1. బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్.. వారిని అగౌరవపరచడం అంటే..  HMTV
  2. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య రియాక్షన్ LIVE | Naga Chaitanya Reaction To Balakrishna's Comments -  TV9 Entertainment
  3. Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్లే.. : నాగచైతన్య  Eenadu
  4. బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌  Sakshi Telugu News
  5. ‘అక్కినేని.. తొక్కినేని’  andhrajyothy
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Naga Chaitanya: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన హాట్ కామెంట్స్ నాగచైతన్య స్పందించారు.Naga Chaitanya: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన హాట్ కామెంట్స్ నాగచైతన్య స్పందించారు.

బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్.. వారిని అగౌరవపరచడం అంటే.. | Naga Chaitanya Reaction To Balakrishna's Comments

'వీరసింహారెడ్డి' విజయోత్సవ సభలో  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై  అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), అఖిల్(Akhil) ట్వీట్స్‌ చేశారు. Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్లే.. : నాగచైతన్య'వీరసింహారెడ్డి' విజయోత్సవ సభలో  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై  అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), అఖిల్(Akhil) ట్వీట్స్‌ చేశారు.

Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్లే.. : నాగచైతన్య

చిన్నవాళ్లకి పెద్దవాళ్లు సుద్దులు చెప్పాలి. ఇలా మాట్లాడాలి..ఇలా మాట్లాడకూడదు అని. కానీ నందమూరి బాలయ్య లాంటి 60 ఏళ్లు దాటిన పెద్దాయినకు, పట్టుమని మూడు పదులు దాటిన నాగ్ చైతన్య సుద్దులు చెప్పాల్సి వస్తోంది.  అక్కినేని..తొక్కినేని ...చిన్నవాళ్లకి పెద్దవాళ్లు సుద్దులు చెప్పాలి. ఇలా మాట్లాడాలి..ఇలా మాట్లాడకూడదు అని. కానీ నందమూరి బాలయ్య లాంటి 60 ఏళ్లు దాటిన పెద్దాయినకు, పట్టుమని మూడు పదులు దాటిన నాగ్ చైతన్య సుద్దులు చెప్పాల్సి వస్తోంది.  అక్కినేని..తొక్కినేని ...

చైతన్య చేత చెప్పించుకున్న బాలయ్య

Akkineni Fans and Netizens Fire on Nandamuri Balakrishna Controversy Comments in Veera Simha Reddy Press Meetనందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫైర్‌ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే

Akkineni Fans Fires On Nandamuri Balakrishna Controversy Comments - Sakshi

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం రాత్రి..

'అక్కినేని.. తొక్కినేని' అన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కౌంటర్ | ap7am

Nandamuri Balakrishna Controversy టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య అనడంపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతునున్నారు. నందమూరి ఫ్యామిలీ గురించి అక్కినేని నాగార్జున ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. Nandamuri Balakrishna Controversy టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య అనడంపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతునున్నారు. నందమూరి ఫ్యామిలీ గురించి అక్కినేని నాగార్జున ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

telugu.samayam.com

Access Denied

`అక్కినేని.. తొక్కినేని` అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా దీనిపై అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. naga chaitanya akhil strong counters to balakrishna regards shocking comments on anr `అక్కినేని.. తొక్కినేని` అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా దీనిపై అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

బాలకృష్ణకి దిమ్మతిరిగే కౌంటర్లిచ్చిన నాగచైతన్య, అఖిల్‌.. ఇది తెరవెనుక నాగ్‌ ప్లానేనా?

సినీ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్ చేశారు. అయితే ని.Akkineni Naga Chaitanya\'s Reaction On Balakrishna\'s Comments - Telugu Akkineninaga, Bala Krishna, Tweet, Victoryసినీ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ

బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య రియాక్షన్ | Akkineni Naga Chaitanya\#39;s Reaction On Balakrishna\#39;s Comments - Telugu Akkineninaga, Bala Krishna, Tweet, Victory

telugustop.com

Balakrishna: మరోసారి నోరు జారిన బాలయ్య.. షాకింగ్ కామెంట్లతో కలకలం..!, Balakrishna Shocking comments in Veera Simah Reddy success meetబాలకృష్ణ ఆ ఫ్లోలో మరో వ్యక్తి గురించి మాట్లాడడంతో ఎవరూ ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి,

Balakrishna Shocking comments in Veera Simah Reddy success meet– News18 Telugu

బాలయ్య వ్యాఖ్యలపై నాగ చైతన్య, అఖిల్ రెస్పాన్స్! |

Akkineni Family : 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం Tolivelugu తొలివెలుగుAkkineni Family : 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం Tolivelugu తొలివెలుగు

Akkineni Family : బాలయ్య కామెంట్స్ పై అక్కినేని బ్రదర్స్ రియాక్షన్ - Tolivelugu తొలివెలుగు

Akkineni Family : 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం Tolivelugu తొలివెలుగుAkkineni Family : 'వీర సింహారెడ్డి' మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం Tolivelugu తొలివెలుగు

Akkineni Family : బాలయ్య కామెంట్స్ పై అక్కినేని బ్రదర్స్ రియాక్షన్ - Tolivelugu తొలివెలుగు

నందమూరి బాలకృష్ణ తాజాగా అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.నందమూరి బాలకృష్ణ తాజాగా అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

Balakrishna | బాలయ్య వ్యాఖ్యలకు అక్కినేని హీరోల రియాక్షన్‌ ఇదే..!

Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని […]Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని […]

Akkineni Controversy: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య - NTV Telugu

Access Denied

నట సింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న బాలకృష్ణ ఏఎన్‌ఆర్‌, ఎస్‌వీ రంగారావులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో వారసుల..నట సింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న బాలకృష్ణ ఏఎన్‌ఆర్‌, ఎస్‌వీ రంగారావులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో వారసుల..

Balakrishna: నందమూరి వర్సెస్‌ అక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో రాజుకున్న కొత్త చిచ్చు. | Balakrishna comments on Akkineni led to a big debate in the Tollywood industry Telugu Filmi News | TV9 Telugu

స్టార్ హీరో బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల అని ఫ్యాన్స్ భావిస్తారనే సంగతి తెలిసిందే. 62 సంవత్సరాల వయస్సులో కూడా సినిమాలలో రాజకీయాలలో సత్తా చాటుతూ ప్రేక్షకాదరణను ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ సీజన్1 సీ.Negative Comments About Balakrishna Behavior Details Here Goes Viral, Balakrishna, Negative Comments, Unstoppable Season1, Unstoppable Season2, Mega Family, Akkineni Family - Telugu Akkineni, Balakrishnaస్టార్ హీరో బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఫ్యాన్స్ భావిస్తారనే సంగతి తెలిసిందే. 62 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య సినిమాలలో, రాజకీయాలలో సత్తా చాటుతూ ప్రేక్షకాదరణను, ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు

ఎప్పుడు మారతావు బాలయ్యా.. ఈ అనవసర వివాదాలు అవసరమా | Negative Comments About Balakrishna Behavior Details Here Goes Viral, Balakrishna, Negative Comments, Unstoppable Season1, Unstoppable Season2, Mega Family, Akkineni Family - Telugu Akkineni, Balakrishna

telugustop.com

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ తాజా జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, "అక్కినేని.. తొక్కినేని" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. - Naga Chaitanya, Akhil condemn Balakrishna’s comment on their grandfatherనందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ తాజా జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, "అక్కినేని.. తొక్కినేని" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. - Naga Chaitanya, Akhil condemn Balakrishna’s comment on their grandfather

అక్కినేని... తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలపై ఏఎన్నార్ మనమల స్పందన ఇదే... - Naga Chaitanya, Akhil condemn Balakrishna’s comment on their grandfather | Webdunia Telugu

హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వ…హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్ద…

బాల‌య్య కామెంట్స్ పై స్పందించిన నాగ‌చైత‌న్య‌.. అఖిల్ | Prabha News

వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అక్కినేని, తొక్కినేనివీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అక్కినేని, తొక్కినేని

బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్ - Mana Telangana

Akkineni Fans Warning : తాజాగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని తోక్కినేని అంటూ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ మీద అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు, ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వివరాలుAkkineni Fans Warning : తాజాగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని తోక్కినేని అంటూ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ మీద అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు, ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వివరాలు

Akkineni Fans Warning to Nandamuri Balakrishna over akkineni thokkineni comments| మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి! News in Telugu

balakrishna made controversial words on akkineni , balakrishna comments on akkineni goes viral in social media.balakrishna made controversial words on akkineni , balakrishna comments on akkineni goes viral in social media.

