1. Veera Simha Reddy 11 Days Collections: బాలయ్య మాస్ కొట్టుడు.. అన్ని లక్షలు వస్తే సంచలనమే  Filmibeat Telugu
  2. Veera Simha Reddy: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్.. (లైవ్)  TV9 Telugu
  3. వీర సింహారెడ్డి సినిమా కోసం బాలయ్య పారిపోషకం అన్ని కోట్లా..?  Manalokam
  4. Veera Simha Reddy: బాలయ్య‌తో విశ్వక్ సేన్.. హై రేంజ్ ప్లాన్.. సీక్రెట్లు లీక్ చేసిన డీజే టిల్లు హీరో  Filmibeat Telugu
  5. Veera Simha Reddy: బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..  TV9 Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

Access Denied

www.eenadu.net

NBK Veera Simha Reddy 10 Days World Wide Box Office collections balakrishna one step away from break even, NBK - Veera Simha Reddy:: ‘వీరసింహారెడ్డి’ 10 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో బాలకృష్ణ మూవీ..,Veera simha Reddy,Veera simha Reddy Success Celebrations, Veera Simha Reddy 10 Days Box Office Collections,Veera Simha Reddy 1st Week box Office Collections,Veera Simha Reddy Movie 6th Day Box Office Collections,Veera Simha Reddy Rs100 CroreClub,Veera Simha Reddy Movie 1st Day World Wide Box Office Collections,Veera Simha Reddy Movie Review,Veera Simha Reddy Pre Release Theatrical Business,Veera Simha Reddy,Veera Simha Reddy Pre Release Event,Veera Simha Reddy Pre Release Event Highlights,Veera Simha Reddy trailer released, Balakrishna Akhanda to be released in hindi, Telangana minister ktr and Ram charan to be seen in Balakrishna Unstoppable With NBKS2, Ram charan teasing prabhas in Balakrishna Unstoppable With NBKS2, Balakrishna waring to Ram Charan, Unstoppable With NBKS2 Bahubali prabahs episode latest promo, Balakrishna Unstoppable With NBKS2 Bahubali prabahs episode steaming date, Pawan Kalyan in Unstoppable With NBKS2, Balakrishna Unstoppable With NBKS2 news, Pawan Kalyan and Trivikram are the guest for next Balakrishna Unstoppable With NBKS2 episode, Veera Simha Reddy shruti haasan second single suguna sundari to release on december 15th, Balakrishna NBK 107 movie Veera Simha Reddy run time locked, Balakrishna NBK 107 movie Veera Simha Reddy shoot wrapped, Balakrishna NBK 108 movie update dare fixed regular shoot, Balakrishna NBK 108 update arjun rampal to act with balayya, Andhra Pradesh former Chief Minister Kiran Kumar reddy is the guest for this week Unstoppable With NBK on aha, Balakrishna finalized the title for Aditya 369 sequel, Director Parasuram to work with Balakrishna, remuneration for Balakrishna first commercial advertisement, Balakrishna Gopichand Malineni Shruti Haasan Veera Simha Reddy resumes shoot, Unstoppable with NBK S2 new episode, chandrababu in Balakrishna Unstoppable with NBK S2, Veera Simha Reddy new title for nbk 107, nbk 107 title announcement date, nbk107 title reddy garu, Balakrishna nbk 108 with anil ravipudi movie announcement, Balakrishna going to turkey, Balakrishna recovered from Corona, nbk107 shoot, Gopichand Malineni,Mythri Movie Makers Officially Confiimed Balakrishna gopichand Malineni movie,Gopichand Malineni,balakrishna boyapati movie,anil ravipudi,BalaKrishna ,BalaKrishna news,BalaKrishna films,Balakrishna Dil Raju,Dil Raju Anil Ravipudi Balakrishna,BalaKrishna latest,anil ravipudi, anil ravipudi films,anil ravipudi news,anil ravipudi latest, అనిల్ రావిపూడి, బాలయ్య, బాలకృష్ణ,అనిల్ రావిపూడి బాలకృష్ణ,బాలకృష్ణ అనిల్ రావిపూడి దిల్ రాజు,అఖండ మూవీ,అఖండ,అనిల్ రావిపూడి,బాలకృష్ణ,సెప్టెంబర్‌లో సెట్స్ పైకి బాలకృష్ణ అనిల్ రావిపూడి మూవీ,బాలకృష్ణ మూవీలో బిందు మాధవి,బాలయ్యషోలో కిరణ్ కుమార్ రెడ్డి,వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్,వీరసింహారెడ్డి బాలయ్య స్పీచ్,వీరసింహారెడ్డి మూవీ రివ్యూ,వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్,వీరసింహారెడ్డి ఫస్ట్ డే వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్,వీరసింహారెడ్డి 4వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్,రూ 100 కోట్ల క్లబ్బులో బాలయ్య వీరసింహారెడ్డి మూవీ,వీరసింహారెడ్డి 10 డేస్ వాల్ద్ వైడ్ కలెక్షన్స్,వీరసింహారెడ్డి 10 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్NBK - Veera Simha Reddy 10 Days WW Box Office Collections | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి హిట్ సాధించింది. నిన్నటితో 10 రోజుల పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే..

NBK - Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ 10 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు కూతవేటు దూరంలో బాలకృష్ణ మూవీ.. | NBK Veera Simha Reddy 10 Days World Wide Box Office collections balakrishna one step away from break even– News18 Telugu

వసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం...బాలయ్య కెరీర్లోనే రికార్డ్...! Tolivelugu తొలివెలుగువసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం...బాలయ్య కెరీర్లోనే రికార్డ్...! Tolivelugu తొలివెలుగు

వసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం...బాలయ్య కెరీర్లోనే రికార్డ్...! - Tolivelugu తొలివెలుగు

వసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం...బాలయ్య కెరీర్లోనే రికార్డ్...! Tolivelugu తొలివెలుగువసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం...బాలయ్య కెరీర్లోనే రికార్డ్...! Tolivelugu తొలివెలుగు

వసూళ్ళ వర్షం కురిపిస్తున్న వీరసింహం…బాలయ్య కెరీర్లోనే రికార్డ్…! - Tolivelugu తొలివెలుగు

twitter.com

twitter.com

twitter.com

twitter.com

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

telugu.samayam.com

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలయ్య పెట్టింది పేరు అని మరోసారి నిరూపించింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు.నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలయ్య పెట్టింది పేరు అని మరోసారి నిరూపించింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు.

Veera Simha Reddy: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్.. (లైవ్) | Balakrishna Veera Simha Reddy Veera Mass Blockbuster Celebrations Live on 22 01 2023 Telugu Entertainment video | TV9 Telugu

Veera Simha Reddy Day 11  Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవగా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ రిపోర్టు చూద్దాం. ఆ వివరాలుVeera Simha Reddy Day 11 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవగా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ రిపోర్టు చూద్దాం. ఆ వివరాలు

veera simha reddy 11 days collection | 11వ రోజు వీర సింహం జోరు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకెంత దూరమంటే? News in Telugu

విజయోత్సవానికి గ్రాండ్ గా రెడీ అవుతోన్న ‘వీరసింహారెడ్డి’ |

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ లో బాలయ్య మరోసారి తన విశ్వ రూపం చూపించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ లో బాలయ్య మరోసారి తన విశ్వ రూపం చూపించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు.

Veera Simha Reddy: బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే.. | Details of how much remuneration the actors of Veera Simha Reddy movie took | TV9 Telugu

‘వీరసింహారెడ్డి’తో నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrshna) మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ‘వీరసింహారెడ్డి’తో నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrshna) మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.   

‘వీరసింహారెడ్డి’ విజయోత్సవానికి గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఎక్కడ? ఎప్పుడు?

అదేంటో ఒక్కోసారి కొంతమందిని అదృష్టం అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య విషయంలో ఇదే జరిగింది. ఈ సంక్రాంతికి ముందుగా బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను పలకరించాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై మాములు బజ్‌ ఏర్పడలేదు.అదేంటో ఒక్కోసారి కొంతమందిని అదృష్టం అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య విషయంలో ఇదే జరిగింది. ఈ సంక్రాంతికి ముందుగా బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను పలకరించాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై మాములు బజ్‌ ఏర్పడలేదు.

