1. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం.. కడప వాళ్లకు పల్నాడులో సీటెలా ఇస్తారు: టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు  Telugu News - Samayam
  2. Guntur Dist.: కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ రాయపాటి  andhrajyothy
  3. చంద్రబాబు ఇస్తేనే జగన్ ? టీడీపీకి జరిగేదిదే..! ఈసారి పోటీ చేయట్లేదు-రాయపాటి కామెంట్స్..  Oneindia Telugu
  4. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను: రాయపాటి సాంబశివరావు  ap7am
  5. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకిస్తే ఓడిస్తాం  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Rayapati Sambasiva Rao మరోసారి బాంబ్ పేల్చారు. నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో కుండ బద్దలు కొట్టేశారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకవేళ వాళ్లకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు.. తమ వర్గం కూడా సహకరించదని.. అధిష్టానం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదన్నారు. అవసరమైతే తాను పోటీ చేయడానికి రెడీ అని.. లేని పక్షంలో తన కుమారుడికి అయినా సీటు ఇవ్వాలన్నారు.Rayapati Sambasiva Rao మరోసారి బాంబ్ పేల్చారు. నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో కుండ బద్దలు కొట్టేశారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకవేళ వాళ్లకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు.. తమ వర్గం కూడా సహకరించదని.. అధిష్టానం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదన్నారు. అవసరమైతే తాను పోటీ చేయడానికి రెడీ అని.. లేని పక్షంలో తన కుమారుడికి అయినా సీటు ఇవ్వాలన్నారు.

telugu.samayam.com

నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకిస్తే ఓడిస్తాంనరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు.

నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకిస్తే ఓడిస్తాం

Access Denied

గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా కొడుక్కు టికెట్ అడుగుతున్నా. చంద్రబాబు ఎక్కడ సీటు ఇస్తే అక్కడ తన కుమారుడు చేస్తారు. తాడికొండ తోకల రాజవర్దన్ రావుకే నుంచి ఎమ్మెల్యేగా.ex mp rayapati samba siva rao key comments on contesting in elections details, ex mp rayapati samba siva rao ,key comments ,contesting in elections , rayapati sambasivarao, chandrababu naidu, nara lokesh, pawan kalyan, tdp, janasena - Telugu Chandrababu, Mprayapati, Janasena, Key, Lokesh, Pawan Kalyanగుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా కొడుక్కు టికెట్ అడుగుతున్నా. చంద్రబ

వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు - మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు | ex mp rayapati samba siva rao key comments on contesting in elections details, ex mp rayapati samba siva rao ,key comments ,contesting in elections , rayapati sambasivarao, chandrababu naidu, nara lokesh, pawan kalyan, tdp, janasena - Telugu Chandrababu, Mprayapati, Janasena, Key, Lokesh, Pawan Kalyan

telugustop.com

Rayapati Sambasiva Rao: లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలిRayapati Sambasiva Rao: లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి

Rayapati Sambasiva Rao: టీడీపీకి పవన్‌తో పొత్తు ఉంటే బాగుంటుంది | It Would Be Good If TDP Had Alliance With Pawan