ఏఎన్ఆర్ పై బాలయ్య అనుచిత వ్యాఖ్య, సోషల్ మీడియాలో రచ్చ

స్టార్ హీరో నాగార్జున హరికృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు కూడా తెరకెక్కాయి. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు బాలయ్య కలిసి సినిమాలలో నటించారు. నందమూరి ఫ్యామిలీల అయితే .nandamuri balakrishna comments about nagarjuna details here goes viral in social media , Akhil,Veerasimha Reddy,Akkineni Nageswara Rao Balayya,Nagarjuna ,Harikrishna,nandamuri balakrishna comments - Telugu Akhil, Balakrishna, Harikrishna, Nagarjunaస్టార్ హీరో నాగార్జున హరికృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు కూడా తెరకెక్కాయి. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు

బాలయ్యపై ఫైర్ అవుతున్న్ నాగ్ ఫ్యాన్స్.. అక్కినేని తొక్కినేని అనడంతో | nandamuri balakrishna comments about nagarjuna details here goes viral in social media , Akhil,Veerasimha Reddy,Akkineni Nageswara Rao Balayya,Nagarjuna ,Harikrishna,nandamuri balakrishna comments - Telugu Akhil, Balakrishna, Harikrishna, Nagarjuna

telugustop.com

ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని,  వారిని అగౌరవపరచటం  మనల్ని మనమే కించపరుచుకోవటం అవుతుందంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని,  వారిని అగౌరవపరచటం  మనల్ని మనమే కించపరుచుకోవటం అవుతుందంటూ ట్వీట్ చేశారు. 

బాలయ్య కామెంట్లపై స్పందించిన అక్కినేని బ్రదర్స్

Balakrishna : సెలబ్రిటీల హోదాలో ఉన్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఎక్కడ ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియా వెతికి మరీ పట్టేస్తుంది.Balakrishna : సెలబ్రిటీల హోదాలో ఉన్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఎక్కడ ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియా వెతికి మరీ పట్టేస్తుంది.

Balakrishna : స్టేజిపై బూతులు మాట్లాడిన బాలయ్య.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..! | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ ! | Manalokam

ఇటీవల బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల పేర్లు తీసుకొచ్చి రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే...............ఇటీవల బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల పేర్లు తీసుకొచ్చి రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే............... - Balakrishna

Balakrishna : ఈ ట్వీట్ తో బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన అక్కినేని వారసులు?? - 10TV Telugu

నందమూరి బాలకృష్ణకు ఎప్పుడూ బ్యాలన్స్ గా ఉండరు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారునందమూరి బాలకృష్ణకు ఎప్పుడూ బ్యాలన్స్ గా ఉండరు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు

బాలయ్యా.. బ్లడ్ .. బ్రీడే కాదు..? | nandamuri balakrishna was never balanced. he keep getting involved in some kind of controversy

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య కెరీర్‌లో వ‌రుస‌గా రెండో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా వీర‌సింహారెడ్డి రికార్డుల్లోకి ఎక్కేసింది. అయితే ఈ సినిమా విజ‌యోత్స‌వ స‌భ‌లో బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు కాస్త కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. బాల‌య్య త‌న‌కు అల‌వాటైన రీతిలో లోప‌ల ఉన్న‌ది ఉన్న‌ట్టు దాచుకోకుండానే పైకి అనేశారు.అయితే కొంద‌రు దానికి భూత‌ద్దంలో పెట్టి చూస్తూ కాంట్ర‌వ‌ర్సీగా మార్చేశారు. వీర‌సింహారెడ్డి ఈవెంట్‌లో బాల‌య్య మాట్లాడుతూ ఆ నాటి రోజుల్లో సినిమా కోసం ప‌నిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంద‌రిని అభినందించారు. వీళ్ల‌తో త‌న‌కు చక్క‌గా టైం పాస్ అయ్యింద‌ని చెపుతూనే తాము షూటింగ్ స్పాట్‌లో నాన్న‌గారి డైలాగులు, ఆ రంగారావు గారు.. ఈ రంగారావు గారు, అక్కినేని, తొక్కినేని అంటూ అన్నీ మాట్లాడుకునే వాళ్ల‌మ‌ని బాల‌య్య చెప్పాడు.బాల‌య్య ఉద్దేశంలో ఆనాటి పాత‌కాల‌పు విష‌యాలు కూడా గుర్తు చేసుకునే వాళ్ల‌మ‌ని చెప్పాడు. ఆ పాత‌కాల‌పు విష‌యాలు తాము గుర్తు చేసుకున్నామంటూ బాల‌య్య చెప్పే క్ర‌మంలో తొక్కినేని అని అన‌డం వివాదాస్ప‌దంగా మారింది. అయితే దీనికి కొంద‌రు మ‌సిపూసి మారేడుకాయ చేసేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో కొంద‌రు కావాల‌ని రాద్దాంతం చేస్తున్నారు.తాజాగా ఇదే అంశంపై అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ‌చైత‌న్య కూడా స్పందించారు. నంద‌మూరి తార‌క రామారావు గారు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, ఎస్‌.వి రంగారావు గారు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌లు.. వారిని అగౌర‌వ‌ప‌రిస్తే.. మ‌న‌ల‌ను మ‌నం అగౌర‌వ‌ప‌రుచుకున్న‌ట్టే అని బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టుగా పోస్ట్ పెట్టాడు. దీనినే అఖిల్ కూడా షేర్ చేశాడు.మామూలుగా అక్కినేని హీరోల‌పై సోష‌ల్ మీడియాలో ఎంత రచ్చ జ‌రిగినా ఎప్పుడూ స్పందించారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో ఎన్నో కాంట్ర‌వ‌ర్సీ వార్త‌లు వ‌చ్చాయి. అఖిల్ ఏంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ్వ‌రు మాట్లాడ‌లేదు. కానీ బాల‌య్య వ్యాఖ్య‌ల విష‌యంలో వారి రియాక్ష‌న్ హాట్ టాపిక్‌గా మారింది.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య కెరీర్‌లో వ‌రుస‌గా రెండో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా వీర‌సింహారెడ్డి రికార్డుల్లోకి ఎక్కేసింది. అయితే ఈ సినిమా విజ‌యోత్స‌వ స‌భ‌లో బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు కాస్త కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. బాల‌య్య త‌న‌కు అల‌వాటైన రీతిలో లోప‌ల ఉన్న‌ది ఉన్న‌ట్టు దాచుకోకుండానే పైకి అనేశారు.అయితే కొంద‌రు దానికి భూత‌ద్దంలో పెట్టి చూస్తూ కాంట్ర‌వ‌ర్సీగా మార్చేశారు. వీర‌సింహారెడ్డి ఈవెంట్‌లో బాల‌య్య మాట్లాడుతూ ఆ నాటి రోజుల్లో సినిమా కోసం ప‌నిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంద‌రిని అభినందించారు. వీళ్ల‌తో త‌న‌కు చక్క‌గా టైం పాస్ అయ్యింద‌ని చెపుతూనే తాము షూటింగ్ స్పాట్‌లో నాన్న‌గారి డైలాగులు, ఆ రంగారావు గారు.. ఈ రంగారావు గారు, అక్కినేని, తొక్కినేని అంటూ అన్నీ మాట్లాడుకునే వాళ్ల‌మ‌ని బాల‌య్య చెప్పాడు.బాల‌య్య ఉద్దేశంలో ఆనాటి పాత‌కాల‌పు విష‌యాలు కూడా గుర్తు చేసుకునే వాళ్ల‌మ‌ని చెప్పాడు. ఆ పాత‌కాల‌పు విష‌యాలు తాము గుర్తు చేసుకున్నామంటూ బాల‌య్య చెప్పే క్ర‌మంలో తొక్కినేని అని అన‌డం వివాదాస్ప‌దంగా మారింది. అయితే దీనికి కొంద‌రు మ‌సిపూసి మారేడుకాయ చేసేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో కొంద‌రు కావాల‌ని రాద్దాంతం చేస్తున్నారు.తాజాగా ఇదే అంశంపై అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ‌చైత‌న్య కూడా స్పందించారు. నంద‌మూరి తార‌క రామారావు గారు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, ఎస్‌.వి రంగారావు గారు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌లు.. వారిని అగౌర‌వ‌ప‌రిస్తే.. మ‌న‌ల‌ను మ‌నం అగౌర‌వ‌ప‌రుచుకున్న‌ట్టే అని బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టుగా పోస్ట్ పెట్టాడు. దీనినే అఖిల్ కూడా షేర్ చేశాడు.మామూలుగా అక్కినేని హీరోల‌పై సోష‌ల్ మీడియాలో ఎంత రచ్చ జ‌రిగినా ఎప్పుడూ స్పందించారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో ఎన్నో కాంట్ర‌వ‌ర్సీ వార్త‌లు వ‌చ్చాయి. అఖిల్ ఏంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ్వ‌రు మాట్లాడ‌లేదు. కానీ బాల‌య్య వ్యాఖ్య‌ల విష‌యంలో వారి రియాక్ష‌న్ హాట్ టాపిక్‌గా మారింది.