Veera Simha Reddy | బాలయ్య సుడి మాములుగా లేదు.. ఒక్కరోజు వెనకొచ్చి ఉంటేనా?

హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. దీనికి కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. అలాగే, సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. - Balakrishna’s Veera Simha Reddy 4 Days Worldwide Box-office Collectionsహీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. దీనికి కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. అలాగే, సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. - Balakrishna’s Veera Simha Reddy 4 Days Worldwide Box-office Collections

బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' 4 రోజుల కలెక్షన్లు ఇవే.. - Balakrishna’s Veera Simha Reddy 4 Days Worldwide Box-office Collections | Webdunia Telugu

బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లు ఏవనే ప్రశ్నకు అఖండ వీరసింహారెడ్డి సినిమాల పేర్లు వినిపిస్తాయి. అయితే ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను మూవీ 8 రోజుల్లో బ్రేక్ చేసింది. తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ టికెట్ రేట్లు ఎక.veerasimhareddy movie breaks akhanda movie record details here goes viral , Shruti Haasan , Honey Rose , boyapati , Anil Ravipudi , akhanda, veerasimhareddy , tollywood, balakrishna - Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Boyapati, Honey Rose, Shruti Haasan, Tollywood, Veerasimhaబాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లు ఏవనే ప్రశ్నకు అఖండ, వీరసింహారెడ్డి సినిమాల పేర్లు వినిపిస్తాయి. అయితే అఖండ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను వీరసింహారెడ్డి మూవీ 8 రోజుల్లో బ్రేక్ చేసింది. తక్కువ సంఖ్యలో థియ

అఖండ రికార్డును బ్రేక్ చేసిన బాలయ్య మూవీ.. ఆ రికార్డ్ అందుకుంటా | veerasimhareddy movie breaks akhanda movie record details here goes viral , Shruti Haasan , Honey Rose , boyapati , Anil Ravipudi , akhanda, veerasimhareddy , tollywood, balakrishna - Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Boyapati, Honey Rose, Shruti Haasan, Tollywood, Veerasimha

telugustop.com

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద వెండితెర‌తో పాటు బుల్లితెర మీద కూడా సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వెండితెర‌పై అఖండ నుంచి బాల‌య్య అఖండ గ‌ర్జ‌నే మోగిస్తున్నారు. ఇటు బుల్లితెర‌పై ఆహాలో అన్‌స్టాప‌బుల్ షోతో గ‌ర్జ‌న చేస్తున్నాడు. కెరీర్‌లోనే భ‌యంక‌ర‌మైన ఫామ్‌లో ఉన్న బాల‌య్య ఈ సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఈ సినిమా ఇప్ప‌టికే రు. 120 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసింది. ఓవ‌ర్సీస్‌లోనూ ఫ‌స్ట్ డేకే మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల మార్క్ క్రాస్ చేసింది. ఓవ‌ర్సీస్ మార్కెట్లో బాల‌య్య ముందు నుంచి కాస్త డ‌ల్‌. ఆ మాట‌కు వ‌స్తే నైజాంలోనూ బాల‌య్య‌కు పెద్ద మార్కెట్ ఉండేదే కాదు. కానీ అఖండ నుంచి అన్ని ఏరియాల్లోనూ బాల‌య్య మార్కెట్ రైజ్ అయిపోయింది. అస‌లు బాల‌య్య మార్కెట్‌కు ఇప్పుడు క‌ళ్లెం లేకుండా పోయింది.ఇదిలా ఉంటే వీర‌సింహారెడ్డి ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య కెరీర్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా వ‌చ్చిన వీర‌సింహారెడ్డి అమెరికాలో 1.4 మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇది కెరీర్ ప‌రంగా ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య‌కు స‌రికొత్త రికార్డే. ఇంత‌కు ముందు బాల‌య్య న‌టించిన అఖండ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. అంత‌కు ముందు ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు 928 కే డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.అప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌కు అదే ఓవ‌ర్సీస్ హ‌య్య‌స్ట్ గ్రాస్‌. దానిని అఖండ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు వీర‌సింహారెడ్డి 1.4 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌తో అఖండ రికార్డును కూడా బ్రేక్ చేసి ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య కెరీర్‌లో ఆల్ టైం రికార్డుగా నిలిచిపోయింది. విచిత్రం ఏంటంటే లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు కూడా అక్క‌డ హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల‌కే ప‌రిమితం అయ్యాయి. కానీ వీర‌సింహారెడ్డి ఈ రేంజ్ వ‌సూళ్లు సాధించ‌డం ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంది.నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద వెండితెర‌తో పాటు బుల్లితెర మీద కూడా సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వెండితెర‌పై అఖండ నుంచి బాల‌య్య అఖండ గ‌ర్జ‌నే మోగిస్తున్నారు. ఇటు బుల్లితెర‌పై ఆహాలో అన్‌స్టాప‌బుల్ షోతో గ‌ర్జ‌న చేస్తున్నాడు. కెరీర్‌లోనే భ‌యంక‌ర‌మైన ఫామ్‌లో ఉన్న బాల‌య్య ఈ సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఈ సినిమా ఇప్ప‌టికే రు. 120 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసింది. ఓవ‌ర్సీస్‌లోనూ ఫ‌స్ట్ డేకే మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల మార్క్ క్రాస్ చేసింది. ఓవ‌ర్సీస్ మార్కెట్లో బాల‌య్య ముందు నుంచి కాస్త డ‌ల్‌. ఆ మాట‌కు వ‌స్తే నైజాంలోనూ బాల‌య్య‌కు పెద్ద మార్కెట్ ఉండేదే కాదు. కానీ అఖండ నుంచి అన్ని ఏరియాల్లోనూ బాల‌య్య మార్కెట్ రైజ్ అయిపోయింది. అస‌లు బాల‌య్య మార్కెట్‌కు ఇప్పుడు క‌ళ్లెం లేకుండా పోయింది.ఇదిలా ఉంటే వీర‌సింహారెడ్డి ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య కెరీర్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా వ‌చ్చిన వీర‌సింహారెడ్డి అమెరికాలో 1.4 మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇది కెరీర్ ప‌రంగా ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య‌కు స‌రికొత్త రికార్డే. ఇంత‌కు ముందు బాల‌య్య న‌టించిన అఖండ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. అంత‌కు ముందు ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు 928 కే డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.అప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌కు అదే ఓవ‌ర్సీస్ హ‌య్య‌స్ట్ గ్రాస్‌. దానిని అఖండ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు వీర‌సింహారెడ్డి 1.4 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌తో అఖండ రికార్డును కూడా బ్రేక్ చేసి ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య కెరీర్‌లో ఆల్ టైం రికార్డుగా నిలిచిపోయింది. విచిత్రం ఏంటంటే లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు కూడా అక్క‌డ హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల‌కే ప‌రిమితం అయ్యాయి. కానీ వీర‌సింహారెడ్డి ఈ రేంజ్ వ‌సూళ్లు సాధించ‌డం ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంది.

వీర‌సింహారెడ్డితో బాల‌య్య కెరీర్ ఆల్ టైం సెన్షేష‌న‌ల్ రికార్డ్‌...! - Telugu Lives

న‌ట‌సింహ బాల‌కృష్ణ‌కి తెలుగు ప్ర‌జ‌లు సంక్రాంతికి ఏకంగా రూ .104 కోట్లు న‌జ‌రానా స‌మ‌ర్పించి అభిమానాన్ని చాటుకున్నారు.న‌ట‌సింహ బాల‌కృష్ణ‌కి తెలుగు ప్ర‌జ‌లు సంక్రాంతికి ఏకంగా రూ .104 కోట్లు న‌జ‌రానా స‌మ‌ర్పించి అభిమానాన్ని చాటుకున్నారు.

బాల‌కృష్ణ ‘వీర‌సింహారెడ్డి’కి రూ.104 కోట్లు సంక్రాంతి న‌జ‌రానా.. | Prabha News

Just a moment...

నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల […]నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల […]

VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్ - NTV Telugu

Veerasimha Reddy movie actors : బాలయ్యకు మాస్‌ హిట్ పడితే కలెక్షన్లు ఏ రేంజ్‌ లో ఉంటాయో ఇప్పటికే అఖండ నిరూపించింది.Veerasimha Reddy movie actors : బాలయ్యకు మాస్‌ హిట్ పడితే కలెక్షన్లు ఏ రేంజ్‌ లో ఉంటాయో ఇప్పటికే అఖండ నిరూపించింది.

