1. జియాగూడ హత్య కేసు.. చంపింది స్నేహితులే!  Sakshi
  2. Hyderabad: నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో కొట్టి.. కత్తితో నరికి..  Eenadu
  3. జియాగూడ హత్య కేసు.. చంపింది స్నేహితులే  ap7am
  4. హైదరాబాద్‌లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య: ముగ్గురు నిందితుల అరెస్ట్  Oneindia Telugu
  5. Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికేశారు  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, హైదరాబాద్‌: జియాగూడ హత్య కేసును పోలీసులు చేధించారు. సాయినాథ్‌ను తన స్నేహితులే చంపినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అందరూ  చూస్తుండగానే బాధితుడిని  అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపలోకి తీసుకున్నారు.   కాగా అంబర్‌పేటకు చెందిన కార్పెంటర్‌ జంగం సాయినాథ్‌ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం జియాగూడలోసాక్షి, హైదరాబాద్‌: జియాగూడ హత్య కేసును పోలీసులు చేధించారు. సాయినాథ్‌ను తన స్నేహితులే చంపినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అందరూ  చూస్తుండగానే బాధితుడిని  అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా

Police Solved Jiyaguda Murder Case Friends - Sakshi

నడి రోడ్డుపై పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు ఆగంతుకులు దాడి చేసి హతమార్చారు. అదే మార్గంలో వస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను గమనించి పారిపోయారు. Hyderabad: నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో కొట్టి.. కత్తితో నరికి..నడి రోడ్డుపై పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు ఆగంతుకులు దాడి చేసి హతమార్చారు. అదే మార్గంలో వస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను గమనించి పారిపోయారు.

Hyderabad: నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో కొట్టి.. కత్తితో నరికి..

Access Denied

రాజధాని హైదరాబాద్‌లోని కుల్సుంపురా ప్రాంతం; సమయం: ఆదివారం (జనవరి 22) సాయంత్రం.. రాజధాని హైదరాబాద్‌లోని కుల్సుంపురా ప్రాంతం; సమయం: ఆదివారం (జనవరి 22) సాయంత్రం..

హత్య జరుగుతోందా.. వీడియో తీద్దాం! | The murder is going on .. RVRAJU

హైదరాబాద్ లోని జియాగూడలో నడిరోడ్డుపై ఆదివారం జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక కారణాలతో స్నేహితులే ఈ..

జియాగూడ హత్య కేసు.. చంపింది స్నేహితులే | ap7am

హైదరాబాద్‌లో అతి దారుణమైన హత్య జరిగింది. నడీ రోడ్డుపైన.. అదీ పట్టపగలే.. జనసంచారం ఉండగానే.. ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో దాడి చేసి.. చంపేశారు. నడి రోడ్డుపైనే ఈ ఘటన జరగటంతో.. స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు.. చంపిన దుండగులు ఎవరు.. ఎందుకు చంపేశారు.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.హైదరాబాద్‌లో అతి దారుణమైన హత్య జరిగింది. నడీ రోడ్డుపైన.. అదీ పట్టపగలే.. జనసంచారం ఉండగానే.. ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో దాడి చేసి.. చంపేశారు. నడి రోడ్డుపైనే ఈ ఘటన జరగటంతో.. స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు.. చంపిన దుండగులు ఎవరు.. ఎందుకు చంపేశారు.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

telugu.samayam.com

Just a moment...

thugs killed a person on the road in hyderabad|హైదరాబాద్‌ లో వ్యక్తిని రోడ్డుపై చంపిన దుండగులు, గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్‌ జరిగింది. హంతకుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్‌ జరిగింది. హంతకుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

హైదరాబాద్‌లో వ్యక్తిని రోడ్డుపై నరికి చంపిన ముగ్గురు వ్యక్తులు | thugs killed a person on the road in hyderabad– News18 Telugu

RS Praveen Kumar : హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. Tolivelugu తొలివెలుగుRS Praveen Kumar : హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. Tolivelugu తొలివెలుగు

RS Praveen Kumar : రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ ఆ వ్యక్తిని కాపాడిందా? - Tolivelugu తొలివెలుగు

RS Praveen Kumar : హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. Tolivelugu తొలివెలుగుRS Praveen Kumar : హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. Tolivelugu తొలివెలుగు

RS Praveen Kumar : రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ ఆ వ్యక్తిని కాపాడిందా? - Tolivelugu తొలివెలుగు

హైదరాబాద్‌లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్‌ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.హైదరాబాద్‌లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్‌ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.

జియాగూడలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై వెంటపడి, కత్తులతో వెంటాడి, దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య జరిగే సమయంలో అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హత్యను ఆపేందుకు ముందుకు రాకపోగా, తమ మొబైల్ ఫోన్లలో హత్యా దృశ్యాలను చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. కళ్ళెదుట దారుణం జరుగుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేక పోయారు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు పట్టపగలు నడి రోడ్డుపై గాల్లో కలిసిపోయాయి. హత్యకు గురైన వ్యక్తిని సాయినాథ్‌ (29)గా గుర్తించారు. - Man hacked to death in full public view in Hyderabadహైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై వెంటపడి, కత్తులతో వెంటాడి, దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య జరిగే సమయంలో అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హత్యను ఆపేందుకు ముందుకు రాకపోగా, తమ మొబైల్ ఫోన్లలో హత్యా దృశ్యాలను చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. కళ్ళెదుట దారుణం జరుగుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేక పోయారు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు పట్టపగలు నడి రోడ్డుపై గాల్లో కలిసిపోయాయి. హత్యకు గురైన వ్యక్తిని సాయినాథ్‌ (29)గా గుర్తించారు. - Man hacked to death in full public view in Hyderabad

నడిరోడ్డుపై వెంటపడి.. కత్తులతో వేటాడి... పట్టపగలు హత్య - Man hacked to death in full public view in Hyderabad | Webdunia Telugu

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని అంబర్ పేట్ కు చెందిన కార్పెంటర్ గా పోలీసులు గుర్తించారు. man chased, brutally murdered on the road in Hyderabad, victim is a carpenter says police ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని అంబర్ పేట్ కు చెందిన కార్పెంటర్ గా పోలీసులు గుర్తించా

హైదరాబాద్ : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి కత్తులు, కొడవళ్లతో దారుణ హత్య.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే...

సాయినాథ్ ను వెంబడించి.. అదనుచూసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి.. కాలు విరిచేసి.. కత్తితో పొడిచి, గొడ్డలితో నరికిసాయినాథ్ ను వెంబడించి.. అదనుచూసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి.. కాలు విరిచేసి.. కత్తితో పొడిచి, గొడ్డలితో నరికి

జియాగూడ హత్యకేసు.. నిందితులు స్నేహితులే | police arrests 3 accused in jiyaguda murder case