బాల‌య్య అక్కినేని... తొక్కినేని వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య షాకింగ్‌ రియాక్ష‌న్‌... ! - Telugu Lives

Balakrishna : అక్కినేని నాగేశ్వర్‌ రావును దారుణంగా అవమానించిన బాలయ్య.. భగ్గుమంటున్న ఫ్యాన్స్Balakrishna insulted Akkineni Nageshwar RaoBalakrishna : అక్కినేని నాగేశ్వర్‌ రావును దారుణంగా అవమానించిన బాలయ్య.. భగ్గుమంటున్న ఫ్యాన్స్Balakrishna insulted Akkineni Nageshwar Rao

Balakrishna : అక్కినేని నాగేశ్వర్‌ రావును దారుణంగా అవమానించిన బాలయ్య.. భగ్గుమంటున్న ఫ్యాన్స్…! | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

బాలయ్యకు నాగ చైతన్య కౌంటర్.. మీ పరువు తీసుకోకండి ! | Manalokam

Akkineni Naga Chaitanya : బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య.. మా తాతను అవమానిస్తావా అంటూ..! Akkineni Naga Chaitanya Countered Nandamuri BalakrishnaAkkineni Naga Chaitanya : బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య.. మా తాతను అవమానిస్తావా అంటూ..! Akkineni Naga Chaitanya Countered Nandamuri Balakrishna

Akkineni Naga Chaitanya : బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య.. మా తాతను అవమానిస్తావా అంటూ..! | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

వీర సింహుని విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రంగారావు గారిలాంటి వారిని అవమానించటం అంటేవీర సింహుని విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రంగారావు గారిలాంటి వారిని అవమానించటం అంటే

Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకోవటమే.. బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్.. | Naga Chaitanya and Akhil Akkineni React on Nandamuri Balakrishna's Comments about ANR | TV9 Telugu

టాలీవుడ్ హీరో అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి. నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్ హోదాను మాత్రం తను తమ్ముడు సంపాదించుకోలేకపోతున్నాడు. వీరి.hero naga chaitanya interesting post on ntr anr svr viral on social media details, Naga Chaitanya ,balakrishna, nandamuri taraka rama rao, sv ranga rao, akkineni nageswara rao, akkineni naga chaitanya, samantha, naga chaitanya viral post - Telugu Akkineninaga, Balakrishna, Naga Chaitanya, Nandamuritaraka, Samantha, Sv Ranga Raoటాలీవుడ్ హీరో, అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి. నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్ హోదాను మాత్రం తను కానీ, తన తమ్

నాగచైతన్య ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఆ ముద్దుబిడ్డలను అగౌరవపరిస్తే మనమే కించపరచుకోవటమంటూ కామెంట్స్ | hero naga chaitanya interesting post on ntr anr svr viral on social media details, Naga Chaitanya ,balakrishna, nandamuri taraka rama rao, sv ranga rao, akkineni nageswara rao, akkineni naga chaitanya, samantha, naga chaitanya viral post - Telugu Akkineninaga, Balakrishna, Naga Chaitanya, Nandamuritaraka, Samantha, Sv Ranga Rao

telugustop.com