1. పాదయాత్రకు ముందు కడపకు నారా లోకేష్.. 'యువగళం' షెడ్యూల్ ఇలా!  Telugu News - Samayam
  2. 25న కడపకు లోకేశ్‌  Eenadu
  3. రేపు మధ్యాహ్నం 1.20 గంటల నుంచి.. నారా లోకేశ్ టూర్ షెడ్యూల్ ఖరారు.. వివరాలు ఇవిగో!  ap7am
  4. TDP Leader: 25న తిరుమలకు లోకేష్  andhrajyothy
  5. 3 రోజులు.. 29కిలోమీటర్లు  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Nara Lokesh Yuvagalam Padayatra కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకుంటారు.. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుప్పం చేరుకుంటారు. పాదయాత్రకు సంబంధించి మూడు రోజుల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు యాత్రకు అనుమతిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభత్వం అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం ఆగదని తేల్చి చెబుతున్నారు. Nara Lokesh Yuvagalam Padayatra కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకుంటారు.. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుప్పం చేరుకుంటారు. పాదయాత్రకు సంబంధించి మూడు రోజుల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు యాత్రకు అనుమతిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభత్వం అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం ఆగదని తేల్చి చెబుతున్నారు.

telugu.samayam.com

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. 3 రోజులు.. 29కిలోమీటర్లుతెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.

3 రోజులు.. 29కిలోమీటర్లు

రాష్ట్రం బాగు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవం తం కావాలని మదనపల్లె టీడీపీ నేత జయరామనాయుడు ఆధ్వర్యంలో ప్ర త్యేక పూజలు చేశారు. రాష్ట్రం బాగు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవం తం కావాలని మదనపల్లె టీడీపీ నేత జయరామనాయుడు ఆధ్వర్యంలో ప్ర త్యేక పూజలు చేశారు.

యువగళం విజయవంతం కావాలని పూజలు | Pujas for the success of the youth

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానుంది. యువగళం..

రేపు మధ్యాహ్నం 1.20 గంటల నుంచి.. నారా లోకేశ్ టూర్ షెడ్యూల్ ఖరారు.. వివరాలు ఇవిగో! | ap7am

టిడిపి నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న ఉదయం 11.03 నిమిషాలకు తొలి అడుగు వేయనున్నారు.టిడిపి నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న ఉదయం 11.03 నిమిషాలకు తొలి అడుగు వేయనున్నారు.

నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం - Mana Telangana

Nara Lokesh : లోకేష్‌ పాద యాత్ర కోసం భారీగా ఖర్చు.. ఆ డబ్బు అంతా ఎవరిది? Nara Lokesh Going Do Pada Yatra Across State From 27th JanuaryNara Lokesh : లోకేష్‌ పాద యాత్ర కోసం భారీగా ఖర్చు.. ఆ డబ్బు అంతా ఎవరిది? Nara Lokesh Going Do Pada Yatra Across State From 27th January

Nara Lokesh : లోకేష్‌ పాద యాత్ర కోసం భారీగా ఖర్చు.. ఆ డబ్బు అంతా ఎవరిది? | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

Nara Lokesh Yuvagalam Padayatra కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకుంటారు.. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుప్పం చేరుకుంటారు. పాదయాత్రకు సంబంధించి మూడు రోజుల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు యాత్రకు అనుమతిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభత్వం అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం ఆగదని తేల్చి చెబుతున్నారు.Nara Lokesh Yuvagalam Padayatra కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకుంటారు.. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుప్పం చేరుకుంటారు. పాదయాత్రకు సంబంధించి మూడు రోజుల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు యాత్రకు అనుమతిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభత్వం అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం ఆగదని తేల్చి చెబుతున్నారు.

పాదయాత్రకు ముందు కడపకు నారా లోకేష్.. 'యువగళం' షెడ్యూల్ ఇలా!