south africa womens T20I Tri Series indian women team beat west indies women team by 56 runs sjn | Team India : గతేడాది డిసెంబర్ నెలలో భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఆడింది. ఆ సిరీస్ లో భారత్ ఓడినా ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. పేలవ బౌలింగ్ కారణంగా భారత్ ఆ సిరీస్ ను కోల్పోవలసి వచ్చింది.Team India : గతేడాది డిసెంబర్ నెలలో భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఆడింది. ఆ సిరీస్ లో భారత్ ఓడినా ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. పేలవ బౌలింగ్ కారణంగా భారత్ ఆ సిరీస్ ను కోల్పోవలసి వచ్చింది.
T20I Tri-Series - India Women vs West Indies Women: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ మైదానంలో వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ట్రై సిరీస్ మూడో మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టును 56 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం రెండుT20I Tri-Series - India Women vs West Indies Women: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ మైదానంలో
తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టు సోమవారం రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో పోరుకు సిద్ధమైంది. నేడు విండీస్‌తో భారత్ పోరుతొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టు సోమవారం రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో పోరుకు సిద్ధమైంది.