విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సీసీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట బుధవారం సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సీసీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట బుధవారం సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు.
సిపిఐ ఎఐటియుసి విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్ : బిజెపి అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకుందామని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుదామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఐ వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ధర్నా పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు 32 మంది బలిదానం, 26,000 మంది రైతు త్యాగాలతో, 67 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంట్ […]