. జీఏడీకి రిపోర్టు చేయాలని సునీల్‌ కుమార్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సడెన్‌గా సంజయ్‌కు.. ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.

telugu.samayam.com

www.bbc.com

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్ గా సంజయ్ (Sanjay)ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్  (Sanjay) 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వాడు. ఇక ఇప్పటివరకు సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ (Suneel kumar) ను GADకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ అనూహ్య బదిలీకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్ గా సంజయ్ (Sanjay)ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్  (Sanjay) 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వాడు. ఇక ఇప్పటివరకు సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ (Suneel kumar) ను GADకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ అనూహ్య బదిలీకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Flash News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..సీఐడీ కొత్త చీఫ్ గా సంజయ్– News18 Telugu

IPS Sunilkumar Interesting comments on Transfer IPS Sunilkumar Interesting comments on Transfer

Pv Sunilkumar: ట్విట్టర్లో సునీల్ కుమార్ ఆసక్తికరవ్యాఖ్యలు - NTV Telugu

FLASH AP CID chief Sunil Kumar transferred- Latest DailyDose Breaking News In Telugu | FLASH ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బదిలీFLASH ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

FLASH AP CID chief Sunil Kumar transferred

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది.ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది. - AP CID Chief Transfer

AP CID Chief Transfer : హాట్ టాపిక్‌గా జగన్ సర్కార్ నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ వెనుక ఆంతర్యం ఏంటి? - 10TV Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసిందిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది

Breaking : ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ | andhra pradesh government has taken a crucial decision. ap cid chief sunil kumar has been transferred

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసినట్లు సమాచారం. అనంతరం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది సర్కార్. అదేవిధంగా ఏడీజీగా ఎన్. సంజయ్ నియామకం కాగా ప్రస్తుతం ఫైర.AP CID Chief Sunil Kumar Transferred..! - Telugu Ap, Cid Adg, Dg, Gad, Transferredఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసినట్లు సమాచారం. అనంతరం జీఏ

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ.. | AP CID Chief Sunil Kumar Transferred.. - Telugu Ap, Cid Adg, Dg, Gad, Transferred

telugustop.com

ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. 1996 బ్యాచ్ కు చెందిన సంజయ్ ను సీఐడీ గా బాధ్యతలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ చీప్ గా  ఉన్న సునీల్ కుమార్ ను ప్రభుత్వం  ఇవాళ బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో  రిపోర్టు  చేయాలని  ఆదేశించింది. 

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ: కొత్త డీజీగా సంజయ్ నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ చీఫ్‌గా కొనసాగుతున్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజును పోలీసులతో కొట్టించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, పలువురు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు.

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు