1. Icc ODI rankings: వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్గా మహమ్మద్ సిరాజ్  V6 Velugu - Telugu News
  2. ICC ODI Rankings: ఏకంగా 20 స్థానాలు ఎగబాకిన గిల్‌.. నంబర్‌వన్‌ బౌలర్‌గా సిరాజ్‌  Eenadu
  3. వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన సిరాజ్‌.. ఏకంగా టాప్‌ ప్లేస్‌ కైవసం  Sakshi
  4. Can Mohammed Siraj spearhead India's pace attack in the absence of Jasprit Bumrah? టీమిండియా న్యూ బౌలింగ్‌ కింగ్‌ మన హైదరాబాదీ సిరాజ్  News18 తెలుగు
  5. Mohammed Siraj: సిరాజ్ @ 1.. ఐసీసీ ర్యాకింగ్‌లో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్..  TV9 Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడుటీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు

Icc ODI rankings: వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్గా మహమ్మద్ సిరాజ్

ఐసీసీ (ICC) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) నంబర్‌ వన్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్ (Shubma Gill) కూడా తన స్థానాలను మరింత మెరుగుపర్చుకొన్నాడు. ICC ODI Rankings: ఏకంగా 20 స్థానాలు ఎగబాకిన గిల్‌.. నంబర్‌వన్‌ బౌలర్‌గా సిరాజ్‌ఐసీసీ (ICC) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) నంబర్‌ వన్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్ (Shubma Gill) కూడా తన స్థానాలను మరింత మెరుగుపర్చుకొన్నాడు.

ICC ODI Rankings: ఏకంగా 20 స్థానాలు ఎగబాకిన గిల్‌.. నంబర్‌వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

Right-arm pacer Mohammed Siraj has climbed up to the top spot in the latest ICC rankings for ODI bowlers for the very first time.భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిం‍ది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ (114 రేటింగ్‌

ICC ODI Rankings: Mohammed Siraj Becomes No.1 Bowler in ODIs - Sakshi

ICC Rankingsలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. వరుసగా రెండు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయడంతో ర్యాంకింగ్స్‌లో పైపైకి ఎగబాకారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు భారత్ తరఫున ఐదుగురు మాత్రమే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు మూడో స్థానంలో ఉన్న సిరాజ్... రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.ICC Rankingsలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. వరుసగా రెండు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయడంతో ర్యాంకింగ్స్‌లో పైపైకి ఎగబాకారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు భారత్ తరఫున ఐదుగురు మాత్రమే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు మూడో స్థానంలో ఉన్న సిరాజ్... రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

telugu.samayam.com

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తుఫాన్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దూసుకపోతున్నాడు.భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తుఫాన్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దూసుకపోతున్నాడు.

Team India: దిగ్గజ బౌలర్లకు భారీ షాక్.. హైదరాబాదీ పేసర్ దెబ్బకు చరిత్రలే గల్లంతు.. ఆ రికార్డులో అగ్రస్థానం.. | India vs new zealand odi series india bowler mohammed siraj bowled 17 maiden overs from 2022 josh hazelwood trent boult | TV9 Telugu

Can Mohammed Siraj spearhead India's pace attack in the absence of Jasprit Bumrah? కేవలం వికెట్లు తియ్యడమే కాదు.. బౌలింగ్‌ ఎకానమీలోనూ సిరాజ్‌ ఫిగర్స్‌ కేక పెట్టిస్తున్నాయి. ఇప్పటివరకు 21 వన్డేలు ఆడిన సిరాజ్‌ 4.6ఎకానమీతో 38వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.Siraj: అందరూ అవహేళన చేశారు..కానీ అతను టీమిండియాకు ఆపద్బాంధవుడయ్యాడు..! ట్రోల్స్‌ చేసిన నోళ్లను వికెట్లతో మూయించాడు. బూమ్ బూమ్ బుమ్రా లేని లోటును రాజ్‌ రాజ్‌ సిరాజ్‌ భర్తి చేశాడు. భారత్‌ బౌలింగ్‌ దళాన్ని మన హైదరాబాదీ ముందుండి నడిపిస్తున్నాడు.

Can Mohammed Siraj spearhead India's pace attack in the absence of Jasprit Bumrah? టీమిండియా న్యూ బౌలింగ్‌ కింగ్‌ మన హైదరాబాదీ సిరాజ్– News18 Telugu

Just a moment...

వన్డే ర్యాంకింగ్స్‌లో మన హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్‌ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.వన్డే ర్యాంకింగ్స్‌లో మన హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్‌ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.

Siraj @ No 1 | మన హైదరాబాదీ బౌలర్‌ వన్డేల్లో నంబర్‌ 1

Mohammed Siraj becomes the number 1 ranked ODI bowler in the world న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చారు.  ఈ సిరీస్‌లో 2 వన్డేలు ఆడి 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, 3.5 ఎకానమీతో అదరగొట్టాడు..

సిరాజ్ మియా కమాల్ షో... ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా మనోడే! కోహ్లీని దాటేసిన శుబ్‌మన్ గిల్...

icc odi ranking :ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌ గా మారాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. Tolivelugu తొలివెలుగుicc odi ranking :ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌ గా మారాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. Tolivelugu తొలివెలుగు

icc odi ranking : ఐసీసీ ర్యాకింగ్‌ లో మొదటి స్థానంలో సిరాజ్ - Tolivelugu తొలివెలుగు

icc odi ranking :ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌ గా మారాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. Tolivelugu తొలివెలుగుicc odi ranking :ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌ గా మారాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. Tolivelugu తొలివెలుగు

icc odi ranking : ఐసీసీ ర్యాకింగ్‌ లో మొదటి స్థానంలో సిరాజ్ - Tolivelugu తొలివెలుగు

భారత్-కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఈ ఫాస్ట్ బౌలర్ తొలి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. - Mohammed Siraj becomes the new number one bowler in ICC Men's ODI Rankingsభారత్-కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఈ ఫాస్ట్ బౌలర్ తొలి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. - Mohammed Siraj becomes the new number one bowler in ICC Men's ODI Rankings

ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచిన మహ్మద్ సిరాజ్ - Mohammed Siraj becomes the new number one bowler in ICC Men's ODI Rankings | Webdunia Telugu

టీమిండియా ఆటగాడిగా సొంత మైదానం ఉప్పల్‌లో తొలిసారి బరిలోకి దిగిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కివీస్‌తో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టీమిండియా ఆటగాడిగా సొంత మైదానం ఉప్పల్‌లో తొలిసారి బరిలోకి దిగిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కివీస్‌తో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.

Shabana Begum: వరల్డ్‌కప్‌లోనూ ఆడతాడు | He also plays in the World Cup Shabana Begum

మహ్మద్ సిరాజ్..హైదరాబాద్ గల్లీ క్రికెట్‌ ఆడిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. బుమ్రా గాయంతో జట్టుకు దూరమవగామహ్మద్ సిరాజ్..హైదరాబాద్ గల్లీ క్రికెట్‌ ఆడిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. బుమ్రా గాయంతో జట్టుకు దూరమవగా

Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు - NTV Telugu

Mohammed Siraj Record: భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ రోజుల్లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. 2022 నుంచి వన్డే క్రికెట్‌లో..Mohammed Siraj Record: భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ రోజుల్లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. 2022 నుంచి వన్డే క్రికెట్‌లో..

Mohammed Siraj: 'మనల్ని ఎవడ్రా ఆపేది'.. తగ్గేదేలే అంటున్న హైదరాబాదీ పేసర్.. ఆ లిస్టులో అగ్రస్థానం.. బుమ్రాకు చెక్ పడినట్లే! | Team india star pace blower mohammed siraj bowled 606 dot ball since 2022 in odi 1st palce | TV9 Telugu

ICC Rankings: మహ్మద్ సిరాజ్ గత ఏడాది కాలంగా వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు.ICC Rankings: మహ్మద్ సిరాజ్ గత ఏడాది కాలంగా వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు.

Mohammed Siraj: సిరాజ్ @ 1.. ఐసీసీ ర్యాకింగ్‌లో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్.. | India vs new zealand Team india pace bowler mohammed siraj number one bowler in icc odi ranking trent boult 2nd | TV9 Telugu