1. Honey Rose: ఇన్నాళ్లు ఎక్కడ దాగుందో ఈ అందం అంటూ కురొళ్ల మనోభావాలు దెబ్బతినయే..! ‘హనీ రోజ్’...  TV9 Telugu
  2. Honey Rose : అదిరే ఒంపు సొంపులతో కనుల విందు చేస్తోన్న హనీ రోజ్.. లేటెస్ట్ పిక్స్ అదరహో..  News18 తెలుగు
  3. Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే  Zee Hindustan తెలుగు
  4. హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ.. మందు గ్లాస్ తో అల్లుకుపోతు.. ఫొటో వైరల్  Filmibeat Telugu
  5. Honey Rose: హనీ రోజ్ మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా..?  News18 తెలుగు
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ 'హనీ రోజ్'. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ వావ్ ఫొటోస్.హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ 'హనీ రోజ్'. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ వావ్ ఫొటోస్.

Honey Rose: ఇన్నాళ్లు ఎక్కడ దాగుందో ఈ అందం అంటూ కురొళ్ల మనోభావాలు దెబ్బతినయే..! 'హనీ రోజ్' హనీ లాంటి పిక్స్. | Honey Rose New Sizzling Photos goes attractive in social media 25 01 2023 Telugu Actors Photos | TV9 Telugu

Honey Rose attractive looks at Veera Simha Reddy Success celebrations బాలయ్య బాబు హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ఈ అమ్మడి వయసు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..Veera Simha Reddy | Honey Rose: బాలయ్య బాబు హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ఈ అమ్మడి వయసు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

Honey Rose attractive looks at Veera Simha Reddy Success celebrations | హనీ రోజ్ మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా..?– News18 Telugu

వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ హనీ రోజ్. మొదటి సినిమాతోనే బాలయ్యతో పాటు ఫ్యాన్స్‌ను కూడా ఈ భామ బుట్టలో వేసేసుకుంది. తాజాగా బాలకృష్ణ తదుపరి సినిమాలో హనీ రోజ్‌కు ఛాన్స్ వచ్చినట్లు టాక్.వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ హనీ రోజ్. మొదటి సినిమాతోనే బాలయ్యతో పాటు ఫ్యాన్స్‌ను కూడా ఈ భామ బుట్టలో వేసేసుకుంది. తాజాగా బాలకృష్ణ తదుపరి సినిమాలో హనీ రోజ్‌కు ఛాన్స్ వచ్చినట్లు టాక్.

telugu.samayam.com

Access Denied

Honey Rose to Act in NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అందులో హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. Honey Rose to Act in NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అందులో హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Truth Behind Balakrishna Recomended Honey rose in anil ravipudi film | బాలయ్య నెక్స్ట్ సినిమాలో హనీ రోజ్.. రికమెండ్ చేయడంతో? News in Telugu

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్...! Tolivelugu తొలివెలుగువీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్...! Tolivelugu తొలివెలుగు

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్...! - Tolivelugu తొలివెలుగు

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్...! Tolivelugu తొలివెలుగువీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్...! Tolivelugu తొలివెలుగు

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో స్టన్నింగ్ బ్యూటీ హనీరోజ్…! - Tolivelugu తొలివెలుగు

వీరసింహారెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీతో మరోసారి హనీ రోజ్ కలిసి చిందేయబోతున్నాడట బాలయ్య..వీరసింహారెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీతో మరోసారి హనీ రోజ్ కలిసి చిందేయబోతున్నాడట బాలయ్య.. - NBK108

NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్.. - 10TV Telugu

veerasimhareddy heroine honey rose looking beautifull in traditional saree photos viral `వీరసింహారెడ్డి` బ్యూటీ హనీరోజ్‌ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు హీరోయిన్‌లా మారిపోయింది. ఈ అందాల చందమామ అదిరిపోయే ఫోటోలతో కుర్ర కారుని కుదురుగా ఉండనివ్వడంలేదు. `వీరసింహారెడ్డి` బ్యూటీ హనీరోజ్‌ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు హీరోయిన్‌లా మారిపోయింది. ఈ అందాల చందమామ అదిరిపోయే ఫోటోలతో కుర్ర కారుని కుదురుగా ఉండనివ్వడంలేదు. 

పాల మీగడలా పొంగుతున్న `వీరసింహారెడ్డి` బ్యూటీ అందం.. చీరలో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. నెట్టింట రచ్చ

నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అఖండ స్థాయి చేసుకోన్నప్పటికీ ఈ మధ్య కాలం లో కు దక్కిన మరో డీసెంట్ విజయం అనడం సందేహం లేదు. నందమ.balakrishna may be want to do more films with honey rose , balakrishna, honey rose, telugu news, veerasimhareddy , tollywood , balakrishna next flim - Telugu Anil Ravipudi, Balakrishna, Honey Rose, Telugu, Veera Simhaనందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అఖండ స్థాయి విజయాన్ని వీర సింహా రెడ్డి సొంతం చేసుకోన్నప్పటికీ ఈ మధ్య కాలం లో బాలకృష్ణ కు దక్కిన <

బాలయ్య జోరు చూస్తుంటే మళ్లీ ఒకటి లేదా రెండు సార్లు ఆమెతోనే రొమాన్స్ చేసేలా ఉన్నాడు | balakrishna may be want to do more films with honey rose , balakrishna, honey rose, telugu news, veerasimhareddy , tollywood , balakrishna next flim - Telugu Anil Ravipudi, Balakrishna, Honey Rose, Telugu, Veera Simha

telugustop.com

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..కామన్ గా మారిపోయింది . ఓ విషయం జరిగినప్పుడు స్టార్ హీరో ట్విట్ చేసినా.. చేయకపోయినా సోషల్ మీడియాలో ఏకీపారేసే జనాలు.. ఏదైనా కాంట్రవర్షీయల్ మ్యాటర్ దొరికితే మాత్రం దానిని 10 రకాలుగా ట్రోల్ చేస్తూ ఆ హీరోని డౌన్ చేయడానికి చూస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య పై పడి ఏడ్చే కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ ఫోటోని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటో ఇదే.ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న పిక్ ను ఇప్పుడు కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం అంటూ తెలుస్తుంది సినిమాల్లో బాలయ్యతో ఆడి పాడి అలరించిన హనీ రోజ్..బాలయ్య డ్రింక్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సరదాగా బాలయ్య డ్రింక్ చేసినప్పటికీ ..కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్యను కావాలనే ట్రోల్ చేస్తూ బాలయ్య పై లేనిపోని రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు .నిజానికి ఈ ఫోటో చాలా సరదాగా తీసుకున్నది. బాలయ్య కాదు ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్ హీరోలు కూడా మందు తాగుతారు. అలా అని మందు తాగిన ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు కదా ..? ఈ విషయం అర్థం చేసుకొని కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ హనీ రోజ్ కు- బాలయ్యకు ముడిపెడుతూ చెత్త రూమర్ లను క్రియేట్ చేస్తున్నారు . అయితే ఈ ఫోటో చాలా క్యాజువల్ గా.. ఫ్రెండ్లీగా.. సరదాగా తీసుకున్నది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకనైనా ఈ విషయం అర్థం చేసుకొని సో కాల్డ్ దద్దమ్మ బ్యాచ్ ఆ పిక్ ని ట్రోల్ చేయకుండా సైలెంట్ గా ఉంటే బెటర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ వార్న్ చేస్తున్నారు..!!సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..కామన్ గా మారిపోయింది . ఓ విషయం జరిగినప్పుడు స్టార్ హీరో ట్విట్ చేసినా.. చేయకపోయినా సోషల్ మీడియాలో ఏకీపారేసే జనాలు.. ఏదైనా కాంట్రవర్షీయల్ మ్యాటర్ దొరికితే మాత్రం దానిని 10 రకాలుగా ట్రోల్ చేస్తూ ఆ హీరోని డౌన్ చేయడానికి చూస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య పై పడి ఏడ్చే కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ ఫోటోని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటో ఇదే.ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న పిక్ ను ఇప్పుడు కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం అంటూ తెలుస్తుంది సినిమాల్లో బాలయ్యతో ఆడి పాడి అలరించిన హనీ రోజ్..బాలయ్య డ్రింక్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సరదాగా బాలయ్య డ్రింక్ చేసినప్పటికీ ..కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్యను కావాలనే ట్రోల్ చేస్తూ బాలయ్య పై లేనిపోని రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు .నిజానికి ఈ ఫోటో చాలా సరదాగా తీసుకున్నది. బాలయ్య కాదు ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్ హీరోలు కూడా మందు తాగుతారు. అలా అని మందు తాగిన ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు కదా ..? ఈ విషయం అర్థం చేసుకొని కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ హనీ రోజ్ కు- బాలయ్యకు ముడిపెడుతూ చెత్త రూమర్ లను క్రియేట్ చేస్తున్నారు . అయితే ఈ ఫోటో చాలా క్యాజువల్ గా.. ఫ్రెండ్లీగా.. సరదాగా తీసుకున్నది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకనైనా ఈ విషయం అర్థం చేసుకొని సో కాల్డ్ దద్దమ్మ బ్యాచ్ ఆ పిక్ ని ట్రోల్ చేయకుండా సైలెంట్ గా ఉంటే బెటర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ వార్న్ చేస్తున్నారు..!!

"బాలయ్య తో హనీ రోజ్ రొమాంటిక్ డ్రింక్".. ఈ ఫోటో వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే..!! - Telugu Lives

రీసెంట్‌గా బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్‌ పోషించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy)లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరిసింది హనీరోజ్ (Honey Rose)‌. ఈ భామ మీనాక్షి పాత్రలో ఓ వైపు గ్లామరస్‌గా అదరగొడుతూనే.. మరోవైపు సీరియస్‌ రోల్‌లోనూ తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది.రీసెంట్‌గా బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్‌ పోషించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy)లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరిసింది హనీరోజ్ (Honey Rose)‌. ఈ భామ మీనాక్షి పాత్రలో ఓ వైపు గ్లామరస్‌గా అదరగొడుతూనే.. మరోవైపు సీరియస్‌ రోల్‌లోనూ తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది.

Honey Rose | వీరసింహుని విజయోత్సవం.. స్పెషల్ అట్రాక్షన్‌గా హనీరోజ్‌

Balakrishna-Honey Rose : ఈ నడుమ సెలబ్రిటీలు సక్సెస్‌ పార్టీలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు. పైగా తాము ఏం చేసినా ప్రజలకు తెలియాలి అన్నట్టు చేసేస్తున్నారు.Balakrishna-Honey Rose : ఈ నడుమ సెలబ్రిటీలు సక్సెస్‌ పార్టీలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు. పైగా తాము ఏం చేసినా ప్రజలకు తెలియాలి అన్నట్టు చేసేస్తున్నారు.

Balakrishna-Honey Rose : హనీరోజ్‌ తో మందు కొడుతూ చిల్‌ అవుతున్న బాలయ్య..! | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

Actress: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.. రీసెంట్‌గా హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ భామ | Do you remember the heroine in this childhood photos. She is none other than Veera Simha Reddy movie heroine Honey Rose | TV9 Telugu

Honey Rose : హనీ రోజ్‌.. ఈ పేరు ఇంతకు ముందు పెద్దగా పరిచయం లేదు, కానీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమా వీర సింహా రెడ్డి లో ఆమె నటించడం వల్ల బాగా పాపులారిటీనిHoney Rose : హనీ రోజ్‌.. ఈ పేరు ఇంతకు ముందు పెద్దగా పరిచయం లేదు, కానీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమా వీర సింహా రెడ్డి లో ఆమె నటించడం వల్ల బాగా పాపులారిటీని

Honey Rose : బాలయ్య పుణ్యమా అని ట్రెండ్‌ అవుతున్న హనీ రోజ్‌ | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో హనీరోజ్‌ నటించింది. ఇటీవల జరిగిన సక్సెస్‌ మీట్‌లో బాలకృష్ణ ఆశీర్వాదం కోరింది. జైబాలయ్య అంటూ బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని షూటింగ్‌లో ఆయన చూపిన మర్యాదలను ఆమె కితాబిచ్చింది. ఊరికే ఎవరూ స్టార్‌ కారంటూ జైబాలయ్య అంటూ నినదించింది. అనంతరం బాలయ్యఆశీర్వాదాలు అందుకుంది. ఇది తన సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేస్తూ జైబాలయ్య ఆశీర్వాదం పొందాను అని పేర్కొంది.

జై బాలయ్య అంటూ బాలకృష్ణ దీవెనలందుకున్న హనీరోజ్‌