Veerasimha Reddy movie actors : వీరసింహారెడ్డి మూవీ కోసం నటీనటుల పారితోషికం ఎంతో తెలుసా..? | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్.. లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి.............బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్.. లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి............. - Veerasimha Reddy

Veerasimha Reddy : వీరసింహుని విజయోత్సవం.. గ్రాండ్‌గా రేపే.. - 10TV Telugu

వీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం...! Tolivelugu తొలివెలుగువీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం...! Tolivelugu తొలివెలుగు

వీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం...! - Tolivelugu తొలివెలుగు

వీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం...! Tolivelugu తొలివెలుగువీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం...! Tolivelugu తొలివెలుగు

వీరయ్య కంటే వెనుకబడ్డ వీరసింహం…! - Tolivelugu తొలివెలుగు

ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నారు. వీరిద్దరూ నటించిన 'వాల్తేరు వీరయ్య'ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నారు. వీరిద్దరూ నటించిన 'వాల్తేరు వీరయ్య'

బాక్సాఫీసుపై దండయాత్ర.. - Mana Telangana

బాలకృష్ణ ఇంతవరకూ చేస్తూ వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసినవే ఎక్కువ. అలాగే సంక్రాంతికి..

4 రోజుల్లో 'వీరసింహారెడ్డి' వసూళ్లు ఇవే! | ap7am

VeeraSimhaReddy : ఇవాళ వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవం | Manalokam

As per the latest report, Nandamuri Balakrishna's Veera Simha Reddy film crossed 1 million dollars in United States and has achieved break-even.నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై

Balakrishna's 'Veera Simha Reddy' Movie Crossed 1 Million Dollars in US - Sakshi

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సృష్టించింది.నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సృష్టించింది. - Veera Simha Reddy

Veera Simha Reddy : అఖండ తరువాత బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమా.. - 10TV Telugu

నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి […]నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి […]

Veera Simha Reddy: రేపే వీరసింహుని విజయోత్సవం - NTV Telugu

సంక్రాంతి వార్! ఇద్దరు పెద్ద హీరోల రోర్! ఎవరు విన్నర్..! ఎవరు రన్నర్ ! అనే టాపిక్‌ను... తెలుగు టూ స్టేట్స్‌లో మట్టకు పక్కకు పెడితే.. ఓవర్సీస్‌లో అందులోనూ.. అమెరికాలోనూ..!సంక్రాంతి వార్! ఇద్దరు పెద్ద హీరోల రోర్! ఎవరు విన్నర్..! ఎవరు రన్నర్ ! అనే టాపిక్‌ను... తెలుగు టూ స్టేట్స్‌లో మట్టకు పక్కకు పెడితే.. ఓవర్సీస్‌లో అందులోనూ.. అమెరికాలోనూ..!

కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !! | Waltair Veerayya Crossed Veera Simha Reddy Collections in USA Video | TV9 Telugu

నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెస్ టూర్ చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ టూర్ లో ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్ కూడా పాల్గొన్నాడు.నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెస్ టూర్ చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ టూర్ లో ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్ కూడా పాల్గొన్నాడు. - Veera Simha Reddy

Veera Simha Reddy : వీరసింహారెడ్డి సక్సెస్ టూర్ ఫోటో గ్యాలరీ.. - 10TV Telugu

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. - Veera Simha Reddy

Veera Simha Reddy: అఖండ రికార్డులను 8 రోజుల్లోనే బద్దలుకొట్టిన వీరసింహారెడ్డి - 10TV Telugu

టాలీవుడ్ లో టాప్‌ కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో తన సినిమాను కూడా నిలిచేలా చేసుకున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెట్టింపైయింది. టాలీవుడ్ లో టాప్‌ కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో తన సినిమాను కూడా నిలిచేలా చేసుకున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెట్టింపైయింది. 

Veera Simha Reddy: రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య... పుష్పరాజ్ ను బీట్ చేసిన వీరసింహారెడ్డి.. | Balakrishna Veera Simha Reddy movie Breaks Allu Arjun Pushpa Movie Record | TV9 Telugu