రోడ్ల విషయంలో వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలంటే.. నిర్ణీత సమయంలో ఆ టెక్నాలజీ ద్వారా.. రోడ్ల విషయంలో వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలంటే.. నిర్ణీత సమయంలో ఆ టెక్నాలజీ ద్వారా..
Tadepalle: పుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీని వినియోగించి రోడ్లు నిర్మించాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఎఫ్డీఆర్ ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని సూచించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. విష ప్రచారం చేస్తున్నారని.. వారి కడుపుమంటకు మందులేదన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు-నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని సూచించారు. అన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.Tadepalle: పుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీని వినియోగించి రోడ్లు నిర్మించాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఎఫ్డీఆర్ ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని సూచించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. విష ప్రచారం చేస్తున్నారని.. వారి కడుపుమంటకు మందులేదన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు-నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని సూచించారు. అన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
CM Jagan Review On R and B Department: ఆంధ్రప్రదేశ్లో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు. రోడ్డు వేసిన తరువాత కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.CM Jagan Review On R and B Department: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం ఎంఎస్ యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రధాన రోడ్లు పూర్తి చేయాలని చెప్పారు. కుంగిపోతున్న చోట ఎఫ్డీఆర్ టెక్న.Key Orders Of AP CM Jagan On Road Repairs - Telugu Ap Cm Jagan, Fdr, Jagan Review, Road Repairsరోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రధాన రో