సీఎం హామీలను అమలు చేయాలని కోరుతూ 108 ఉద్యోగులు నగరంలోని ధర్నా చౌక్ వద్ద సోమవారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. సీఎం హామీలను అమలు చేయాలని కోరుతూ 108 ఉద్యోగులు నగరంలోని ధర్నా చౌక్ వద్ద సోమవారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు.
ఎన్నికల వేళ సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని 108 ఒప్పంద ఉద్యోగులు ఆందోళనలను తీవ్రం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. సమస్యలు పరిష్కరించకపోగా, సిబ్బందిని తొలగించడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. AP News: ఆందోళనలను తీవ్రతరం చేసిన 108 ఒప్పంద ఉద్యోగులుఎన్నికల వేళ సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని 108 ఒప్పంద ఉద్యోగులు ఆందోళనలను తీవ్రం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. సమస్యలు పరిష్కరించకపోగా, సిబ్బందిని తొలగించడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.