బీజేపీతో పోటీకి బీఆర్ఎస్ సై అంటోంది. రెండు పార్టీల మధ్య ‘నువ్వా.. నేనా?’ అన్నట్లు రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. జాతీయ పార్టీగా దూకుడు పెంచిన బీఆర్ఎస్..బీజేపీతో పోటీకి బీఆర్ఎస్ సై అంటోంది. రెండు పార్టీల మధ్య ‘నువ్వా.. నేనా?’ అన్నట్లు రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. జాతీయ పార్టీగా దూకుడు పెంచిన బీఆర్ఎస్..
BRS Public Meeting In Maharashtra Nanded On February 5th నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్లో మూడు రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్లో మూడు రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ నిర్వహించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో త్వరలో భారాస సభఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ నిర్వహించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
BRS Meeting: బీఆర్ఎస్ రెండో సభ విశాఖపట్నం కాదు.. కొత్త ప్లేస్ ఇదే?, cm kcr BRS party second public meeting venue fixబీఆర్ఎస్ రెండో సభకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు వేదికను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.