Steve Smith in incredible hitting form ఒక్క బంతికి 16పరుగులు..! ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా..? బౌలర్ తప్పిదం.. బ్యాటర్ విధ్వంసం కలిస్తే సాధ్యమే..! సిడ్ని సిక్సర్స్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే జరిగింది.Steve Smith : ఒక్క బంతికి 16పరుగులు..! ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా..? బౌలర్ తప్పిదం.. బ్యాటర్ విధ్వంసం కలిస్తే సాధ్యమే..! సిడ్ని సిక్సర్స్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే జరిగింది. స్టీవ్ స్మిత్ ర్యాంపేజ్ అలా ఉంది మరి..!
బిగ్ బాష్ లీగ్‌లో ఓ బౌలర్ ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంతకీ అది ఎలాగంటే? Joel paris: ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్న బౌలర్బిగ్ బాష్ లీగ్‌లో ఓ బౌలర్ ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంతకీ అది ఎలాగంటే?
Aussie superstar Steve Smith continues his red-hot form hits another half century for Sydney Sixers in Big Bas League against Hobart HurricanesSteve Smith: బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్, సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ వీర విధ్వంసకర ఫామ్ కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లో ఓపెనర్ అవతారమెత్తిన స్మిత్.. వరుస
బిగ్‌బాష్ లీగ్13వ సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. టీ20ల్లో అతనికిదే వేగవంతమైన హాఫ్ సెంచరీ.బిగ్‌బాష్ లీగ్13వ సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. టీ20ల్లో అతనికిదే వేగవంతమైన హాఫ్ సెంచరీ.
1 Ball 16 Runs BBL 2023: Steve Smith smashes 16 Runs in One Legal Delivery While Joel Paris Bowling. బిగ్ బాష్ లీగ్ 2022-23లో భాగంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోయెల్ పారిస్ ఒక బంతికే 16 రన్స్ సమర్పించుకున్నాడు.Joel Paris Concedes 16 Runs in One Ball at BBL 2023. బిగ్ బాష్ లీగ్ 2022-23లో భాగంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోయెల్ పారిస్ ఒక బంతికే 16 రన్స్ సమర్పించుకున్నాడు.
ధనాధన్ క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దుమ్మురేపుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్..వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. ధనాధన్ క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దుమ్మురేపుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్..వరుసగా రెండో సెంచరీ కొట్టాడు.
బిగ్ బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న స్టీవ్ స్మిత్ వరుస సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సెంచరీ చేసిన స్మిత్.. శనివారం సిడ్నీ థండర్‌పై శతకం నమోదు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు 56 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. శనివారం నాటి మ్యాాచ్‌లో స్మిత్ 66 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో సిక్సర్స్ జట్టు 19 ఓవర్లలో 187 పరుగులు చేసింది.బిగ్ బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న స్టీవ్ స్మిత్ వరుస సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సెంచరీ చేసిన స్మిత్.. శనివారం సిడ్నీ థండర్‌పై శతకం నమోదు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు 56 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. శనివారం నాటి మ్యాాచ్‌లో స్మిత్ 66 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో సిక్సర్స్ జట్టు 19 ఓవర్లలో 187 పరుగులు చేసింది.
Cricket : క్రికెట్ లో ఒక బంతికి అత్యధికంగా ఏడు పరుగులు వస్తాయి. నో బాల్ కి సిక్స్ అయితే ఆ తర్వాత ఫ్రీ హిట్ తో మరో సిక్స్ లభిస్తే మొత్తంగా 13 పరుగులు రావడంCricket : క్రికెట్ లో ఒక బంతికి అత్యధికంగా ఏడు పరుగులు వస్తాయి. నో బాల్ కి సిక్స్ అయితే ఆ తర్వాత ఫ్రీ హిట్ తో మరో సిక్స్ లభిస్తే మొత్తంగా 13 పరుగులు రావడం
Sydney Sixers vs Adelaide Strikers: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న స్టీవ్ స్మిత్.. బ్యాట్‌తో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై భీకరమైన దాడి చేశాడు.Sydney Sixers vs Adelaide Strikers: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న స్టీవ్ స్మిత్.. బ్యాట్‌తో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై భీకరమైన దాడి చేశాడు.
బిగ్‌బాష్ లీగ్ 2022 - 23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్డ్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ తన బౌలింగ్ ఒక్క బాల్‌కు 16 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్‌బాష్ లీగ్ 2022 - 23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్డ్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ తన బౌలింగ్ ఒక్క బాల్‌కు 16 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. - Steve Smith
బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన స్మిత్..బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన స్మిత్..
స్టీవ్ స్మిత్.. టెస్టులు, వన్డేలకు తప్ప టీ20 ఫార్మాట్‌కు సరిపోడని ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌పై ముద్ర ఉంది. అందుకు తగ్గట్లే పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయారు స్మిత్. ఆచితూచి ఆడే అతనికి టీ20 ఫార్మాట్ సరిపోదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు.స్టీవ్ స్మిత్.. టెస్టులు, వన్డేలకు తప్ప టీ20 ఫార్మాట్‌కు సరిపోడని ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌పై ముద్ర ఉంది. అందుకు తగ్గట్లే పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయారు స్మిత్. ఆచితూచి ఆడే అతనికి టీ20 ఫార్మాట్ సరిపోదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు.